Potato And Rice : ఆలుగ‌డ్డ‌లు, అన్నం తింటే షుగ‌ర్ పెరగ‌దు.. ఎలాగో తెలుసా..?

Potato And Rice : షుగర్ పేషెంట్లు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నం, బంగాళాదుంపలను తినకూడదని చాలామంది సలహా ఇస్తారు. దీని కారణంగా డయాబెటిస్ పేషెంట్ లలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. మన భారతీయులు చాలామంది రైస్ తో వండిన పదార్థాలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అదేవిధంగా అందరం బంగాళదుంపలు తినడానికి కూడా ఇష్టపడతాము. బంగాళదుంపలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి , విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తంలో … Read more

రోజూ ఒక ఉసిరికాయ‌ను తింటే ఈ 10 ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

చ‌లికాలం మొద‌లైందంటే చాలు మ‌న‌కు సీజ‌న‌ల్ వ్యాధులు పొంచి ఉంటాయి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందులు పెడుతుంటాయి. త‌ర‌చూ శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి అయితే ఈ సీజ‌న్ అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సీజ‌న్‌లో ల‌భించే ఉసిరికాయ‌ల‌ను రోజూ తింటే ఎన్నో ర‌కాల వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా చ‌లికాలంలో రోజుకు 1 ఉసిరికాయ‌ను తింటే 10 ముఖ్య‌మైన వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేదం … Read more

Garlic With Honey : వెల్లుల్లిని దీంతో క‌లిపి రోజూ 2 తినండి చాలు.. ఎంత మేలు క‌లుగుతుందంటే..?

ఈరోజుల్లో, చాలామంది ఆహారం విషయంలో, పొరపాట్లు చేస్తున్నారు. ఆహారం విషయంలో కనుక పొరపాట్లు చేసినట్లయితే, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. అయితే, సరైన ఆహార పదార్థాలని తీసుకోకపోవడం వలన, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా సమస్యలను తొలగించడానికి, ఈ పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఇలా, చేసినట్లయితే ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, … Read more

చ‌లికాలంలో జామ‌కాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి.. ఎందుకో తెలుసా..?

చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు.. మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఆస్త‌మా కూడా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. క‌ఫం అధికంగా ఉన్న‌వారికి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీంతోపాటు సైన‌స్ స‌మ‌స్య కూడా అవ‌స్థ‌లకు గురి చేస్తుంది. అయితే సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను తిన‌డం ద్వారా మ‌నం ఈ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో మ‌న‌కు జామ‌కాయ‌లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. వీటిని … Read more

Honey : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తేనెను ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Honey : ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు , జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక శ్రమ తగ్గడంతో భారీగా బరువు పెరుగుతున్నారు. అతి చిన్న వయసులోనే పెద్ద పొట్టతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద బాన లాంటి పొట్టను కరిగించి స్లిమ్‌గా కనిపించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బానలాంటి పొట్టను తగ్గించుకోవడంలో తేనే పరమౌషధంలా పనిచేస్తుంది. తేనె అనేది ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఔషధాలలో … Read more

Green Peas : పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలిస్తే.. వదలకుండా తింటారు..!

Green Peas : పచ్చి బఠానీలను సహజంగానే చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో పులావ్‌లు, మసాలా కర్రీలు, చాట్‌లు, బిర్యానీ, సమోసా.. వంటి వంటకాలను తయారు చేసి తింటుంటారు. వీటిని అలాగే రోస్ట్‌ చేసి ఉప్పు, కారం చల్లి తింటే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ప్రయోజనాలు అందుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి బఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, … Read more

Non Veg Foods : నెల రోజులు మాంసాహారం తీసుకోకుండా ఉంటే.. ఏం అవుతుంది…? ఇన్ని లాభాలా..?

Non Veg Foods : చాలామంది, శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నారు. శాఖాహారం తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకునే వాళ్ళు కూడా, చాలామంది ఉన్నారు. ఆరోగ్యానికి మాంసాహారం మంచిది కాదని, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ, చాలా మంది మాంసాహారాన్ని వదిలిపెట్టలేక మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేకపోయినా, పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. మాంసాహారాన్ని మానేసి పూర్తిగా శాకాహారం తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు … Read more

మ‌నం వంట‌ల్లో వాడే మ‌సాలా దినుసు ఇది.. దీని గురించి అస‌లు నిజాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..

ఘాటైన గరం మసాలాల‌కు పెట్టింది పేరు భారతదేశం. ఏ వంటకానికైనా మ‌సాలాలు లేనిదే పర్ఫెక్ట్ రుచి ఉండదు. మనం వాడే మసాలా దినుసులు ప్రతి ఒక దానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంటుంది. చాలా మందికి మసాలా దినుసులు మాత్రమే తెలుసు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. మసాలా దినుసుల‌ను ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బిర్యానీ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది జాజికాయ, జాపత్రి. … Read more

Coriander Leaves : కొత్తిమీర వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Coriander Leaves : కొత్తిమీర అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. మనం ఏ కూర చేసినా తప్పని సరిగా కొత్తిమీరను ఉపయోగిస్తాము. కొత్తిమీర వంటలకు రుచిని మాత్రమే కాకుండా మ‌న‌కు ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్క వంటలో కొత్తిమీరను విరివిగా ఉపయోగిస్తారు. అయితే కొత్తిమీర ద్వారా మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొత్తిమీరలో పీచుపదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలు కలిగి … Read more

Fish : చేప‌ల‌ను తింటే ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే వెంట‌నే తిన‌డం ప్రారంభిస్తారు..!

Fish : చాలామంది చేపలని త‌ర‌చూ తింటూ ఉంటారు. చేపల్ని తీసుకుంటే ఏం జరుగుతుంది..? చేపలు తింటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..?, ఎటువంటి నష్టాలు కలుగుతాయి.. అనే విషయాలను తెలుసుకుందాం. చేపలని ఎక్కువగా తీసుకోవడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. చేపలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మెరుగైన ధమనుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా బాగా … Read more