Bhringraj Powder For Hair : దీన్ని రాస్తే చాలు.. మీ జుట్టు అస‌లు రాల‌దు.. వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Bhringraj Powder For Hair : చాలామంది, జుట్టు రాలిపోతోంది, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోతున్నట్లయితే, ఇలా ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. దీని వలన, చాలామంది బాధపడి, రకరకాల ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. ఖరీదైన వాటిని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, ఇవన్నీ కాకుండా ఈజీగా ఇంటి చిట్కాలతో, మనం ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అవుతుంది. ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి పొడి జుట్టు ఆరోగ్యానికి … Read more

Turmeric Milk : పాల‌ల్లో ప‌సుపు క‌లిపి తాగితే ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంట‌నే తాగుతారు..!

Turmeric Milk : పసుపుని మనం పురాతన కాలం నుండి కూడా, వంటల్లో వాడుతున్నాము. పసుపు వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చాలా రకాల అనారోగ్య సమస్యల్ని పసుపు తొలగిస్తుంది. పసుపు ని రెగ్యులర్ గా వంటల్లో వాడితే, చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. అలానే, కాఫీ, టీ తీసుకునే వాళ్ళు, చక్కెర ని ఉపయోగించడం మంచిది కాదు. అలానే, ఇప్పుడు ఆహార పదార్థాల విషయంలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు నెయ్యి, పల్లీ … Read more

జిమ్ లో ఇలా చేస్తే.. హార్ట్ ఎటాక్ క‌చ్చితంగా వస్తుంది..!

ఈరోజుల్లో గుండె సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సడన్ గా హార్ట్ ఎటాక్ రావడం, ఇలా ఏదో ఒక సమస్య చాలా మందిలో ఉంటోంది. చాలా మంది, హార్ట్ ఎటాక్ వలన ఇబ్బంది పడుతున్నారు. జిమ్ చేసి చాలామంది హృదయ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా, గుండెపోటుతో వ్యాయామం చేస్తూ చనిపోయారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం … Read more

Flax Seeds Powder : రోజూ రాత్రి అర టీస్పూన్ పొడిని పాల‌లో క‌లిపి తాగండి.. న‌రాల బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు..

Flax Seeds Powder : తమ‌ జీవన శైలి బట్టి ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. జంక్ ఫుడ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి పోషకాలను విస్మరిస్తున్నారు. దీని కారణంగా అధిక బరువు పెరుగుతూ డైటింగ్ వంటి అస్తవ్యస్తమైన ప్రణాళికలతో ఆరోగ్యానికి ముప్పు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి నరాల బలహీనత వంటి సమస్యలకు లోనవుతున్నారు. ఈ నరాల బలహీనత వల్ల‌ కాళ్లు, చేతులు వణకడం, తక్కువ బరువు … Read more

Black Salt : ఈ ఉప్పు గురించి తెలుసా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Black Salt : నల్ల ఉప్పును ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. నల్ల ఉప్పులో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. నల్ల ఉప్పు వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. నల్ల ఉప్పు వాడడం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తికి సహాయపడటం ద్వారా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే చిన్న ప్రేగులలో జరిగే శోషణ ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. … Read more

Belly Button : బొడ్డును శుభ్రం చేసుకోవ‌డం మ‌రుస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! లేదంటే అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

Belly Button : నిత్యం వ్యాయామం చేయ‌డం, త‌గిన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌ర‌మో, దాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా అవ‌స‌ర‌మే. లేదంటే ఎన్నో ర‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. శ‌రీరం మొత్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే నిత్యం స్నానం చేస్తూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నా అధిక శాతం మంది మ‌రిచిపోయే భాగం ఒకటుంది. అదే బొడ్డు. అవునండీ, అదే బొడ్డు. మ‌న … Read more

Mint Tea : పుదీనా టీని రోజూ తాగుతున్నారా లేదా.. అయితే ఈ రోజే మొద‌లు పెట్టండి..!

Mint Tea : చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే, హెర్బల్ టీ లని తాగుతూ ఉంటారు. మీరు కూడా హెర్బల్ టీ ని తీసుకుంటూ ఉంటారా..? అయితే, ఈ టీ గురించి మీరు కచ్చితంగా చూడాల్సిందే. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా వల్ల ఎన్నో లాభాలను పొందొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా లాభాలు పుదీనాతో పొందొచ్చు. పుదీనా టీ … Read more

Curry Leaves Benefits : రోజూ 4 క‌రివేపాకుల‌ను న‌మిలి తినండి.. ఏ రోగాలు ఉండ‌వు..!

Curry Leaves Benefits : కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం సాధారణంగా కరివేపాకుని వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. కరివేపాకుని తరచూ తీసుకుంటే, శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. చాలా సమస్యలు కంట్రోల్ లో ఉంటాయి. కరివేపాకుని వాడడం వలన, వంటకి మంచి రుచి మాత్రమే కాదు. సువాసన కూడా వస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా కరివేపాకు తో పొందవచ్చు. ముఖ్యంగా, పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కరివేపాకుని తీసుకోవడం వలన, రక్తపోటు … Read more

ఈ 4 పండ్లు పురుషుల‌కు వ‌యాగ్రా వేసిన‌ట్లు ప‌నిచేస్తాయి.. రోజూ తినాలి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇది సంతాన సాఫ‌ల్య‌త‌పై ప్ర‌భావం చూపిస్తోంది. ముఖ్యంగా పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతోంది. అలాగే వీర్యం కూడా స‌రిగ్గా ఉత్ప‌త్తి కావ‌డం లేదు. దీంతో చాలా మంది దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌డం లేదు. లేదా ఆల‌స్యం అయినా జ‌రుగుతోంది. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది పురుషులు వ‌యాగ్రా వాడుతారు. కానీ దీర్ఘ‌కాలంలో వ‌యాగ్రా తీవ్ర‌మైన దుష్ప‌రిణామాల‌ను … Read more

ఉడకబెట్టిన గుడ్డును ఎంత సమయంలోగా తినాలో తెలుసా ?

ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.ముఖ్యంగా మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉంటే కరోనా మహమ్మారి బారిన పడిన కూడా మనకి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించడంతో ప్రతి ఒక్కరు వారి రోజువారి ఆహారంలో భాగంగా గుడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను వివిధ రకాలుగా తయారు చేసుకొని తింటుంటారు. గుడ్డులో ఉన్నటువంటి పోషకాలు మన … Read more