Kodo Millets : ఈ మిల్లెట్స్‌ను రోజూ తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Kodo Millets : నేటి త‌రుణంలో మ‌నలో చాలా మంది వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. చాలా మంది దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో అంద‌రికి ఆరోగ్యంపై శ్ర‌ద్ద పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో అంద‌రూ మ‌ర‌లా పాత‌కాలంలో ఎక్కువ‌గా తీసుకునే చిరుధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌ల‌తో పాటు మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన ఇత‌ర చిరుధాన్యాలల్లో అరికెలు కూడా ఒక‌టి. ఇత‌ర చిరుధాన్యాల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more

Coconut Milk Health Benefits : కొబ్బ‌రిపాల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Coconut Milk Health Benefits : మ‌నం ప‌చ్చికొబ్బ‌రిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనితో ప‌చ్చ‌ళ్లు, తీపి వంట‌కాలు, కొబ్బ‌రి అన్నం ఇలా వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే కేవ‌లం ప‌చ్చికొబ్బ‌రే కాకుండా ప‌చ్చికొబ్బ‌రి నుండి వ‌చ్చే కొబ్బ‌రి పాలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కొబ్బ‌రిపాల‌ను కూడా చాలా మంది వంట‌ల్లో … Read more

Ponnaganti Kura For Eyes : ఈ ఆకుకూర ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

Ponnaganti Kura For Eyes : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. పొన్న‌గంటి కూర మ‌నంద‌రికి తెలిసిందే. దాదాపు ఇది మ‌న‌కు సంవ‌త్సరం పొడ‌వునా ల‌భిస్తుంది. పొటాలా గ‌ట్ల వెంబ‌డి ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో ప‌ప్పు, ప‌చ్చ‌డి, కూర వంటి వాటిని త‌యారు చేసి తీసుకుంటారు. పొన్న‌గంటి కూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని … Read more

Foods For Kids : మీ పిల్ల‌ల‌కు రోజూ ఈ ఆహారాల‌ను తినిపించండి.. వారి మెద‌డు కంప్యూట‌ర్‌లా ప‌నిచేస్తుంది..!

Foods For Kids : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు కూడా ఒక‌టి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటేనే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. శ‌రీరం త‌న విధుల‌ను తను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే నేటి తరుణంలో చాలా మంది పిల్ల‌ల్లో మెద‌డు ప‌నితీరు స‌రిగ్గా ఉండ‌డం లేదు. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది. చ‌దువుపై దృష్టి పెట్ట‌డం లేదు. ఎక్కువ‌గా ఫోన్ చూడ‌డం, టీవీ చూడ‌డం, గేమ్స్ ఆడ‌డం వంటి వాటిపై శ్ర‌ద్ద చూపిస్తున్నారు. దీంతో చ‌దువులో ముందుకు … Read more

Tingling In Feet : చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Tingling In Feet : మ‌నంద‌రిని ఏదో ఒక సంద‌ర్భంలో తిమ్మిర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క‌ద‌ల‌కుండా ఎక్కువ స‌మ‌యం ఒకేచోట కూర్చోవ‌డం వ‌ల్ల కాళ్లు, చేతులు తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. న‌రాల‌పై ఒత్తిడి ప‌డ‌డం వ‌ల్ల ఇలా తిమ్మిర్లు వ‌స్తూ ఉంటాయి. తిమ్మిర్లు రావ‌డం చాలా స‌హ‌జం. ఇలా వ‌చ్చిన తిమ్మిర్లు కొద్ది స‌మ‌యం త‌రువాత వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. కానీ కొంద‌రిలో తిమ్మిర్లు త‌రుచూ వ‌స్తూ ఉంటాయి. కాళ్లు, చేతులతో పాటు అరికాళ్లు, అరి … Read more

Coriander Juice : కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Coriander Juice : మ‌నం వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి కొత్తిమీర‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంటలు చూడ‌డానికి అందంగా ఉండ‌డంతో పాటు మంచి వాస‌న కూడా వ‌స్తాయి. అలాగే కొత్తిమీర‌తో కొత్తిమీర చ‌ట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వంట‌ల్లో కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. … Read more

Junnu Health Benefits : జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Junnu Health Benefits : పాల నుడి త‌యార‌య్యే రుచిక‌రమైన ప‌దార్థాల్లో జున్ను కూడా ఒక‌టి. జున్ను రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లసిన ప‌ని లేదు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. జున్నును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవు లేదా గేదె దూడ‌ల‌ను జ‌న్మించిన‌ప్పుడు వ‌చ్చే పాల‌తో జున్నును త‌యారు చేస్తారు. బెల్లం లేదా పంచ‌దార, యాల‌కుల పొడి, మిరియాల పొడి వేసి ఈ జున్నును త‌యారు చేస్తూ ఉంటారు. జున్నును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Ash Gourd Juice : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డి.. ఇది మనంద‌రికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇంటి గుమ్మానికి, వ్యాపార సంస్థ‌ల‌కు దిష్టి త‌గ‌ల‌కుండా క‌డ‌తారు. అలాగే దీనితో గుమ్మ‌డికాయ వ‌డియాలు కూడా త‌యారు చేస్తారు. చాలా మందికి బూడిద గుమ్మ‌డి గురించి ఇది మాత్ర‌మే తెలుసు. కానీ బూడిద గుమ్మడిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆయుర్వేద … Read more

Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్తం మొత్తం బ‌య‌ట‌కు రావాలంటే.. ఇలా చేయండి..!

Clean Digestive System : మారిన మ‌న జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌వుతుంది. అనే ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతున్నాయి. వీటి వ‌ల్ల కొంద‌రు ప్రాణాలు కోల్పోతే మ‌రికొంద‌రు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో జీవితాంతం బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి పరిస్థితులు మ‌న‌కు రాకుండా ఉండాలంటే మ‌నం కొన్ని ఆరోగ్య సూత్రాల‌ను పాటించాలి. ఈ ఆరోగ్య సూత్రాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా మ‌నం … Read more

Heart Healthy Foods : సాయంత్రం వీటిని తీసుకోండి.. హార్ట్ ఎటాక్ రాదు..!

Heart Healthy Foods : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్యల్లో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం, కొవ్వు ఉండే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల చేత చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు … Read more