Tea And Coffee : టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

Tea And Coffee : మ‌న‌లో చాలా మంది టీ, కాఫీల‌ను ఇష్టంగా తాగుతారు. శ‌క్తి కొర‌కు, మాన‌సిక ఉల్లాసం కొర‌కు, ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మేల్కొని ఉండ‌డానికి, ఉత్సాహంగా ప‌నిచేయ‌డానికి, ఏకాగ్ర‌త‌ను పెంచుకోవ‌డానికి టీ, కాఫీల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా టీ, కాఫీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి కెఫిన్ ఎక్కువ‌గా వెళ్తుంది. కెఫిన్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం ఆరోగ్యానికి హానిక‌రం. కెఫిన్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య … Read more

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Methi Leaves In Winter : ఈ మ‌ధ్య‌కాలంలో వాతావర‌ణంలో చాలా మార్పులు వ‌చ్చాయి. క్ర‌మంగా చ‌లి తీవ్ర‌త పెరుగుతుంది. చ‌లికాలం ప్రారంభ‌మ‌య్యింది. ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. చ‌లికాలంలో చ‌లి నుండి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డంతో పాటు మ‌నం తీసుకునే ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. చ‌లికాలంలో శ‌రీరాన్ని వేడిగా ఉంచే ఆహారాల‌తో పాటు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. చ‌లికాలంలో మ‌నం మ‌న ఆహారంలో భాగంగా త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన వివిధ ర‌కాల ఆహారాల్లో … Read more

Young : ఎల్ల‌ప్ప‌టికీ యంగ్‌గా ఉండాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

Young : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందికి వ‌య‌సు పెరిగే కొద్ది ఆరోగ్యం త‌గ్గుతూ వ‌స్తుంది. ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ వ‌య‌సు పైబ‌డే చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా ఆరోగ్యం త‌గ్గ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయ‌ని చాలా మంది చెబుతూ ఉంటారు. క‌లుషితమైన గాలి, నీరు, ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల, ర‌సాయనాలు అధికంగా వాడిన ఆహారాల‌ను తీసుకోవ‌డం … Read more

Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!

Too Much Sugar : మ‌న‌లో చాలా మంది పంచ‌దారను, అలాగే పంచ‌దారతో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. పంచ‌దార‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి అధిక మొత్తంలో పంచ‌దార‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. ఈ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. పంచ‌దార కూడా మనం రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగం. అయితే మ‌నం ఆహారంగా తీసుకునే పంచ‌దార మోతాదుపై త‌గినంత శ్ర‌ద్ద తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. పంచ‌దార‌తో చేసిన తీపి వంట‌కాల‌తో … Read more

Dragon Fruit For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్ తిన‌వ‌చ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

Dragon Fruit For Diabetes : డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక్క‌సారి డ‌యాబెటిస్ బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు మింగాల్సిందే. అలాగే వారు తీసుకునే ఆహారం విష‌యంతో కూడా చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఏది ప‌డితే అది తిన‌కూడ‌దు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను … Read more

Herbs And Spices Tea : ఈ హెర్బ‌ల్ టీని ఇలా త‌యారుచేసి చ‌లికాలంలో తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Herbs And Spices Tea : చ‌లికాలం రానే వ‌చ్చింది. రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోతున్నాయి. చ‌లి నుండి ర‌క్షించుకోవ‌డానికి శ‌రీరం లోప‌లి నుండి వెచ్చ‌గా ఉండ‌డానికి చాలా మంది వేడి వేడిగా టీ ని తాగుతూ ఉంటారు. చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది రోజుకు 4 నుండి 5 సార్లు టీని తాగుతూ ఉంటారు కూడా. అయితే ఇలా టీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మనం క‌లిగిన‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. మామూలు … Read more

Baby Reflexology Points : ఒక‌ నిమిషంలోనే చిన్నారుల ఏడుపును ఆపొచ్చు.. అమ్మలకు బాగా ఉపయోగపడే ట్రిక్ ఇది..!

Baby Reflexology Points : పసికందుల‌న్నాక ఏడ‌వ‌డం స‌హ‌జం. ఆక‌లైనా, నొప్పి క‌లిగినా, భ‌య‌మేసినా వారు ఏడుస్తారు. ఈ క్ర‌మంలో అలా ఏడ్చే ప‌సికందుల‌ను చూస్తే వారి త‌ల్లిదండ్రుల‌కు ఏం చేయాలో తెలియ‌దు. దీంతో వారిని ఎత్తుకోవ‌డం, లాలించ‌డం, బుజ్జగించ‌డం చేస్తారు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల కొంద‌రైతే ఏడుపు మానేస్తారు, కానీ కొంద‌రు మాత్రం ఎంత సేపైనా అలా ఏడుస్తూనే ఉంటారు. కానీ మీకు తెలుసా..? అలా బాగా సేపు ఏడ్చే చిన్నారుల‌ను కేవ‌లం 1 … Read more

Green Tea Vs Black Tea : గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. మ‌న శ‌రీరానికి ఏది మంచిది..?

Green Tea Vs Black Tea : మ‌న‌లో చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ద‌తో అనేక ర‌కాల పానీయాల‌ను తీసుకుంటూ ఉంటారు. వాటిలో గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా ఒక‌టి. ఇవి రెండు కూడా వివిధ రుచుల‌ను క‌లిగి ఉంటాయి. అలాగే ఇవి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అయితే గ్రీన్ టీ మ‌రియు బ్లాక్ టీ లో దేనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Curd : మ‌నం పెరుగును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పెరుగుతో తిన‌నిదే కొంద‌రికి భోజ‌నం చేసిన‌ట్టుగా కూడా ఉండ‌దు. అయితే చాలా మంది పెరుగును డిస‌ర్ట్ గా, స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ పెరుగును భోజ‌నంతో తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. భోజ‌నంతో పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. … Read more

Ponnaganti Aaku For Gas Trouble : ఈ ఆకు వ‌జ్రంతో స‌మానం.. దీన్ని తింటే గ్యాస్ స‌మ‌స్యే ఉండ‌దు..!

Ponnaganti Aaku For Gas Trouble : మ‌నకు పొలాల ద‌గ్గ‌ర గట్ల మీద, కాలువ‌ల్లో సుల‌భంగా ల‌భించే ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి. ఈ మ‌ధ్య‌కాలంలో ఇది మార్కెట్ లో కూడా విరివిగా ల‌భిస్తుంది. చాలా మంది త‌క్కువ మంది మాత్ర‌మే పొన్న‌గంటి కూర‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. కానీ ఇత‌ర ఆకుకూర‌ల వ‌లె పొన్న‌గంటి కూర‌ను కూడా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు … Read more