Vitamin B5 Foods For Depression : డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న ఉన్నాయా.. ఈ 5 ఆహారాల‌ను రోజూ తినండి..!

Vitamin B5 Foods For Depression : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ బి5 కూడా ఒక‌టి. దీనినే పాంతోతేనిర‌క్ యాసిడ్ అంటారు. ఇత‌ర పోష‌కాల వ‌లె విట‌మిన్ బి5 కూడా మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. విట‌మిన్ బి 5 కూడా మ‌న శ‌రీరంలో వివిధ విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలో ఈ విట‌మిన్ లోపిస్తే మ‌నం వివిధ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. విట‌మిన్ బి5 లోపం వ‌ల్ల డిప్రెష‌న్, అల‌స‌ట‌, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు … Read more

Guava : జామ పండ్ల‌ను తింటే క‌లిగే అతి పెద్ద లాభాలివే.. ఇవి మీకు తెలుసా..?

Guava : మ‌న‌కు విరివిగా ల‌భించే పండ్ల‌ల్లో జామ‌పండు కూడా ఒక‌టి. జామ‌పండును ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. జామ‌పండు మ‌న‌కు సంవ‌త్స‌రం పొడ‌వునా ల‌భిస్తుంది. అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌లో ఇది ల‌భిస్తూ ఉంటుంది. జామ‌పండు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతోమేలు క‌లుగుతుంది. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Green Chilli : ప‌చ్చిమిర్చిని అధికంగా తింటే ప్ర‌మాద‌మే.. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తారు..!

Green Chilli : మ‌నం ఆహారంగా తీసుకునే వంట‌కాల్లో ప‌చ్చిమిర్చి కూడా ఒక‌టి. ప‌చ్చిమిర్చిని మ‌నం విరివిగా వాడుతూ ఉంటాము. వంటల్లో ప‌చ్చిమిర్చిని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన రుచి వ‌స్తుంది. అలాగే ప‌చ్చిమిర్చిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వంట‌ల‌కు రుచిని ఇవ్వ‌డంతో పాటు ప‌చ్చిమిర్చిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అయితే ప‌చ్చిమిర్చిని … Read more

Gym : జిమ్‌లో వ్యాయామం చేసేట‌ప్పుడు హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ ఉంటుందా..?

Gym : గత కొన్ని నెల‌లుగా వ్యాయామశాల‌ల్లో గుండెపోటుతో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డాన్ని మ‌నం చూస్తూనే ఉన్నాం. వ‌య‌సు పైబ‌డిన వారి కంటే యువతే ఎక్కువ‌గా ఇలా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నార‌ని అధ్య‌య‌నాల్లో తేలింది. అస‌లు వ్యాయామం చేసేట‌ప్పుడు గుండెపోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటి…మ‌నం వ్యాయామం చేసేట‌ప్పుడు అస‌లు గుండెలో ఏం జ‌రుగుతుంది… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా వ్యాయామం చేసేట‌ప్పుడు గుండె కొట్టుకునే వేగం, ర‌క్త‌పోటు పెరుగుతుంది. వ్యాయామం చేసేట‌ప్పుడు కండ‌రాలు సరిగ్గా … Read more

Soya Seeds : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు సోయా గింజ‌ల‌ను అస‌లు తీసుకోరాదు..!

Soya Seeds : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో సోయాగింజ‌లు కూడా ఒక‌టి. సోయాగింజ‌ల‌తో చేసిన ఏ ఉత్ప‌త్తులైనా కూడా ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. సోయా మ‌రియు సోయా ఉత్పత్తుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన … Read more

Garlic For Men : పురుషులు త‌ప్పనిస‌రిగా రోజూ 2 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినాల్సిందే.. ఎందుకంటే..?

Garlic For Men : మ‌నం వంట‌ల్లో విరివిగా వాడే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. ఎంతో కాలంగా మ‌నం వెల్లుల్లిని వంట‌ల్లో వాడుతూ ఉన్నాము. వెల్లుల్లిని వాడ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గడంతో పాటుగా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఆయుర్వేదంలో కూడా ఔష‌ధంగా వెల్లుల్లిని ఉప‌యోగిస్తూ ఉంటారు. వెల్లుల్లిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాలు మ‌న‌ల్ని ఇన్పెక్ష‌న్ ల … Read more

Sperm Decreasing Foods : పురుషులు ఈ 5 ఆహారాల‌కు దూరంగా ఉండాలి.. లేదంటే వీర్యం లోపిస్తుంది..!

Sperm Decreasing Foods : దంప‌తులు ఎవ‌రైనా స‌రే పిల్ల‌లు కావాలనే అనుకుంటారు. పిల్ల‌లు వ‌ద్ద‌నుకునే వారు ఎవ‌రూ ఉండ‌రు. అయితే కొంద‌రు దంప‌తులు మాత్రం కొన్ని కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌ను పొంద‌లేక‌పోతుంటారు. సంతానం క‌ల‌గ‌డంలో కొంద‌రికి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. పిల్ల‌లు పొందేందుకు కొంద‌రు అనేక అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అయితే సంతాన లోపం ఉండ‌డానికి భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ కార‌ణ‌మే అవుతుంటారు. కొన్ని సార్లు స్త్రీల‌లో లోపం ఉంటుంది. కొంద‌రు పురుషుల్లోనూ లోపాలు ఉంటాయి. అయితే పురుషులు కొంద‌రు … Read more

Proso Millet : వీటిని రోజూ తింటే క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Proso Millet : మ‌న పూర్వీకులు అనేక ర‌కాల చిరుధాన్యాల‌ను ఆహారంగా తీసుకునే వారు. కానీ కాలక్ర‌మేణా చిరుధాన్యాల వినియోగం త‌గ్గుతూ వ‌చ్చింది. దీంతో కొన్ని ర‌కాల చిరుధాన్యాలు క‌నుమ‌రుగై పోయాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కొన్నింటినైతే ఆహారంగా తీసుకోవ‌డమే మానేసారు. అస‌లు వాటిని కూడా వండుకుని తింటార‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలియ‌కుండా పోయింది. ఇలా అతి త‌క్కువ‌గా వినిమ‌యోగించ‌బ‌డుతున్న చిరుధాన్యాల్లో వ‌రిగెలు ఒక‌టి. వీటినే ప్రోసో మిల్లెట్ అని అంటారు. స‌జ్జ‌లు, రాగులు, జొన్న‌లు వంటి … Read more

Cumin : రోజూ ఒక్క స్పూన్ చాలు.. వ‌య‌స్సు రివ‌ర్స్‌లో వెళ్తుంది.. చిన్న పిల్ల‌ల్లా ప‌రుగెత్తుతారు..!

Cumin : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సులభంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా … Read more

Dengue Diet : డెంగ్యూ నుంచి త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. ఈ 6 ఆహారాల‌ను తీసుకోవాలి..!

Dengue Diet : దోమ‌ల ద్వారా వ‌చ్చే విష జ్వరాల్లో డెంగ్యూ జ్వ‌రం కూడా ఒక‌టి. ఈ జ్వ‌రం కార‌ణంగా మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. ర‌క్తంలో ఎర్ర ర‌క్త‌క‌ణాల సంఖ్య త‌గ్గ‌డంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా త‌గ్గి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ జ్వ‌రం బారిన ప‌డిన‌ప్పుడు మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటామో జ్వ‌రం త‌గ్గిన త‌రువాత కూడా అంతే జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య లేకుండా చూసుకోవాలి. చాలా … Read more