Seeds For Iron : ఈ గింజ‌ల‌ను రోజూ తింటే చాలు.. ర‌క్తం పుష్క‌లంగా త‌యార‌వుతుంది..!

Seeds For Iron : మ‌న శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న‌కు అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం. వాటిల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఐర‌న్ మ‌న శ‌రీరానికి అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయం చేస్తుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఉండే ఆహారాల‌ను మ‌నం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐర‌న్ వేటిలో ఉంటుంది ? అని మీరు సందేహ … Read more

Phool Makhana : ఫూల్ మ‌ఖ‌నాల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Phool Makhana : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో ఆరోగ్య‌వంత‌మైన‌వి ఏవో చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌న‌కు ల‌భిస్తున్న అనేక ఆహారాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఉంటున్నాయి కానీ వాటిని గుర్తించ‌డం చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌న‌కు అవి అందుబాటులోనే ఉంటాయి, కానీ కొన్ని ఆహారాల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి ఆహారాల్లో ఫూల్ మ‌ఖ‌నా కూడా ఒక‌టి. వీటినే తామ‌ర విత్త‌నాలు అని కూడా అంటారు. ఇవి … Read more

Maida Pindi : మైదా పిండి ఎలా త‌యార‌వుతుందో తెలిస్తే ఇక‌పై దాన్ని తిన‌డం మానేస్తారు..!

Maida Pindi : మ‌నం బ‌య‌ట లేదా ఇంట్లో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటాము. వాటిల్లో అనేక ర‌కాల స్వీట్లు, కేకులు, బ్రెడ్‌, పిండి వంట‌కాలు, నూనె ప‌దార్థాలు ఇలా ఉంటాయి. అయితే వాటిల్లో ఎక్కువ‌గా ఏ పిండి వాడుతారో తెలుసు క‌దా. అవును, మైదా పిండినే వాడుతారు. అయితే సాధార‌ణంగా గోధుమ‌ల‌ను మ‌ర‌లో ఆడించి గోధుమ పిండి తీస్తారు. అదే రాగుల నుంచి అయితే రాగి పిండి, బియ్యం నుంచి బియ్యం పిండి వ‌స్తాయి. … Read more

Beer Side Effects : రోజూ బీర్ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Beer Side Effects : మ‌ద్యం ప్రియులు ఇష్టంగా తాగే డ్రింక్స్‌లో బీర్ కూడా ఒక‌టి. వేస‌వి కాలంలో అయితే బీర్‌ను చాలా మంది రోజూ సేవిస్తుంటారు. ఎండ వేడికి చ‌ల్ల‌ని బీర్ తాగితే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంద‌ని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మాట ఎలా ఉన్నా రోజూ బీర్ తాగితే అస‌లు ఏం జరుగుతుంది.. మ‌న‌కు ఎలాంటి లాభాలు ఉంటాయి, ఏ విధంగా న‌ష్టం జ‌రుగుతుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Mushroom Coffee : పుట్ట‌గొడుగుల కాఫీ గురించి విన్నారా..? దీంతో ఎన్నో లాభాలు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Mushroom Coffee : టీ ప్రియుల మాదిరిగానే భారతదేశంలో కాఫీ ప్రియులకు కొదువలేదు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు బద్ధకాన్ని తరిమికొట్టాలనుకున్నా, లేదా తాజాగా ఉదయం కిక్ కావాల‌ని కోరుకున్నా కాఫీని సేవిస్తుంటారు. అయితే కాఫీ యొక్క అనేక రుచులు ఉన్నప్పటికీ, వాటిలో అమెరికన్ కాఫీ, ఎస్ప్రెస్సో, డబుల్ షాట్ ఎస్ప్రెస్సో, లాట్టే, మాక్ కాటో, ఫ్రాప్పే, మోచా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం మనం మష్రూమ్ కాఫీ గురించి మాట్లాడుతున్నాం. అవును, మీరు ఎప్పుడైనా మష్రూమ్ కాఫీ … Read more

Vitamin B12 Deficiency : విట‌మిన్ బి12 లోపం ఎవ‌రికి ఎక్కువ‌గా వ‌స్తుందంటే..?

