Dates Milk Drink : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. కంటి చూపు పెరుగుతుంది.. బ‌లంగా, పుష్టిగా త‌యార‌వుతారు..!

Dates Milk Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ పానీయాన్ని రోజూ తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల న‌రాలు, కండ‌రాలు … Read more

Bottle Gourd For Weight Loss : సొర‌కాయ‌తో ఇలా జ్యూస్ త‌యారు చేసి తాగండి.. మీ బ‌రువులో సగం ఈజీగా త‌గ్గుతారు..!

Bottle Gourd For Weight Loss : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం,ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, త‌గినంత శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, కూర్చుని ఎక్కువ గంట‌లు ప‌ని చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక బ‌రువు స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. అలాగే అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల … Read more

Heart Attack : ఈ స‌మ‌స్య‌లు మీలో ఉన్నాయా.. అయితే మీకు గుండె పోటు వ‌చ్చే చాన్స్ ఎక్కువే..!

Heart Attack : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండె జ‌బ్బులు కూడా ఒక‌టి. గుండె జ‌బ్బులు, గుండె పోటు వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కొలెస్ట్రాల్, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు మాత్ర‌మే గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయ‌ని చాలా మంది భావిస్తారు. ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికి ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. మ‌న రోజూ వారి జీవితంలో … Read more

Juices For Cholesterol : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. ఈ జ్యూస్‌ల‌లో రోజూ ఏదో ఒక దాన్ని తాగండి చాలు..!

Juices For Cholesterol : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బుల‌తో మ‌ర‌ణిస్తున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ గుండె పోటు, స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కొలెస్ట్రాల్. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం , ఎక్కువ గంట‌లు కూర్చునిప‌ని చేయ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వాటి వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపేతుంది. దీంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రాకు అడ్డంకులు … Read more

రోజూ ప‌సుపు తీసుకుంటే మీ శ‌రీరంలో జ‌రిగే అద్భుతాలు ఇవే..!

ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో త‌ప్ప‌కుండా ఉండే ప‌దార్థాల్లో ప‌సుపు కూడా ఒక‌టి. ప‌సుపు వాడ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఎంత కొంత మోతాదులో ప‌సుపును వేస్తూ ఉంటాము. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు … Read more

Nutrition In Corn : మొక్క‌జొన్న‌ను తింటున్నారా.. ఈ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Nutrition In Corn : వ‌ర్షాకాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మొక్క‌జొన్న పొత్తులు కూడా ఒక‌టి. చ‌ల్ల‌టి వ‌ర్షంలో వేడి వేడిగా మొక్క‌జొన్న పొత్తుల‌ను కాల్చుకుని తింటే ఈ అనుభూతే వేరుగా ఉంటుంది. చాలా మంది వ‌ర్షం పడేట‌ప్పుడు వేడి వేడిగా బ‌జ్జీలు, స‌మోసాలు, టీ వంటి వాటిని తీసుకోవాల‌నుకుంటూ ఉంటారు. కానీ వీటికి బదులుగా మొక్క‌జొన్న పొత్తుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మొక్క‌జొన్న … Read more

Diabetes And Mouth : మీ నోట్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు డ‌యాబెటిస్ ఉన్న‌ట్లే..!

Diabetes And Mouth : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో డయాబెటిస్ కూడా ఒక‌టి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. రోజు రోజుకు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రు ఈ వ్యాధి ల‌క్ష‌ణాల‌ను గుర్తించ‌లేక మ‌రింత తీవ్ర‌త‌రం చేసుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది షుగ‌ర్ వ్యాధి … Read more

ఈ టీని ఇలా త‌యారు చేసి రోజూ తాగండి.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే దిగి వ‌స్తుంది..!

మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు చాలా చేదుగా ఉంటాయి. పులుసు కూర‌ల్లో, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. చేదుగా ఉన్న‌ప్ప‌టికి మెంతులు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అలాగే మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బ‌రువు తగ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా … Read more

మీ కిడ్నీలను క్లీన్ చేసే ఆహారాలు ఇవి.. రోజూ తీసుకోవాల్సిందే..!

మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న ర‌క్తంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను వ‌డ‌క‌ట్టి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గలుగుతాము. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక మూత్ర‌పిండాల‌ను ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వాటిలో వ్య‌ర్థాలు, మ‌లినాలు పేరుకుపోకుండా వాటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా … Read more

రోజూ గుప్పెడు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందంటే..?

మ‌నం గుమ్మ‌డికాయ‌తో పాటు గుమ్మ‌డి గింజ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మ‌డికాయ వ‌లె గుమ్మ‌డి గింజ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అస‌లు గుమ్మ‌డి గింజ‌ల‌ల్లో దాగి ఉన్న పోష‌కాలు ఏమిటి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మ‌డి గింజ‌ల‌ను … Read more