Ponnaganti Kura : దీన్ని తీసుకుంటే అస్సలు గ్యాస్ ట్రబుల్ ఉండదు.. స్పీడ్ గా తగ్గిపోతుంది..!

Ponnaganti Kura : చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా, ఏదైనా సమస్యతో ఇబ్బంది బాధపడుతున్నారా..? అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారు. మీరు కూడా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. ఆకుకూరలు తీసుకుంటే, ఎన్నో సమస్యల నుండి … Read more

Pain Killer Drink : ఈ డ్రింక్ ని తీసుకుంటే.. నొప్పులే వుండవు.. పెయిన్ కిల్లర్ లాగ పనిచేస్తుంది.. క్షణాల్లో చేసుకోవచ్చు..!

Pain Killer Drink : చాలామంది ఈ రోజుల్లో, నొప్పులతో బాధపడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఎక్కువ పనిచేయడం, బాగా అలసిపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాల వలన చాలామందికి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయని, చాలామంది పెయిన్ కిల్లర్స్ ని వేసుకుంటారు. కానీ, తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం దొరుకుతుంది. నాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేసే వాము ఆకు నొప్పిని బాగా దూరం చేస్తుంది. వాము ఆకుతో, డ్రింక్ తయారు చేసుకుని తాగినట్లయితే, అన్ని రకాల నొప్పుల … Read more

Anjeer In Winter : చ‌లికాలంలో అంజీర్ పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Anjeer In Winter : చాలామంది, ఆరోగ్యంగా ఉండడం కోసం, అనేక రకాల పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. నిజానికి మన ఆరోగ్యం, మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది. అంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండిన అంజీర్ పండ్లు, మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నిజానికి అంజీర్ పండ్లులో, తాజాగా కంటే ఎండిపోయిన తర్వాతనే పోషకాలు రెట్టింపు అవుతాయి. అంజీర్ పండ్ల వలన అనేక లాభాలను పొందడానికి అవుతుందని, ఆరోగ్య … Read more

Cloves : లవంగాలు రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Cloves : సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు వీటిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగం వంటల్లో రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతో పాటు.. కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాల‌ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం. ఈ ల‌వంగాల‌ వల్ల … Read more

Coriander Water : రోజూ ఖాళీ క‌డుపుతో ధ‌నియాల నీళ్ల‌ను ఇలా తీసుకోండి.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..!

Coriander Water : ధనియాలని మనం వంటల్లో, వాడుతూ ఉంటాము. ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది రెగ్యులర్ గా ధనియాలని వాడుతుంటారు. ధనియాలని పొడి చేసి, మనం స్టోర్ చేసుకోవచ్చు. ధనియాల లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చాలా రకాల అనారోగ్య సమస్యలను ధనియాలు దూరం చేయగలవు. ధనియాలను తీసుకోవడం వలన, అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ధనియాలు ఎంతో … Read more

Green Tea : రోజూ గ్రీన్ టీని తాగుతున్నారా.. అయితే ముందు వీటిని తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకప్పటి జొన్నెరొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగిన‌ జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరూ హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ … Read more

Health Tips : ఈ ఆరోగ్య చిట్కాల‌ను పాటిస్తే.. ఇక డాక్ట‌ర్‌తో అవస‌రం రాదు..!

Health Tips : ప్రతి రోజూ వీటిని పాటించారంటే, మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయాలు ఇవి, ప్రతిరోజు ఉదయం 4:30 కి నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది. లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు నెమ్మదిగా కూర్చుని తాగాలి. ఐస్ క్రీమ్ ని అసలు తినకూడదు. ఫ్రిజ్ లో నుండి తీసినవి గంట తర్వాత మాత్రమే తినాలి. ఫ్రిజ్‌లో నుండి తీసిన ఆహార పదార్థాలను వెంటనే తీసుకుంటే ఆరోగ్యం … Read more

Flax Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ ఒక్క స్పూన్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Flax Seeds : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి, అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే, ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ గింజలను తీసుకుంటే, మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇక ఈ గింజల ఉపయోగాలు చూసేద్దాం. అవిసె గింజలని చాలా మంది తీసుకోరు. నిజానికి అవిసె గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవిసె గింజలు మన … Read more

White To Black Hair : ఇలా సులభంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చేయవచ్చు.. అది కూడా పదే నిమిషాల్లో..!

White To Black Hair : తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..? తెల్ల జుట్టు నుండి మీ జుట్టును నల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా సులభంగా, మీరు మీ తెల్ల జుట్టుని మార్చుకోవచ్చు. క్షణాల్లో జుట్టు నల్లగా అయిపోతుంది. వయసు పెరిగితే, ఆటోమేటిక్ గా న‌ల్ల జుట్టు తెల్లగా అయిపోవడం సాధారణమే. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలని అనుకునే వాళ్ళు, ఇలా చేయడం మంచిది. తెల్ల జుట్టు రాగానే చాలా మంది మార్కెట్లో దొరికే … Read more

Eye Sight : ఈ ట్రిక్స్ పాటిస్తే.. కళ్ళద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు.. కంటిచూపు చాలా మెరుగుపడుతుంది..

Eye Sight : క‌ళ్లు.. భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్ర‌సాదించిన ఓ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే క‌ళ్ల‌తో మ‌నం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విష‌యాల‌ను తెలుసుకోగ‌లుగుతున్నాం. చెవులతో విన‌లేని, మాట‌ల‌తో చెప్ప‌లేని ఎన్నో భావాల‌ను క‌ళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి భావాల‌ను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్ర‌మంలో అలాంటి క‌ళ్ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ర‌క్షించుకోవాలి. లేదంటే అనేక దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇప్పుడైతే చాలా మంది అనేక కంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే … Read more