Garlic : నెల రోజుల పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic : మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే వాటిలో వెల్లుల్లి పాయ‌లు కూడా ఒక‌టి. వెల్లుల్లిని మ‌నం వంట‌లల్లో విరివిగా వాడుతూ ఉంటాము. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వెల్లుల్లిని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. నెల రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ వెల్లుల్లిని తీసుకోవ‌డం … Read more

Liver Health : రోజూ దీన్ని తాగితే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంటుంది..!

Liver Health : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక స్మూతీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌న కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం రోజూ స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకుంటూ ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ నేటి త‌రుణంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో … Read more

Peanuts : రోజూ ప‌ల్లీల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

Peanuts : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ప‌ల్లీలు కూడా ఒక‌టి. ప‌ల్లీలల్లో ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అలాగే ప‌ల్లీల‌ల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. వీటిలో ఉండే మైక్రో న్యూట్రియ‌న్స్ కండ‌రాల‌ను, ఎముక‌ల‌ను, క‌ణాల‌ను ఆరోగ్యంగా, ధృడంగా ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. 28 గ్రాముల ప‌ల్లీల‌ల్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక గ్లాస్ పాల‌ల్లో ఉండే ప్రోటీన్ తో సమానం. రోజూ ప‌ల్లీల‌ను ఆహారంగా … Read more

High Protein Foods : వారం రోజుల్లో న‌రాల‌న్నీ యాక్టివ్ అవుతాయి.. అంతులేని బ‌లం.. వీటిని తినాలి..!

High Protein Foods : మ‌నం మ‌న రోజూ వారి ఆహారంలో అనేక రకాలు ప‌ప్పు దినుసుల‌ను తీసుకుంటూ ఉంటాము. ప‌ప్పులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి ఎంతో బ‌ల‌మైన ఆహారమ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. 100 గ్రాముల చికెన్ లో 103 గ్రాముల శ‌క్తి, మ‌ట‌న్ లో 118 గ్రాముల శక్తి మాత్ర‌మే ఉంటుంది. అదే కందిప‌ప్పులో 335 గ్రాముల శ‌క్తి, పెస‌ర‌ప‌ప్పులో 345 గ్రాముల శ‌క్తి, శ‌న‌గ‌ప‌ప్పులో 355 గ్రాముల శ‌క్తి ఉంటుంది. … Read more

Vitamin D : విట‌మిన్ డి తీసుకుంటున్నారా.. అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో విట‌మిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లంగా ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అస్థి పంజ‌ర వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా ఉంచ‌డంలో, కండ‌రాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు దోహ‌దప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎండ త‌గ‌ల‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి … Read more

Iron Foods : ఈ 4 ఆహారాల‌ను రోజూ తినండి.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం ప‌డుతుంది..!

Iron Foods : వ‌య‌సు పైబ‌డే కొద్ది ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం చాలా స‌హ‌జం. అయితే ఇటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లపై త‌గిన శ్ర‌ద్ద చూపించి వాటిని న‌యం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే అవి మ‌రింత తీవ్ర‌మ‌య్యి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో వ‌చ్చే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఐర‌న్ లోపం కూడా ఒక‌టి. వ‌య‌ససు పైబ‌డిన అలాగే మోనోపాజ్ ద‌శ‌లో ఉండే స్త్రీల‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా … Read more

Honey And Pepper : తేనె, మిరియాల‌ను క‌లిపి ఈ సీజ‌న్‌లో తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Honey And Pepper : ప్రస్తుత వ‌ర్షాకాలంలో మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌ర్షాకాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి యాంటీ బయాటిక్స్ ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని బ‌దులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. … Read more

Bananas : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టిపండ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Bananas : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. సంవ‌త్స‌రం పొడ‌వునా అర‌టిపండ్లు మ‌న‌కు విరివిగా ల‌భిస్తూ ఉంటాయి. అర‌టిపండులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. అర‌టిపండులో పొటాషియం, క్యాల్షియం, మాంగ‌నీస్, మెగ్నీషియం, ఐర‌న్, ఫోలేట్, నియాసిన్, విట‌మిన్ బి, రైబోప్లేవిన్ వంటి అనేక పోష‌కాలు ఉన్నాయి. అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక … Read more

Strong Teeth : వీటిని తీసుకుంటే చాలు.. మీ దంతాలు ఇనుము క‌న్నా దృఢంగా మారుతాయి..!

Strong Teeth : మ‌నం తీసుకునే ఆహారం మ‌న శ‌రీరంలో ప్ర‌తి అవ‌యవంపై త‌న ఫ్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌నం చ‌క్క‌టి, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడే మ‌న శ‌రీరంలో అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది గుండె, మూత్ర‌పిండాలు, ఊపిరితిత్తులు, జీర్ణాశ‌యంపై మాత్ర‌మే మ‌నం తీసుకునే ఆహార ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తారు. కానీ మ‌న దంతాల‌పై కూడా మ‌నం తీసుకునే ఆహారం ప్ర‌భావం చూపిస్తుంది. మ‌నం చ‌క్క‌టి ఆహారాన్నితీసుకున్న‌ప్పుడే మ‌న దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నేటి త‌రుణంలో … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు ఈ 5 పండ్ల‌కు దూరంగా ఉండాలి..!

Diabetes : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ వ్యాధి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మనం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. జీవితాంతం బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే మ‌న జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. అంతేకాకుండా మ‌నం తీసుకునే … Read more