Chintha Chiguru : ఈ ఒక్క ఆకుతో ఎన్ని వ్యాధులు త‌గ్గుతాయో తెలుసా..?

Chintha Chiguru : చింతచిగురు వలన కలిగే లాభాల గురించి, చాలామందికి తెలియదు. చింతచిగురు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతచిగురు తో, చాలా సమస్యలు దూరం అవుతాయి. చింత చెట్టు ఆకులు తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చింత చిగురు ఫిబ్రవరి, మర్చి, ఏప్రిల్, మే నెలలలో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చిగురులని సేకరించి పచ్చడి, పప్పు, కూర వంటివి చేసుకోవచ్చు. చాలా రకాల వంటకాలని మనం చింతచిగురుతో చేసుకోవొచ్చు. రుచి కూడా … Read more

Health Tips : ఈ 27 సూత్రాల‌ను పాటిస్తే చాలు.. ఆరోగ్యంగా ఉంటారు.. ఎలాంటి రోగమూ రాదు..!

Health Tips : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో మనం చేసే పనులు, తీసుకునే ఆహారం, … Read more

Dried Cranberries For Gas Trouble : వీటిని ఇలా తీసుకోండి చాలు.. దెబ్బ‌కు గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, అజీర్ణం అన్నీ త‌గ్గుతాయి..!

Dried Cranberries For Gas Trouble : ఆహారం విషయంలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకూడదు. మంచి ఆహారాన్ని తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. పైగా సరైన టైం కి ఆహారం తీసుకోకపోవడం వలన, జంక్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవడం వలన, అనేక ఇబ్బందులు వస్తాయి. అలానే, ఒత్తిడి వంటి కారణాల వలన, పొట్టకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి ఇలా ఈ సమస్యల నుండి బయట పడాలంటే … Read more

Curry Leaves Butter Milk : మ‌జ్జిగ‌ను ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..!

Curry Leaves Butter Milk : మజ్జిగ, కరివేపాకులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, మూడు నల్ల మిరియాలు వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ జీలకర్ర, అర అంగుళం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు … Read more

Papaya : భోజ‌నం చేసిన అనంత‌రం ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Papaya : బొప్పాయి పండ్లు మ‌న‌కు దాదాపుగా ఏడాది పొడ‌వునా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే సుల‌భంగానే ల‌భిస్తాయి. చాలా మంది ఇళ్ల‌లోనూ బొప్పాయి చెట్ల‌ను పెంచుతుంటారు. దీంతో వారికి ఈ పండ్ల‌కు కొదువ ఉండ‌దు. ఇక ఈ పండ్లు పెద్ద ఖ‌రీదు కూడా ఏమీ ఉండ‌వు. కానీ కొంద‌రు బొప్పాయి పండ్ల‌ను తినేందుకు అంత‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ ఈ పండ్ల‌ను తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం ఒక క‌ప్పు … Read more

Anjeer : రాత్రి నిద్ర‌కు ముందు అంజీర్‌ను తినాలి.. ముఖ్యంగా పురుషులు..

Anjeer : అంజీర్ పండ్లు మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో, పండ్ల రూపంలో.. రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. అయితే పండ్లుగా క‌న్నా డ్రై ఫ్రూట్స్ గానే ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ పండ్ల‌ను రోజూ రాత్రి నిద్రించే ముందు తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర్ పండ్ల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. విరిగిన ఎముక‌లు అతుక్కుంటున్న‌వారు ఈ పండ్ల‌ను … Read more

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో త‌లనొప్పి ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. త‌ల‌నొప్పి అనేది చిన్న స‌మ‌స్యే అయినా ఇది వ‌స్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ ప‌ని చేయ‌బుద్ధి కాదు. అయితే దీనికి ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న‌కు ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స‌జ్జ‌ల‌ను తిన‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. వీటిలో … Read more

Kalonji Seeds Water : ఈ గింజ‌ల నీళ్ల‌ను రోజూ తాగండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Kalonji Seeds Water : కలోంజి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కలోంజి గింజల వలన, అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కలోంజి గింజలు వంటలకి మంచి సువాసనని ఇస్తాయి. అలానే, రుచిని కూడా ఇస్తాయి. ఈ నల్లటి విత్తనాలలో విటమిన్స్ తో పాటుగా, ఫైబర్ కూడా ఉంటుంది. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వలన, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. థైరాయిడ్ తో పోరాడగలవు కూడా. అలానే, … Read more

Turmeric Milk : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు వీటిని తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Turmeric Milk : ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించండి. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. చాలామంది రాత్రి పూట నిద్రపోయే ముందు పాలని తీసుకుంటూ ఉంటారు. పాలని కాకుండా పసుపు పాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పసుపు పాల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. పసుపు పాలల్లో పోషకాలు కూడా బాగా ఉంటాయి. పసుపు పాలను తీసుకుంటే ఎన్నో లాభాలని పొందవచ్చు. పసుపు పాల వలన … Read more

Women Health : మహిళలూ.. ఖచ్చితంగా ఈ 5 పోషకాలని రోజూ తీసుకోండి.. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి..!

Women Health : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వయసు పెరిగే కొద్దీ, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు, కచ్చితంగా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మహిళల ఒంట్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, … Read more