Royal Rose Faluda : బండ్ల‌పై ల‌భించే రాయ‌ల్ రోస్ ఫ‌లూదా.. ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Royal Rose Faluda : వేసవి కాలం రాగానే మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, షాపుల్లో ఎక్కువ‌గా ల‌భించే ప‌దార్థాల్లో రాయ‌ల్ రోస్ ఫాలుదా కూడా ఒక‌టి. ఫాలుదా చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ రాయ‌ల్ రోస్ ఫాలుదాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అచ్చం బ‌య‌ట ల‌భించే రుచితో … Read more

Carrot Saggubiyyam Payasam : క్యారెట్ స‌గ్గుబియ్యం పాయ‌సం.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Carrot Saggubiyyam Payasam : మ‌నం వంటింట్లో విరివిరిగా స‌గ్గు బియ్యం పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా మ‌నం పాయ‌సాన్ని పంచ‌దార‌, బెల్లం ఉప‌యోగించి త‌యారు చేస్తూ ఉంటాం. బెల్లం, పంచ‌దార ఉప‌యోగించ‌కుండా కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు చేసేలా ఈ పాయ‌సంలో మ‌నం క్యారెట్ … Read more

Mughlai Chicken : రెస్టారెంట్లో ల‌భించే మొఘ‌లాయ్ చికెన్‌.. ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Mughlai Chicken : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చికెన్ తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో మొగ‌లాయి చికెన్ కర్రీ కూడా ఒక‌టి. ఈ చికెన్ క‌ర్రీ క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ … Read more

Pudina Coconut Pulao : పుదీనా కొబ్బ‌రి పులావ్‌ను ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pudina Coconut Pulao : పుదీనాను మ‌నం వంట‌ల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం. పుదీనా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా పుదీనా ఎంతో మేలు చేస్తుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు పుదీనాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కొబ్బ‌రి పాలు, పుదీనాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. … Read more

Mixed Vegetable Kurma : హోట‌ల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిట‌బుల్ కుర్మా.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Mixed Vegetable Kurma : మ‌నం అప్పుడ‌ప్పుడూ వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మాను వండుతూ ఉంటాం. ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా ఈ కూర ల‌భిస్తుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కుర్మాను ఎక్కువ‌గా చ‌పాతీ వంటి వాటితో తింటూ ఉంటారు. ఈ మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మాను అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా క్రీమిగా ఎలా … Read more

Kheer Gulab Jamun : ఫంక్ష‌న్ల‌లో చేసే ఖీర్ గులాబ్ జామున్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Kheer Gulab Jamun : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో గులాబ్ జామున్స్, అలాగే సేమియా ఖీర్ కూడా ఒక‌టి. గులాబ్ జామున్స్ అలాగే సేమియా ఖీర్ చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వీటిని చేయడానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. మ‌నం సాధార‌ణంగా ఖీర్ ను, గులాబ్ జామున్స్ ను వేరు వేరుగా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ … Read more

Masala Peanuts : ప్యాకెట్ల‌లో ల‌భించే మ‌సాలా ప‌ల్లీల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Masala Peanuts : ప‌ల్లీలు.. ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఇవి త‌ప్ప‌కుండా ఉంటాయి. ప‌ల్లీలల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మన శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వంట‌ల్లో కూడా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప‌ల్లీల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో … Read more

Tomato Dosa : ట‌మాటా దోశ‌ల‌ను ఇలా ఎంతో సింపుల్‌గా వేసుకోవ‌చ్చు తెలుసా.. రుచిగా ఉంటాయి..!

Tomato Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ప్ర‌తి ఒక్క‌రు వీటిని విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన దోశ వెరైటీల‌లో ట‌మాట దోశ కూడా ఒక‌టి. ట‌మాట దోశ చాలా రుచిగా ఉంటుంది. దోశ పిండి, టమాటాలు ఉంటే చాలు ఈదోశ‌ల‌ను 15 నిమిషాల్లో త‌యారు … Read more

Gongura Chicken Curry : గోంగూర చికెన్ క‌ర్రీని ఇలా చేశారంటే.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Gongura Chicken Curry : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోంగూర చికెన్ కూడా ఒక‌టి. గోంగూర చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ పుల్ల‌గా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం … Read more

Dhaba Style Aloo Masala Curry : ధాబా స్టైల్‌లో ఆలు మ‌సాలా కర్రీని ఇలా చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dhaba Style Aloo Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బంగాళాదుంప‌ల‌తో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మ‌సాలా కూర కూడా ఒక‌టి. దేనితోనైనా తిన‌డానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ మ‌సాలా కూర‌ను మ‌రింత రుచిగా ధాబా స్టైల్ లో ఎలా త‌యారు … Read more