Green Mango Curry : మామిడికాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Green Mango Curry : వేసవి సీజన్.. ఎటు చూసినా మామిడికాయలు మనకు విరివిగా లభిస్తున్నాయి. ఎన్నో రకాల మామిడికాయ వెరైటీలను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇక చాలా మంది పచ్చళ్లను పెట్టుకోవడంలోనూ బిజీ అయ్యారు. మరోవైపు పుల్లని పచ్చి మామిడికాయలతో చాలా మంది పప్పు, ఒరుగులు, రసం, పులిహోర వంటివి చేసుకుని తింటున్నారు. అయితే ఈ కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేయవచ్చు. దీన్ని చేయడం ఎంతో సులభం. ఈ కూరను ఎలా … Read more









