Kidney Stones Food : కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఏ ఫుడ్ తినాలో.. వేటిని తిన‌కూడ‌దో తెలుసుకోండి..!

Kidney Stones Food : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మస్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, ఉప్పు ఉన్న ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మ‌ద్య‌పాన సేవ‌నం వంటి వివిధ … Read more

Healthy Foods : మీ ఆయుష్షు పెర‌గాలంటే.. ఈ 5 ఫుడ్స్‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి..!

Healthy Foods : మ‌నం తీసుకునే ఆహారాల‌ను బ‌ట్టి మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధారప‌డి ఉంటుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం తీసుకునే ఆహార‌మే మ‌న శ‌రీరాన్ని ధృడంగా చేస్తుంది. లేదంటే షుగ‌ర్, బీపీ, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయి. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌నం చ‌క్క‌టి ఆహారాన్ని మాత్ర‌మే తీసుకోవాలి. స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా … Read more

Mint Leaves Drink For Lungs : ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసే డ్రింక్ ఇది.. ఎలా చేయాలంటే..?

Mint Leaves Drink For Lungs : మారిన వాతావ‌ర‌ణం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి శ్వాస కోశ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా మంది యాంటీ బ‌యాటిక్ లను, మందుల‌ను, సిర‌ప్ ల‌ను వాడుతూ ఉంటారు. కానీ వీటికి బ‌దులుగా మ‌న‌కు సుల‌భంగా ల‌భ‌ఙంచే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు … Read more

Sweet Lime Juice For Sleep : సాయంత్రం పూట దీన్ని తాగండి.. నిద్ర బాగా ప‌డుతుంది..!

Sweet Lime Juice For Sleep : మ‌నం రోజూ 6 నుండి 8 గంట‌ల పాటు గాఢ నిద్రపోవ‌డం చాలా అవ‌సరం. చాలా మంది నిద్ర పోయిన‌ప్ప‌టికి మ‌ధ్య‌లో 3 నుండి 4 సార్లు మెలుకువ వ‌చ్చి లేస్తూ ఉంటారు. మ‌ర‌లా నిద్ర పోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కానీ మ‌నం త‌ప్ప‌కుండా గాఢ నిద్ర‌పోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయిన‌ప్పుడే మ‌నం రోజూ ఉద‌యం ఉత్పాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ … Read more

Pudina Rice : పుదీనా రైస్‌ను ఇలా చేయండి.. మళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది..!

Pudina Rice : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ రకాల రైస్ వెరైటీల‌ల్లో పుదీనా రైస్ కూడా ఒక‌టి. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నప్పుడు చేసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పుదీనా రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఎంతో రుచిగా ఉండే ఈ … Read more

Fast Food : ఈ ఫుడ్‌ను తింటున్నారా.. అయితే చాలా డేంజ‌ర్‌..!

Fast Food : సాధార‌ణంగా మ‌నం ఇంట్లో త‌యారు చేసుకున్న ఆహారాల‌ను, వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు తక్కువ‌గా రావ‌డంతో పాటు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి మ‌నం వెంట‌నే మ‌ర‌ణించ‌కుండా ఉంటాము. స‌మ‌స్య‌ల‌కు మందులు వాడుతూ మ‌నం మ‌న ఆయుర్దాయాన్ని పెంచుకోవ‌చ్చు. అయితే బ‌య‌ట ల‌భించే జంక్ ఫుడ్, ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అకాల మ‌ర‌ణానికి గుర‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గాఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలియ‌క‌పోగా … Read more

Vitamin D Levels : విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? రోజూ ఇది మ‌న‌కు ఎంత కావాలి..?

Vitamin D Levels : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. ఇది అనేక జీవ‌క్రియ‌లకు రోజూ అవ‌స‌రం అవుతుంది. విట‌మిన్ డిని మ‌న చ‌ర్మం సొంతంగా త‌యారు చేస్తుంది. అనంతరం శ‌రీరం దాన్ని నిల్వ చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో శరీరంలో నిల్వ అయ్యే విట‌మిన్ డి మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగం అవుతుంది. అయితే విట‌మిన్ డి త‌యారు కావాలంటే మ‌నం రోజూ సూర్య‌ర‌శ్మిలో శ‌రీరం కాసేపు త‌గిలేలా ఉండాలి. అప్పుడే … Read more

How To Take Carrots : క్యారెట్ల‌ను అస‌లు ఎలా తినాలంటే.. ఇలా తింటే పూర్తి పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

How To Take Carrots : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో క్యారెట్స్ కూడా ఒక‌టి. క్యారెట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం వీటిని నేరుగా తిన‌డంతో పాటు జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటాము. అలాగే అనేక ర‌కాల వంట‌కాల్లో కూడా క్యారెట్ ను వాడుతూ ఉంటాము. క్యారెట్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో ఉండే పోష‌కాల గురించి అలాగే … Read more

Apples : యాపిల్ పండ్ల‌ను తొక్క‌తో తినాలా.. తొక్క తీసేసి తినాలా.. ఎలా తింటే మంచిది..?

Apples : మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో యాపిల్ పండ్లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జ్వ‌రం వ‌చ్చినప్పుడు వీటిని తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. యాపిల్ పండ్ల‌తో మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. అయితే యాపిల్ పండ్ల‌ను తిన‌డంలో చాలా మంది ఒక సందేహాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. అదేమిటంటే.. యాపిల్ పండ్ల‌ను తొక్క‌తో తినాలా.. … Read more

మ‌ట‌న్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మనం ఆహారంలో భాగంగా రెడ్ మీట్ ( మేక‌, గొర్రె, బీప్, పోర్క్ ) వంటి వాటిని తీసుకుంటూ ఉంటాము. రెడ్ మీట్ లో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే ఈ రెడ్ మీట్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. కొంద‌రు వారానికి రెండు నుండి మూడు … Read more