Foods For Kidneys : ఈ పండ్ల‌ను తింటే చాలు.. మీ కిడ్నీలు క్లీన్ అవుతాయి..!

Foods For Kidneys : చాలామంది ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, బీపీలతోపాటు కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ పండ్లను తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లు తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. మరి కిడ్నీ సమస్యలు ఉంటే ఎటువంటి పండ్లను తీసుకోవచ్చు..?, ఎలాంటి ప్రయోజనాలు వాటి వల్ల పొందొచ్చు.. అనేది చూద్దాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. … Read more

Curry Leaves : క‌రివేపాకుల‌తో ఎలాంటి రోగాల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Curry Leaves : మ‌నం రోజూ వంటల్లో ఉప‌యోగించే ప‌దార్థాల్లో క‌రివేపాకు కూడా ఒక‌టి. క‌రివేపాకుల‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే క‌రివేపాకుల‌ను కూర‌ల్లోంచి తీసిపారేస్తుంటారు. కానీ అలా ప‌డేయ‌రాదు. క‌రివేపాకుల‌ను తిన‌డం వ‌ల్ల మనం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌రివేపాకుల‌తో మ‌నం ఎలాంటి రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో.. వాటిని ఎలా ఉప‌యోగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. క‌రివేపాకులు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ … Read more

Banana With Ghee : ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Banana With Ghee : అరటిపండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలగడ‌మే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఉదయం పరగడుపున తింటే మంచిది. ఉదయం సమయంలో … Read more

Dry Apricots Benefits : డ్రై ఆప్రికాట్స్ ని తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Dry Apricots Benefits : డ్రై ఆప్రికాట్ ఆరోగ్యానికి, చాలా మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. ఈ డ్రై ఆప్రికాట్ ని, పొడి కింద చేసుకుని కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది అజీర్తి సమస్యల్ని పోగొడుతుంది. వికారం వంటి సమస్యల్ని కూడా, ఇది దూరం చేస్తుంది. అలానే, ఇతర లాభాలు కూడా వున్నాయి. అవేమిటో కూడా ఇప్పుడే చూసేద్దాం. ఈ డ్రై ఆప్రికాట్ లో క్యాలరీలు … Read more

Red Amaranth : దీన్ని రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా.. చెబితే న‌మ్మ‌లేరు..!

Red Amaranth : చాలామంది ఆరోగ్యంగా ఉండటం కోసం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఆకుకూరలు చాలా సమస్యల్ని తొలగిస్తాయి. ఆకుకూరలని తీసుకోవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఆకుకూరలతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎర్ర తోటకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ఎర్ర తోటకూరని తీసుకోరు. కానీ నిజానికి ఎర్ర తోటకూర వలన చాలా లాభాలు ఉంటాయి. ఎర్ర తోటకూరని తీసుకుంటే ఎటువంటి ఫలితం … Read more

Egg Yolk : గుడ్డు తినేట‌ప్పుడు ప‌చ్చ సొన ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Egg Yolk : ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి. దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, మంచిది కాదని, కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని … Read more

Immunity Juice : ఈ సీజ‌న్‌లో రోగాలు పొంచి ఉంటాయి.. ఈ జ్యూస్‌తో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచుకోండి..!

Immunity Juice : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకు మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. చ‌లి కాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. అలా కాకుండా వాటి నుండి దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాధితో లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడగలరు. వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. లేదంటే మన శరీరం తట్టుకోలేదు. జలుబు, … Read more

Curry Leaves : క‌రివేపాకును రోజూ ఇలా తీసుకుంటే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలా..?

Curry Leaves : కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలామంది కరివేపాకుని తినకుండా ఏరి పారేస్తూ ఉంటారు. నిజానికి కరివేపాకు వల్ల ఉన్న లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యానికి కరివేపాకు చాలా మేలు చేస్తుంది. కరివేపాకు వలన చాలా సమస్యలకి చెక్ పెట్టొచ్చు. కరివేపాకుని తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. కరివేపాకుని తీసుకుంటే రక్తపోటు ప్రమాదం నుండి బయటపడొచ్చు. బ్లడ్ ప్రెషర్ ని ఇది తగ్గిస్తుంది. కరివేపాకుని తీసుకోవడం వలన రక్త … Read more

Liver Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

Liver Health : చాలామంది లివర్ సమస్యల వలన ఇబ్బంది పడతారు. లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం. కాలేయం దెబ్బతినడం మొదలుపెడితే, శరీరంలో అనేక రకాల సమస్యలు కలుగుతుంటాయి. ఈ రోజుల్లో, చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. సరైన జీవన శైలిని పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వలన సమస్యలు ఎక్కువవుతున్నాయి. లివర్ కూడా పాడవుతుంది. లివర్ సమస్యలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న జీవన శైలి, ఆహారపు … Read more

Tips For Belly Fat | రోజూ ఇదొక్క‌టి పాటిస్తే చాలు.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రిగిపోతుంది..!

Tips For Belly Fat | చాలామంది, ఈరోజులలో, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా పొట్ట చుట్టూ ఉండే, కొవ్వు కారణంగా ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కొవ్వు పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. దీనిని కరిగించడానికి, రకరకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది కరగకపోతే కచ్చితంగా ప్రమాదమే. ఎక్కువసేపు కూర్చుని … Read more