Multi Grain Rava Upma : ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. అందరూ తినొచ్చు..!
Multi Grain Rava Upma : ఉప్మా.. మనం అల్పాహారంగా తీసుకునే పదార్థాల్లో ఇది కూడా ఒకటి. ఉప్మాను చాలా మంది అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఎక్కువగా బొంబాయి రవ్వతో ఉప్మాను తయారు చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని సార్లు చిరు ధాన్యాల ఉప్మాను కూడా తయారు చేస్తూ ఉంటాము. అయితే ఒక్కో రకం చిరు ధాన్యాలతో కాకుండా మల్టీ గ్రెయిన్ రవ్వతో కూడా మనం ఉప్మాను తయారు చేసుకోవచ్చు. ఈ ఉప్మా చాలారుచిగా ఉంటుంది. … Read more









