Sweets : తీపి ప‌దార్థాల‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కండి.. ఎందుకంటే..?

Sweets : మ‌నం రోజూ వారి జీవితంలో తెలిసి తెలియ‌క కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటాము. ఈ పొర‌పాట్ల వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తూ ఉంటుంది. అలాగే వీటి కార‌ణంగా మ‌నం జీవితాంతం బాధ‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇలా మ‌నం చేసే పొర‌పాట్ల‌ల్లో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మంది తీపి ప‌దార్థాల‌ను ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా తీపి ప‌దార్థాల‌ను, స్వీట్ ల‌ను … Read more

Sleep : మీ వ‌య‌స్సు ప్ర‌కారం మీరు రోజూ ఎన్ని గంట‌ల‌పాటు నిద్రించాలో తెలుసా..?

Sleep : మ‌న శ‌రీరానికి ఆహారం, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి త‌గినంత నిద్ర ఉన్న‌ప్పుడే మ‌నం ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. మ‌నం నిద్రించేట‌ప్పుడు మ‌న శ‌రీరంలో అనేక విధులు జ‌రుగుతాయి. మ‌న శ‌రీరంలో త‌గినంత అవ‌య‌వాల‌కు విశ్రాంతి ల‌భిస్తుంది. దీంతో ఈ అవ‌య‌వాలు మ‌రుస‌టి రోజూ వాటి విధుల‌ను స‌క్రమంగా నిర్వర్తిస్తాయి. అలాగే నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం త‌న‌ని తాను శుభ్రం చేసుకుంటుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు … Read more

White Mustard Seeds : తెల్ల ఆవాల గురించి తెలుసా.. వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

White Mustard Seeds : మ‌న వంటింట్లో ఉండే తాళింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒక‌టి. ఆవాలు వేయ‌కుండా మనం వంట‌లు చేయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వంటల్లో ఆవాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే మ‌నం వంటల్లో వాడే ఆవాలు న‌లుపు రంగులో ఉంటాయి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. అయితే ఆవాలల్లో మ‌రో ర‌కం కూడా ఉంటాయి. అవే తెల్ల ఆవాలు. … Read more

Foods For Kidneys : కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వీటిని తీసుకోవాలి.. ఎంతో చ‌క్క‌గా ప‌నిచేస్తాయి..!

Foods For Kidneys : మ‌న శ‌రీరంలో మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర‌పిండాలు కీల‌క‌పాత్ర పోషిస్తాయి. అలాగే మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను మూత్ర‌పిండాలు నిర్వ‌ర్తిస్తాయి. మూత్ర‌పిండాలు క‌నుక వాటి విధుల‌ను అవి స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌క‌పోతే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం మూత్ర‌పిండాల ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ద తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అయితే మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా దాదాపు 100లో 10 మంది … Read more

Plaque In Arteries : వీటిని తీసుకుంటే చాలు.. బీపీ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది.. ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ అస‌లే ఉండ‌దు..!

Plaque In Arteries : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లల్లో అధిక ర‌క్త‌పోటు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక రక్త‌పోటును సైలెంట్ కిల్ల‌ర్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. అధిక ర‌క్త‌పోటు కార‌ణంగా గుండెతో పాటు శ‌రీరానికి కూడా ఎంతో హాని … Read more

Wallet In Pant Back Pocket : ప్యాంటు వెనుక జేబులో ప‌ర్సు పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Wallet In Pant Back Pocket : సాధార‌ణంగా చాలా మంది పురుషులు ప్యాంటు వెనుక జేబులో ప‌ర్సును ఉంచుకుంటూ ఉంటారు. ప‌ర్సులో డ‌బ్బులు, కార్డులు వంటి వాటిని పెట్టుకుంటారు. ఇది సాధార‌ణంగా అంద‌రూ చేసేదే. అయితే మీరు కూడా ఇలాగే చేస్తే మీరు కూడా ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అనే స‌మ‌స్య బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అవును మీరు విన్న‌ది చ‌దివింది నిజ‌మే. ప్యాంట్ వెనుక జేబులో ప‌ర్సును ఉంచుకోవ‌డం వ‌ల్ల … Read more

Cholesterol Risk : మీరు ఇలా చేస్తున్నారా.. అయితే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది జాగ్ర‌త్త‌..!

Cholesterol Risk : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చిన్న‌ వ‌య‌సులోనే చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌నం గుండెపోటుతో పాటు ఇత‌ర గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. ఈ మ‌ధ్య కాలంలో గుండెపోటు బారిన ప‌డే వారి సంఖ్య మ‌రింత‌గా పెరిగింది. కొంద‌రు గుండెపోటు కార‌ణంగా ప్రాణాల‌ను కూడా కోల్పోతున్నారు. ఈ ప‌రిస్థితి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ … Read more

Wearing Socks At Night : రాత్రి పూట కాళ్ల‌కు సాక్సుల‌ను ధ‌రించి నిద్రించండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Wearing Socks At Night : సాధార‌ణంగా మ‌న ఆఫీస్ ల‌కు, ఉద్యోగాల‌కు వెళ్లేట‌ప్పుడు అలాగే పిల్ల‌లైతే స్కూల్ కి వెళ్లేట‌ప్పుడు మాత్ర‌మే సాక్స్ ను ధ‌రిస్తారు. సాక్స్ వేసుకోవ‌డం వ‌ల్ల చూడ‌డానికి చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు పాదాల‌కు కూడా ర‌క్ష‌ణగా ఉంటాయి. అలాగే చ‌లికాలంలో చాలా మంది సాక్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. దీని వ‌ల్ల పాదాలు తేమ‌ను కోల్పోకుండా, ప‌గుళ్ల‌కుండా ఉంటాయి. అయితే ప‌గటి పూట మా్త‌ర‌మే కాకుండా రాత్రి పడుకునేట‌ప్పుడు సాక్స్ ను … Read more

Onion Tea : ఉల్లిపాయ‌ల‌తో ఇలా టీ చేసి రోజూ తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Onion Tea : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి త‌రుణంలో జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, కూర్చుని చేసే ఉద్యోగాలు చేయ‌డం వంటి కార‌ణాల చేత చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా … Read more

Pistachio : రోజూ 4 పిస్తా ప‌ప్పుల‌ను తింటే జ‌రిగేది ఇదే..!

Pistachio : నేటి త‌రుణంలోచాలా మంది ఆరోగ్యం మీద శ్ర‌ద్ద తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు. దీంతో పోష‌కాలు క‌లిగిన ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్ ను కూడా ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా ప‌ప్పు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు … Read more