Gongura : దీన్ని వారంలో మూడు రోజులు తినండి చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Gongura : గోంగూర అంటే తెలుగువారికి చాలా ఇష్టం. పచ్చడి చేసినా ఊరగాయ పెట్టినా పప్పు చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకరకంగా చెప్పాలంటే గోంగూర అంటే ప్రాణం పెట్టేస్తారు. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆంధ్రమాతగా ఆరాధిస్తారు. ఇష్టంగా భుజిస్తారు. పచ్చడి వేసుకున్నా.. పులుసుగా తిన్నా గోంగూర రుచి మరి దేనికీ ఉండదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గోంగూరతో తెలుగువారి జీవనం ముడిపడి పోయింది. అందరికీ అందుబాటు ధరలో ఉండే పుల్లని … Read more

Coconut Water : కొబ్బ‌రి నీళ్ల‌ను అధికంగా తాగితే ప్ర‌మాదం.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coconut Water : చాలామంది కొబ్బరి నీళ్ల‌ని తీసుకుంటూ ఉంటారు. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన శ‌క్తి పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా కూడా కొబ్బరి నీళ్లు ఉంచుతాయి. అయితే కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే ఇప్పుడే తెలుసుకోండి. కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని నష్టాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే … Read more

Wheat Grass Juice : రోజూ ఒక క‌ప్పు గోధుమ‌గ‌డ్డి జ్యూస్‌.. అంతే.. చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Wheat Grass Juice : కరోనా మహమ్మారి మానవాళి మనుగడకు పెద్ద సవాల్ విసురుతోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలా ఆరోగ్యక‌ర‌మైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సహజసిద్ధంగా పండిన ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మ‌న‌కు ప్ర‌స్తుతం … Read more

Weight Loss : రోజూ తినే వాటికి బ‌దులుగా వీటిని తీసుకోండి.. బ‌రువు అల‌వోక‌గా త‌గ్గుతారు..!

Weight Loss : నిత్యం మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరానికి కొన్ని క్యాల‌రీలు శ‌క్తి రూపంలో అందుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎక్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తింటే అధిక బ‌రువు పెరుగుతారు. త‌క్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తింటే స్లిమ్‌గా ఉంటారు. అయితే మ‌రి చాలా త‌క్కువ క్యాల‌రీలు ఏ ఆహారంలో ఉంటాయో తెలుసా..? ఎలాంటి ఆహార ప‌దార్థాల‌ను తింటే చాలా త‌క్కువ క్యాల‌రీలు అందుతాయో, దాని వ‌ల్ల మ‌న‌కు … Read more

Tea And Coffee : ఉద‌యాన్నే టీ, కాఫీల‌కు బ‌దులుగా వీటిని తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Tea And Coffee : చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీల‌ని తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ కంటే కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే రోజూ ఉదయం టీ, కాఫీ కాకుండా వీటిని తీసుకోండి. వీటిలో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మరి ఉదయం పూట టీ, కాఫీ మానేసి ఏం తీసుకోవాలి.. అనే … Read more

Beetroot Juice For Anemia : ఒంట్లోకి ర‌క్తం ఎక్కించిన‌ట్లుగా ర‌క్తం ప‌డుతుంది.. ఇలా చేయండి..!

Beetroot Juice For Anemia : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ మంది, హిమోగ్లోబిన్ లెవెల్ సరిగ్గా లేకపోవడం వలన కూడా సఫర్ అవుతూ ఉంటారు. మన శరీరంలో సరైన హిమోగ్లోబిన్ శాతం లేకపోతే, శరీరంలో రక్తం తక్కువ ఉంటుంది. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్య రావడంతో, చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి పొందడానికి, ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకుని ఆచరించండి. ఇలా చేయడం వలన … Read more

Garlic Milk Benefits : రాత్రి పూట ఒక్క గ్లాస్ దీన్ని పురుషులు తాగితే చాలు.. ఆ విష‌యంలో రెచ్చిపోవ‌డం ఖాయం..!

Garlic Milk Benefits : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వెల్లుల్లిని త‌మ ఆహారంలో భాగంగా ఉప‌యోగిస్తున్నారు. వెల్లుల్లి చక్క‌ని వాస‌న‌ను, ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని మ‌నం రోజూ వంట‌ల్లో వేస్తుంటాం. అయితే ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీన్ని అనేక వ్యాధుల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. వెల్లుల్లి స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. అయితే రోజూ రాత్రి ఒక వెల్లుల్లి రెబ్బ‌ను వేసి మ‌రిగించిన పాల‌ను ఒక్క గ్లాస్ తాగితే చాలు. … Read more

Lemon Water With Turmeric : నిమ్మ‌ర‌సంలో ప‌సుపు క‌లిపి రోజూ తాగితే.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Lemon Water With Turmeric : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడానికి చూస్తారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో, బాధపడుతున్నారు. వీటి నుండి బయట పడాలంటే, కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మరసంలో పసుపు కలుపుకుని తీసుకుంటే, చక్కటి ప్రయోజనం ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్క విధంగా అనారోగ్య … Read more

Acupressure Point On Ear : చెవిపై ఈ భాగాన్ని కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచండి.. ఇలా చేసిన ప్రతిసారీ కొంత కొవ్వు కరుగుతుంది..

Acupressure Point On Ear : అధిక బ‌రువు.. నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య. కార‌ణాలేమున్నా నేడు అధిక బ‌రువుతో చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఊబ‌కాయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో స‌రైన ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌డం త‌దిత‌ర జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే స్థూల‌కాయం కార‌ణంగా డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ఎన్నో ర‌కాల ప‌ద్ధతులు మ‌న‌కు అందుబాటులో … Read more

Cloves For Weight Loss : ల‌వంగాలను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Cloves For Weight Loss : చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే. అధిక బరువు ఉన్నట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి చాలామంది వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అదే విధంగా డైట్ లో కూడా ఎన్నో మార్పులు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి లవంగాలు బాగా పనిచేస్తాయి. లవంగాలతో ఈజీగా మనం … Read more