Roasted Peanuts : ప‌ల్లీల‌ను వేయించి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? త‌ప్ప‌కుండా తినండి..!

Roasted Peanuts : మ‌నం ప‌ల్లీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిని పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. అలాగే వేయించి ఉప్పు, కారం చల్లుకుని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాము. ఉడికించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో కూడా ప‌ల్లీల‌ను వాడుతూ ఉంటాము. ప‌ల్లీల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో మ‌న శ‌రీరానికి … Read more

Egg Yolk : కోడిగుడ్డులోని ప‌చ్చ‌ని సొన‌ను తినాలంటే భ‌య‌ప‌డుతున్నారా.. అయితే ఇవి చ‌ద‌వండి..!

Egg Yolk : ప్రోటీన్ ఎక్కువ‌గాఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. నిపుణులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. గుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో గుడ్డు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అయితే మ‌న‌లో చాలా మంది కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుడ్డు ప‌చ్చ‌సొన‌ను … Read more

Meals : రాత్రిపూట భోజ‌నాన్ని త్వ‌ర‌గా చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Meals : ఆరోగ్య‌క‌ర‌మైన శ‌రీరం కోసం మ‌నం అనేక నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న శరీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌నం పాటించాల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన నియ‌మాల్లో రాత్రి భోజ‌నం త్వ‌ర‌గా చేయ‌డం కూడా ఒక‌టి. సాయంత్రం స‌మ‌యంలో భోజ‌నం త్వ‌ర‌గా చేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు. మ‌నం నిద్రించే స‌రికి మ‌నం తిన్న ఆహారం … Read more

Cinnamon Water : దాల్చిన చెక్క నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cinnamon Water : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని మ‌నం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మ‌సాలా వంట‌కాల్లో దీనిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. దాల్చిన చెక్క వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, … Read more

Mosambi Juice : మోసంబి జ్యూస్‌ను చ‌లికాలంలో త‌ప్ప‌కుండా తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే వెంట‌నే తాగుతారు..!

Mosambi Juice : విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే వివిధ ర‌కాల పండ్ల‌ల్లో మోసంబి కూడా ఒక‌టి. వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మోసంబి జ్యూస్ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. మ‌న‌కు జ్యూస్ సెంట‌ర్ల‌లల్లో కూడా మోసంబి జ్యూస్ చాలా సుల‌భంగా ల‌భిస్తుంది. ఇత‌ర పండ్ల ర‌సాల‌ను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా … Read more

Drinking Water : రాత్రి ప‌డుకునే ముందు నీళ్ల‌ను తాగాలా.. వ‌ద్దా.. డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

Drinking Water : మ‌న శ‌రీరానికి నీరు కూడా ఎంతో అవ‌స‌రం. శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డానికి, శ‌రీరంలో మ‌లినాలు బ‌య‌ట‌కు పోవ‌డానికి, శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డానికి, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో నీరు ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. రోజూ మ‌నం 3 నుండి 4 లీట‌ర్ల నీటిని ఖ‌చ్చితంగా తాగాలి. అయితే నీటిని తాగే విష‌యంలో చాలా మంది అనేక అపోహ‌ల‌ను క‌లిగి ఉన్నారు. చాలా మంది రాత్రి ప‌డుకునే ముందు నీటిని తాగ‌కూడ‌దు అనే అపోహ‌ను క‌లిగి … Read more

Anjeer With Milk : ఈ పండ్ల‌ను రాత్రంతా పాల‌లో నాన‌బెట్టి ఉద‌యాన్నే తినండి..!

Anjeer With Milk : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీరాలు కూడా ఒక‌టి. అంజీరాలు స‌హ‌జ సిద్ద‌మైన తీపిని క‌లిగి ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అంజీరాల‌ను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా కూడా మ‌న‌కు మేలు క‌లుగుతుంది. మ‌న‌కు అంజీరాలు ఏడాది పొడ‌వునా చాలా సుల‌భంగా ల‌భ్య‌మ‌వుతాయి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. వివిధ … Read more

Quinoa Health Benefits : రోజూ అన్నం బ‌దులు వీటిని తినండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Quinoa Health Benefits : తెల్ల‌బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల నేటి తరుణంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌న్న కార‌ణం చేత చాలా మంది వీటిని తీసుకోవ‌డం త‌గ్గించారు. తెల్ల‌బియ్యానికి ప్ర‌త్య‌మ్నాయంగా చాలా మంది క్వినోవా వంటి చిరు ధాన్యాల‌ను తీసుకుంటున్నారు. నేటి కాలంలో క్వినోవాను తీసుకునే వారి సంఖ్య ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆరోగ్యంపై శ్ర‌ద్ద‌తో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. క్వినోవా కూడా మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో … Read more

Soaked Peanuts : రోజూ ఇవి పిడికెడు తింటే చాలు.. బ‌రువు వేగంగా పెరుగుతారు..!

Soaked Peanuts : మ‌న‌లో చాలా మంది వివిధ కార‌ణాల చేత బ‌రువు త‌గ్గిపోతూ ఉంటారు. బ‌రువు త‌గ్గి స‌న్న‌గా అవ్వ‌డం వ‌ల్ల ప‌క్క‌టెముక‌లు, మెడ భాగంలో ఎముక‌లు, తొంటి భాగంలో ఎముక‌లు క‌నిపిస్తాయి. స‌న్న‌గా ఉన్నప్ప‌టికి చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ స‌న్న‌గా ఉన్న వారిని చూసి చాలా మంది వీళ్లు ఏదో జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నార‌ని భావిస్తారు. అంతేకాకుండా స‌న్న‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎక్కువ‌గా ముడ‌త‌లు ప‌డుతుంది. దీంతో చిన్న వ‌య‌సులోనే ముస‌లివారిలాగా … Read more

Bad Habits : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే వెంట‌నే మానుకోండి.. ఎందుకంటే..?

Bad Habits : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఉరుకుల ప‌రుగుల జీవన విధానంలో చాలా మంది స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం లేదు. దీంతో శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డంతో పాటు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతున్నాయి. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు త‌గ్గుతుంది. యుక్త వ‌య‌సులోనే అనేక ర‌కాల జ‌బ్బులు చుట్టుముడుతున్నాయి. అలాగే చాలా మంది గంట‌ల త‌ర‌బ‌డి … Read more