Mutton And Heart Health : మ‌ట‌న్ ఎక్కువ‌గా తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెరిగి గుండె పోటు వ‌స్తుందా..? అస‌లు విషయం ఏమిటి..?

Mutton And Heart Health : మ‌న‌లో చాలా మంది రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. బీఫ్, పోర్క్, మేక మాంసాన్ని రెడ్ మీట్ అని పిలుస్తారు. రెడ్ మీట్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. కొంద‌రు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. అయితే రెడ్ మీట్ … Read more

Cumin Health Benefits : మ‌న వంటింట్లో ఉండే దివ్య ఔష‌ధం జీల‌క‌ర్ర‌.. దీన్ని ఎలా తీసుకోవాలో తెలుసా..?

Cumin Health Benefits : మ‌న వంట‌గ‌దిలో ఉండే పోపు దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంటలోనూ జీల‌క‌ర్రను వేస్తూ ఉంటాము. వంట‌ల‌కు చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని తీసుకు రావ‌డంలో జీల‌క‌ర్ర ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే జీల‌క‌ర్ర కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను … Read more

Turmeric Side Effects : ప‌సుపును అధికంగా తీసుకుంటే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందంటే..?

Turmeric Side Effects : బంగారు మ‌సాలా గా పిలువ‌బ‌డే ప‌సుపు గురించి తెలియ‌ని వారుండ‌రు అనే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. వంటల్లో ప‌సుపును విరివిగా వాడుతూ ఉంటారు.ప‌సుపు చ‌క్క‌టి రంగుతో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ప‌సుపును ఔష‌ధంగా వినియోగిస్తూ ఉంటారు. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో … Read more

Custard Apple For Lungs : చ‌లికాలంలో సీతాఫ‌లాల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకో తెలిస్తే వెంట‌నే తెచ్చి తింటారు..!

Custard Apple For Lungs : మ‌న‌కు కాలానుగుణంగా వివిధ ర‌కాల పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్ల‌ల్లో సీతాఫలం కూడా ఒక‌టి. సీతాఫ‌లం పండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు వీటితో జ్యూస్, స‌లాడ్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ వంటి వాటిని కూడా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. సీతాఫ‌లం పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని … Read more

Broad Beans For Nerves Health : వీటిని రోజూ కాసిన్ని తింటే చాలు.. న‌రాలు ఉక్కులా మారుతాయి..!

Broad Beans For Nerves Health : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో సంకేతాల‌న్నీ న‌రాల ద్వారా వ్యాపిస్తాయి. సంకేతాల‌ను అవ‌య‌వాల నుండి మెద‌డుకు మ‌ర‌లా మెద‌డు నుండి అవ‌య‌వాల‌కు న‌రాలు చేర‌వేరుస్తూ ఉంటాయి. ఈ న‌రాల్లో ఎల‌క్ట్రిక్ సిగ్న‌ల్స్ ను డోప‌మిన్ అనే హార్మోన్ అదుపులో ఉంచుతుంది. ఈ హార్మోన్ త‌గ్గిపోవ‌డం వల్ల న‌రాల్లో ఎలక్ట్రిక్ సిగ్న‌ల్స్ ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. దీంతో పార్కిన్ స‌న్స్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య 60 ఏళ్లు పైబ‌డిన … Read more

Kidneys Health : మీ శ‌రీరంలో ఈ మార్పులు క‌నిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Kidneys Health : మ‌న శరీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో మూత్ర‌పిండాలు కీల‌క‌పాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరంలోని ర‌క్తాన్ని వ‌డ‌క‌ట్టి దానిలో ఉండే వ్య‌ర్థాల‌ను మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. అలాగే మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఇత‌ర కీల‌క విధుల‌ను కూడా నిర్వర్తిస్తాయి. క‌నుక మ‌నం మూత్ర‌పిండాల ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ద చూపించాలి. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. … Read more

Garlic And Honey For Immunity : దీన్ని రోజూ ఇలా తీసుకోండి.. అంతులేని ఇమ్యూనిటీ వ‌స్తుంది..!

Garlic And Honey For Immunity : మ‌నం వెల్లుల్లిని విరివిగా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. వెల్లుల్లి వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌కాల రుచి పెరుగుతుంది. అలాగే వెల్లుల్లి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం తేనెను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. తేనె కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, … Read more

Lemon Water Health Benefits : నిమ్మ‌కాయ నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలివే..!

Lemon Water Health Benefits : లెమన్ వాట‌ర్.. మ‌న‌లో చాలా మంది రోజూ లెమన్ వాట‌ర్ ను తాగుతూ ఉంటారు. ఒక గ్లాస్ సాధార‌ణ నీటిలో లేదా గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంద‌రు రుచి కొర‌కు ఇందులో తేనెను కూడా వేసుకుంటారు. అయితే చాలా మంది లెమ‌న్ వాట‌ర్ ను తాగ‌డం వ‌ల్ల బ‌రువు మాత్ర‌మే త‌గ్గుతార‌ని భావిస్తున్నారు. బరువు త‌గ్గాల‌నుకున్న వారే లెమన్ వాట‌ర్ ను తాగాల‌ని … Read more

Foods For Uric Acid Levels : యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే వీటిని తీసుకోండి..!

Foods For Uric Acid Levels : ప్ర‌స్తుత కాలంలో యూరిక్ యాసిడ్ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మ‌న శ‌రీరంలో త‌యార‌య్యే వ్య‌ర్థ ప‌దార్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒక‌టి. దీనిని మూత్ర‌పిండాలు శ‌రీరం నుండి బ‌య‌ట‌కు పంపిస్తాయి. కానీ మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, అధిక ర‌క్త‌పోటు, షుగ‌ర్, మ‌ద్య‌పానం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. దీనిని మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపించ‌లేక‌పోతున్నాయి. … Read more

Coriander Leaves Water For Kidneys : ఈ పానీయాన్ని రోజూ తాగితే చాలు.. మీ కిడ్నీలు క్లీన్ అయిపోతాయి..!

Coriander Leaves Water For Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మూత్ర‌పిండాలు మ‌న శరీరంలో ఎన్నో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వర్తిస్తాయి. మ‌న శరీరంలో ఉండే వ్య‌ర్థాలను మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపించి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో మూత్ర‌పిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌న శ‌రీరం కూడా అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. నేటి త‌రుణంలో మారిన మ‌న ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా, జీవ‌న విధానం కార‌ణంగా … Read more