Vitamins For Eyes : కంటి చూపు బాగుండాలంటే.. ఈ విటమిన్లు అవసరం..!
Vitamins For Eyes : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్ల ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనం శరీర ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకున్నట్టే మనం కళ్ల ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ద తీసుకోవాలి. కానీ మనలో చాలా మంది కళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కంటిచూపు తగ్గడంతో పాటు కంటి పొరలు, కళ్లు మండడం, కళ్లు పొడిబారడం, కంటి నుండి నీరు కారడం, … Read more









