Jaggery : బెల్లం, నెయ్యి కలిపి ఈ సమయంలో తినండి.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..!
Jaggery : బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్న విషయం తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో బెల్లం సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే బెల్లం తీసుకోవడం వలన అనేక లాభాలున్నాయి. అలాగే నెయ్యి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మధ్యాహ్న భోజనం తర్వాత నెయ్యి.. బెల్లం కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తీసుకోకపోతే.. రాత్రిళ్లు తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక స్పూన్ … Read more









