Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

Eye Sight : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నేత్ర సంబంధ‌మైన‌వి కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇక యువ‌త‌, పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు, కాంట‌క్ట్ లెన్స్‌లు ధ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల్సి వ‌స్తోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు … Read more

Cross Legged Position : కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడ‌దా..? కూర్చుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

Cross Legged Position : ఎవ‌రైనా ప‌డుకునే భంగిమ‌లు వేరేగా ఉన్న‌ట్టే కూర్చునే భంగిమ‌లు కూడా వేరే ఉంటాయి. అంటే.. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌క‌మైన భంగిమ‌లో వారి అనుకూల‌త‌, సౌక‌ర్యాన్ని బ‌ట్టి కూర్చుంటారు. అది కుర్చీ అయినా, మంచం అయినా, వేరే ఏ ఇత‌ర ప్ర‌దేశం అయినా కూర్చునే భంగిమ‌లు ఒక్కొక్క‌రికీ వేర్వేరుగా ఉంటాయి. అయితే చాలా మంది కూర్చునే భంగిమ ఒక‌టుంది. అదే క్రాస్ లెగ్ పొజిష‌న్‌. అంటే కాళ్ల‌ను ఒక‌దానిపై ఒక‌టి క్రాస్ గా … Read more

Chapati : రాత్రిపూట చ‌పాతీల‌ను తింటే ఏం జ‌రుగుతుంది..?

Chapati : అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు డైట్ లో మార్పులు చేసుకోవాలి. అలానే ఫిజికల్ యాక్టివిటీకి కాస్త సమయాన్ని ఇవ్వాలి. అధిక బరువు సమస్య ఉన్నవాళ్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి. అధిక బరువు ఉన్నవాళ్లు హై క్యాలరీ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు ఆహారం బాగా జీర్ణమయ్యేటట్టు … Read more

Belly Fat : పొట్ట తగ్గాలా..? ఇలా చెయ్యండి.. రెండే రోజుల్లో పొట్ట మొత్తం పోతుంది..!

Belly Fat : చాలామంది, ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలానే ఫిట్ గా ఉండడానికి, బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. చాలా మంది పొట్ట వలన కూడా బాధపడుతూ ఉంటారు. అధిక బరువు, పొట్ట తొలగించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది. నడుము పక్కన, పొట్టలో, తొడ భాగంలో ఎక్కువ కొవ్వు కనబడుతూ ఉంటుంది. ఈ మూడు భాగాల … Read more

Potato For Hair : ఆలుగ‌డ్డ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. పోయిన చోట జుట్టు తిరిగి మొలుస్తుంది..!

Potato For Hair : ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. జుట్టు దృఢంగా ఎదగాలన్నా, జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగాలన్నా ఈ చిట్కా మీకు బాగా పనిచేస్తుంది. ఇదేం పెద్ద ఖరీదైనది కాదు. పైగా మనం వీటిని తెలియక పారేస్తూ ఉంటాము. పారేసే వాటి బదులు మనం జుట్టుకి వాడితే సరిపోతుంది. జుట్టు … Read more

Coconut Oil Under Eyes : రాత్రి నిద్ర‌కు ముందు క‌ళ్ల కింద కొబ్బ‌రినూనె రాయండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Coconut Oil Under Eyes : చాలామంది ఆముదాన్ని వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. ఆముదం వలన ఎన్నో లాభాలని, పొందవచ్చు. కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆముదం ఇలా వీటి వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. కళ్ళ కోసం, చాలామంది నువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. చాలా చక్కగా నువ్వుల నూనె పనిచేస్తుంది. అందంగా మెరిసిపోవడానికి కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. కళ్ళ మీద నువ్వుల నూనెతో రోజు రాత్రి పడుకునే ముందు, మర్దన చేయడం … Read more

టీ, కాఫీలు తాగే ముందు మంచి నీళ్ల‌ను ఎందుకు తాగుతారు ? తెలుసా..?

వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగితే వ‌చ్చే మ‌జాయే వేరు క‌దా. చాలా మంది టీ ని ఇష్టంగా తాగుతారు. కొంద‌రు కాఫీ అంటే ఇష్ట ప‌డ‌తారు. అయితే టీ లేదా కాఫీ.. ఏది తాగినా స‌రే.. కొంద‌రు గ్లాస్ నీటిని తాగుతారు. అలా ఎందుకు చేస్తారు ? దాంతో ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. టీ పీహెచ్ విలువ‌ 6. కాఫీ పీహెచ్ విలువ 5గా ఉంటుంది. నీరు 7 పీహెచ్ … Read more

Fish : వారానికి ఒక‌సారి త‌ప్ప‌క చేప‌ల‌ను తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fish : చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు చేప‌ల ద్వారా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ చేప‌ల‌ను తినాల‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేప‌ల‌ను తింటే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మ‌రి చేప‌లు నిజంగానే బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయా..? చేప‌ల‌ను … Read more

Betel Leaves Health Benefits : ఈ ఒక్క ఆకు.. 100 అద్భుతాలు చేస్తుంద‌ని మీకు తెలుసా..?

Betel Leaves Health Benefits : తమలపాకు వలన, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం ఇళ్లల్లో తమలపాకుని పెంచుకోవచ్చు. తమలపాకు వలన చక్కటి బెనిఫిట్స్ మనకి ఉంటాయి. చాలామంది, అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలు అన్నిటికి దూరంగా ఉండాలంటే, ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. తమలపాకులో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి, అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు. ఈ ఔషధ మొక్క వలన కలిగే, ఉపయోగాల గురించి ఇప్పుడు మనం … Read more

Kidneys Clean : కిడ్నీలని ఇలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

Kidneys Clean : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. అనేక రకాల ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కిడ్నీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి జాగ్రత్తలు … Read more