Bellam Kajjikayalu : ఈ టిప్స్ తో చేశారంటే కజ్జికాయలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి..!

Bellam Kajjikayalu : మ‌నం అనేక ర‌కాల ఇండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాట‌లో క‌జ్జికాయ‌లు కూడా ఒక‌టి. కజ్జికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువ‌గా పండ‌గ‌ల‌కు వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం పండ‌గ‌ల‌కే కాకుండా స్నాక్స్ గా కూడా వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క‌జ్జికాయ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా రుచిగా, క్రిస్పీగా ఉండేలా … Read more

Jowar Idli : జొన్న ఇడ్లీ త‌యారీ ఇలా.. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి, షుగర్ ఉన్న‌వారికి చ‌క్క‌ని ఫుడ్‌..!

Jowar Idli : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి కూడా ఒక‌టి. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముక‌ల‌ను ధృడంగా ఉండ‌చంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా జొన్న‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌తో సంగ‌టి, రొట్టె వంటి వాటితో పాటు మ‌నం ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జొన్న ఇడ్లీలను త‌యారు చేయ‌డం కూడా … Read more

Ragi Dosa : రాగుల‌తో వారానికి ఒక‌సారి అయినా దోశ‌ల‌ను తినండి.. రాయిలా గ‌ట్టిగా అవుతారు..!

Ragi Dosa : రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగతి మనుకు తెలిసిందే. వీటిలో పోష‌కాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రాగుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రాగి దోశ కూడా ఒక‌టి. రాగి దోశ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రాగి దోశ‌ను క్రిస్పీగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Rasam : ర‌సం ఇలా చేశారంటే చాలు.. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!

Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. ర‌సంతో తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ద‌గ్గు, జ‌లుబు వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ర‌సంతో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బ‌య‌ట ల‌భించే ర‌సం పొడుల‌తో కాకుండా మ‌న ఇంట్లోనే ర‌సం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి. అలాగే ఈ పొడితో ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న … Read more

Hyderabadi Khichdi : హైదరాబాద్‌ స్టైల్‌లో కిచిడీని తయారు చేయండిలా.. లంచ్‌, బ్రేక్‌ఫాస్ట్‌లోకి బాగుంటుంది..!

Hyderabadi Khichdi : సాధారణంగా చాలా మంది రోజూ ఉదయం ఏ బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ముందు రోజే పప్పు నానబెడుతుంటారు. అయితే ఇదంతా ఎందుకని అనుకునేవారు అప్పటికప్పుడు ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకుంటుంటారు. అలాంటి వాటిల్లో కిచిడీ కూడా ఒకటి. అన్ని రకాల కూరగాయలు, బియ్యం వేసి వండే కిచిడీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కిచిడీని చాలా మంది చాలా రకాలుగా వండుతుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ స్టైల్‌లో … Read more

Kurkure Vadiyalu : స్ట‌వ్‌తో పనిలేకుండా.. ఇలా ఈజీగా ఎవ‌రైనా స‌రే.. ఈ వ‌డియాల‌ను పెట్టుకోవ‌చ్చు..!

Kurkure Vadiyalu : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు మ‌న ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వ‌డియాలను వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ లేదా ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది వ‌డియాల‌ను పెట్ట‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని అనుకుంటూ ఉంటారు. కానీ పండి ఉడికించే అవ‌స‌రం లేకుండా ఎండ‌లో ఎండ‌బెట్టే అవస‌రం లేకుండా మ‌నం చాలా సుల‌భంగా వ‌డియాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Strawberry Lassi : స్ట్రాబెర్రీలతో లస్సీ తయారీ ఇలా.. టేస్ట్‌ చూస్తే ఇలాగే కావాలంటారు..!

Strawberry Lassi : వేసవి కాలంలో చాలా మంది అనేక శీతల పానీయాలను తాగుతుంటారు. ఎక్కువగా కూల్‌ డ్రింక్స్‌ను ఈ సీజన్‌లో సేవిస్తుంటారు. అయితే కూల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల అప్పటికప్పుడు దాహం తీరినా.. వాటితో మనకు కలిగే నష్టమే ఎక్కువ. కూల్‌ డ్రింక్స్‌లో కెఫీన్‌ అధికంగా ఉంటుంది. షుగర్‌ కూడా ఎక్కువే. అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకని సహజసిద్ధమైన పానీయాలను తరచూ … Read more

Ragi Uttapam : రాగి ఊతప్పం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు..!

Ragi Uttapam : చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను పిండిగా మార్చి దాంతో జావ లేదా అంబలి తయారు చేసి వేసవిలో తాగితే శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు రాగులను తినేందుకు ఇష్టపడరు. కానీ వాటితో టిఫిన్లు తయారు చేసి … Read more

Chegodilu : చేగోడీలు కరకరలాడాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..

Chegodilu : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో చెగోడీలు కూడా ఒక‌టి. చెగోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే చెగోడీల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒకేసారి ఎక్క‌వ మొత్తంలో త‌యారు చేసుకుని వీటిని నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే రుచిక‌ర‌మైన చెగోడీలను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను … Read more

Soft Ragi Roti : రాగి రొట్టెల‌ను ఇలా మెత్త‌గా చేయ‌వ‌చ్చు.. పిల్ల‌లు, వృద్ధులు కూడా న‌మిలి తిన‌గ‌ల‌రు..!

Soft Ragi Roti : మ‌నం సాధార‌ణంగా రోటీ, చ‌పాతీ, ప‌రోటా వంటి వాటిని గోధుమ‌పిండితో త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ‌పిండి మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో వేడి చేస్తుంది. చాలా మంది వేస‌వికాలంలో చ‌పాతీల‌ను తిన‌డానికి భ‌య‌ప‌డుతూ ఉంటారు. అలాంట‌ప్పుడు గోధుమ‌పిండికి బ‌దులుగా మ‌నం రాగిపిండితో రొట్టెల‌ను చేసుకోవ‌చ్చు. రాగి రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల వేఇ చేయ‌కుండా ఉంటుంది. అలాగే ఇవి మెత్త‌గా కూడా ఉంటాయి. ఈ రాగి … Read more