Almonds Side Effects : బాదంప‌ప్పును రోజూ తింటున్నారా.. అతిగా తింటే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Almonds Side Effects : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పును చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బాదంప‌ప్పును రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో జింక్, క్యాల్షియం, విట‌మిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాప‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య … Read more

Diabetes : ఉద‌యాన్నే ఈ 7 డ్రింక్స్‌లో ఏదో ఒక‌టి తాగండి.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా … Read more

Peanut Milk : మీకు ప‌ల్లీల పాల గురించి తెలుసా.. వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Peanut Milk : పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం రోజూ పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మ‌నం ఎక్కువ‌గా ఆవు పాల‌ను, గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే నేటి త‌రుణంలో చాలా వేగ‌న్ ఆహారాల‌ను తీసుకుంటున్నారు. వేగ‌న్ ఆహారంలో భాగంగా ఆవు పాలు, గేదె పాల‌కు బ‌దులుగా చాలా మంది ప‌ల్లీల నుండి తీసిన పాల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. పల్లీ పాలు కూడా మ‌న … Read more

How To Take Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌ను అస‌లు ఎలా తినాలి.. ఇలా తీసుకుంటేనే లాభాలు ఎక్కువ‌ట‌..!

How To Take Dry Fruits : మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. డ్రైఫ్రూట్స్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటాము. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉన్న‌ప్ప‌టికి చాలా మంది వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పూర్తి స్థాయిలో పొంద‌లేక‌పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరం యొక్క త‌త్వాన్ని బ‌ట్టి … Read more

Yoga : రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల క‌లిగే టాప్ 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Yoga : మ‌న మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. వాటిలో యోగా కూడా ఒక‌టి. ఎంతో కాలంగా భార‌తీయులు యోగాను ప్ర‌తిరోజూ వ్యాయామంలో భాగంగా చేస్తున్నారు. అలాగే మ‌నం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21 న యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాము. నేటి త‌రుణంలో ఇత‌ర దేశాల్లో కూడా యోగా ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. యోగా చేయ‌డం వ‌ల్ల మ‌న శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. యోగా … Read more

Paneer Health Benefits : రోజూ ప‌నీర్‌ను తిన‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Paneer Health Benefits : పాల‌తో త‌యారు చేసే ప‌దార్థాల్లో ప‌నీర్ కూడా ఒక‌టి. ప‌నీర్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌నీర్ తో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా, ప‌నీర్ టిక్కా, పనీర్ కుర్మా, ప‌నీర్ క‌బాబ్స్, ప‌నీర్ క‌ర్రీ ఇలా ర‌క‌రకాల వంట‌కాల‌ను అలాగే అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Garlic For Weight Loss : వెల్లుల్లిని రోజూ ఇలా తింటే.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

Garlic For Weight Loss : వెల్లుల్లి.. ఇది ఉండ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం వంట్ల‌లో వెల్లుల్లిని వాడుతూ ఉన్నాము. దాదాపు మ‌నం త‌యారు చేసే ప్ర‌తి వంటకంలో అలాగే ప‌చ్చ‌ళ్ల‌ల్లో వెల్లుల్లి విరివిగా వాడుతూ ఉంటాము. వెల్లుల్లి కూర‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకు వ‌స్తుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే వెల్లుల్లి మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో … Read more

Vegetables For Arteries Cleaning : ఈ కూర‌గాయ‌ల‌ను తీసుకుంటే చాలు.. ర‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి..!

Vegetables For Arteries Cleaning : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బులు, గుండెపోటు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డి ప్రాణాల‌ను కూడా కోల్పోతున్నారు. గుండెజ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ర‌క్త‌నాళాలు స‌రిగ్గా లేక‌పోవ‌డ‌మే. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వ‌ల్ల గుండె స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. సాధార‌ణంగా ర‌క్త‌నాళాలు ఆక్సిజ‌న్ ను, పోష‌కాల‌ను, ర‌క్తాన్ని శ‌రీరంలోని అవ‌య‌వాల‌కు చేర‌వేస్తాయి. కానీ వీటిలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డంకులు ఏర్ప‌డ‌డం … Read more

Vegetable Juice For Diabetes : రోజూ దీన్ని తాగితే చాలు.. డ‌యాబెటిస్ అన్న‌ది మీ జీవితంలో ఉండ‌దు..!

Vegetable Juice For Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ కూడా ఒక‌టి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. షుగ‌ర్ వ్యాధితో బాద‌ప‌డే వారు త‌రుచూ ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉంటారు. కొంద‌రు ఇంట్లోనే ఈ ప‌రీక్ష‌లు చేసుకుంటూ ఉంటారు. సాధార‌ణంగా ఆహారం తీసుకోవ‌డానికి ముందు అలాగే ఆహారం తీసుకున్న రెండు గంట‌ల త‌రువాత షుగ‌ర్ కు … Read more

Calcium Rich Tea : కాల్షియం అధికంగా ఉండే టీ ఇది.. దీన్ని చేసుకుని తాగితే ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Calcium Rich Tea : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎముక‌లు గుల్ల‌బార‌డం, ఎముక‌లు ధృడంగా లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. క్యాల్షియం లోపం, విట‌మిన్ డి లోపం, మిన‌ర‌ల్స్ క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఎముక‌లు ధృడ‌త్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను, ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతున్నాయి. పూర్వ‌కాలంలో వ‌య‌సుపైబ‌డిన వారిలో మాత్ర‌మే … Read more