Vitamin B12 Deficiency : ఆరోగ్యాన్ని చురుగ్గా మరియు ఫిట్‌గా ఉంచడానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. ఆరోగ్య నిపుణుల‌ ప్రకారం, చాలా మంది వ్యక్తులలో అత్యధికంగా విటమిన్ B12 లోపం వ‌స్తోంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైనది, ఇది DNA సంశ్లేషణ, శక్తి ఉత్పత్తి మరియు కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క పనిని నిర్వహించడానికి మన శరీరానికి సహాయపడుతుంది. గుర్‌గ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ పంకజ్ వర్మ మాట్లాడుతూ, వయస్సు … Read more

High BP Side Effects : మీకు హైబీపీ ఉందా.. అయితే కంట్రోల్ చేయాల్సిందే.. లేదంటే ఎన్ని అన‌ర్థాలు జ‌రుగుతాయో తెలుసా..?

High BP Side Effects : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది హైబీపీ బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, స‌రైన టైముకు భోజ‌నం చేయ‌డం, క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. అయితే … Read more

Potato Peel Health Benefits : ఆలుగ‌డ్డ‌ల మీద పొట్టు తీసి ప‌డేస్తున్నారా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోతున్న‌ట్లే..!

Potato Peel Health Benefits : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు ఒక‌టి. వీటినే ఆలుగ‌డ్డ‌లు అని కూడా పిలుస్తారు. అయితే సాధార‌ణంగా చాలా మంది వీటిన వండేట‌ప్పుడు పొట్టు తీసి ప‌డేస్తుంటారు. బంగాళాదుంప‌ల పొట్టు మీద అంతా మ‌ట్టి, దుమ్ము ఉంటాయి క‌నుక పొట్టును త‌ప్ప‌నిస‌రిగా తీసేయాల్సి వ‌స్తుంది. అయితే వాస్త‌వానికి బంగాళాదుంప‌ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందేన‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పొట్టుతో వాటిని తింటేనే మ‌న‌కు అనేక లాభాలు … Read more

Mangoes Benefits : మామిడి పండ్ల‌ను తింటే ఆ కోరిక పెరుగుతుందా..?

Mangoes Benefits : మ‌న‌కు వేస‌వి సీజ‌న్‌లో మామిడి పండ్లు అధికంగా ల‌భిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే ఈ సీజ‌న్‌లో చాలా మంది ఈ పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. మామిడి పండ్లు కూడా అనేక ర‌కాల వెరైటీల్లో మ‌న‌కు ల‌భిస్తుంటాయి. అయితే మామిడి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటే వేడి చేస్తుంద‌ని చెబుతుంటారు. అలాగే ఈ పండ్ల‌ను అధికంగా తింటే బ‌రువు పెరుగుతామ‌ని, షుగ‌ర్ వ‌స్తుంద‌ని కూడా అంటారు. అయితే మామిడి పండ్ల‌ను అధికంగా తింటే వేడి … Read more

Juices For Liver : ఈ జ్యూసులు మీ లివ‌ర్‌ను క్లీన్ చేస్తాయి.. రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి..!

Juices For Liver : మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది అనేక ర‌కాల ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. పిత్త ర‌సాన్ని ఉత్ప‌త్తి చేస్తుంది. ర‌క్తాన్ని శుభ్ర ప‌రుస్తుంది. జీర్ణ‌క్రియ‌ల‌ను స‌జావుగా నిర్వ‌హిస్తుంది. శ‌రీరంలో అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌ను నిల్వ చేయ‌డంలో స‌హాయం చేస్తుంది. ఆహారం స‌రిగ్గా తీసుకోక‌పోయినా లేదంటే అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి అయినా లివ‌ర్ దెబ్బ తింటుంది. ఈ క్ర‌మంలోనే దెబ్బ తిన్న లివ‌ర్‌ను మ‌ళ్లీ పున‌రుద్ధరించాలి. లేదంటే ఇబ్బందులు వ‌స్తాయి. ఇక … Read more