Tomato Bathani Curry : ఈ కూర‌ను ఎంత తిన్నా స‌రే ఇంకా తినాల‌నిపిస్తుంది.. ఎలా చేయాలంటే..?

Tomato Bathani Curry : ప‌చ్చి బ‌ఠాణీల‌ను కూడా మ‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని కూడా మ‌న ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ బ‌ఠాణీల‌తో మ‌నం కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో టమాట బ‌ఠాణీ కూర కూడా ఒక‌టి. బ‌ఠాణీల‌తో చేసే ఈ … Read more

Aloo Bajji : 5 నిమిషాల్లోనే ఆలు బజ్జీలు.. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వచ్చేలా చేసుకోవచ్చు..!

Aloo Bajji : సాయంత్రం సమయంలో చాలా మంది అనేక రకాల స్నాక్స్‌ తింటుంటారు. ఎక్కువగా బజ్జీలు, పునుగులు, బొండాలు, వడలను తింటారు. అయితే బజ్జీల్లో మనకు అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో ఆలు బజ్జీ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని బయట విక్రయిస్తుంటారు. కానీ కాస్త శ్రమిస్తే చాలు.. బయట బండ్లపై లభించే లాంటి రుచి వచ్చేలా ఇంట్లోనే ఎంతో సులభంగా ఆలు బజ్జీలను తయారు చేయవచ్చు. వీటిని ఎలా తయారు … Read more

Carrot Junnu : క్యారెట్, బెల్లంతో ఇలా క్యారెట్ జున్ను చేసుకోండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Carrot Junnu : క్యారెట్ లతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ప‌చ్చ‌డి, హ‌ల్వా వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల వంట‌ల్లో కూడా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యారెట్ తో మ‌నం జున్నును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా క్యారెట్ తో చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే ఈ జున్నును తిన‌డం … Read more

Lemon Sharbat : నిమ్మకాయలతో షర్బత్‌ను తయారు చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే ఒక్క గ్లాస్‌ ఎక్కువే తాగుతారు..!

Lemon Sharbat : ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండడంతో అవసరం అయితే తప్ప ఎవరూ మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుంచి బయట పడేందుకు అందరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే వాటిల్లో నిమ్మకాయలు కూడా ఒకటి. అందుకనే ఈ సీజన్‌లో నిమ్మకాయ సోడాలు, షర్బత్‌లు, ఇతర నిమ్మ పానీయాలను ఎక్కువగా తయారు చేసి … Read more

Dry Fruit Sharbat : చల్ల చల్లని స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రై ఫ్రూట్ ష‌ర్బ‌త్.. శ‌క్తిని కూడా ఇస్తుంది..!

Dry Fruit Sharbat : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే డ్రై ఫ్రూట్స్ తో మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌గా ష‌ర్బత్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్ ష‌ర్బత్ వేసవి కాలంలో తాగ‌డానికి … Read more

Onion Pachadi : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు.. కేవ‌లం ఉల్లిపాయ‌ల‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అదిరిపోతుంది..!

Onion Pachadi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ఉల్లిపాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంట‌ల్లో వాడే ఈ ఉల్లిపాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే … Read more

Pesara Ukkiri : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది.. త‌యారీ ఇలా.. ఒంటికి చ‌లువ చేస్తుంది..!

Pesara Ukkiri : పెస‌ర‌పప్పు మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కూడా చ‌లువ చేస్తుంద‌న్న సంగ‌తి మ‌నకు తెలిసిందే. పెస‌ర‌పప్పుతో కూర‌లే కాకుండా మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌రప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో పెస‌ర ఉక్కిరి కూడా ఒక‌టి. పెస‌ర ఉక్కిరి చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ చేసుకోద‌గిన ఆరోగ్య‌క‌ర‌మైన తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన పెస‌ర ఉక్కిరిని … Read more

Ragi Bobbatlu : రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Ragi Bobbatlu : బొబ్బ‌ట్లు.. ఇవి తెలియ‌ని వారు, వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పండుగ‌ల‌కు వీటిని మ‌నం ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాము. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా వీటిని ఎక్కువ‌గా మ‌నం మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని ఉప‌యోగించ‌కుండా ప‌ప్పు ఉడికించే అవ‌స‌రం లేకుండా రాగి పిండితో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి … Read more

Bathani Curry : చపాతీ, పూరీ, పుల్కా.. లాంటి వాటిలోకి రుచిగా ఉండే బఠాణి కర్రీ.. త‌యారీ ఇలా..!

Bathani Curry : మ‌నం ఎండు బ‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, చాట్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ బ‌ఠాణీల్లో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎండు బ‌ఠాణీల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Barley Laddu : బార్లీ గింజలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు.. తయారీ ఇలా..!

Barley Laddu : తృణధాన్యాల్లో ఒకటైన బార్లీ గింజల గురించి అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ తాగుతుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. బార్లీ గింజలను వండుకుని తింటే ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఇలా బార్లీ గింజలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ గింజలను పొడి చేసి … Read more