Anjeer | రక్తహీనతను తగ్గించే అంజీర్ పండ్లు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..!
Anjeer : అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో, సాధారణ పండ్ల రూపంలోనూ లభిస్తాయి. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. కానీ ఈ పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈ పండ్లలో పీచు అధికంగా లభిస్తుంది. అరుగుదలకు మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. చిన్నారులకు వీటిని రెండు పూటలా తినిపించడం మంచిది. 2. హైబీపీని అదుపు చేయడానికి అంజీర్‌ను … Read more









