Buttermilk Rice With Onion : మజ్జిగన్నంతో ఉల్లిపాయ క‌లిపి తింటే.. ఏమవుతుందో తెలుసా..?

Buttermilk Rice With Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కానీ ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది. అంతేకాదు ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది. రెండుపూటలా పచ్చి ఉల్లిపాయని … Read more

Parboiled Rice : ఉప్పుడు బియ్యం తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఎవ‌రెవ‌రికి మంచిది అంటే..?

Parboiled Rice : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది తెల్ల అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తింటున్నారు. బ్రౌన్ రైస్ ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు బ్రౌన్ రైస్ కు బదులుగా పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత … Read more

Over Eating : దేన్న‌యినా స‌రే అతిగా తిన‌డం వ‌ల్ల ఎన్ని అన‌ర్థాలు సంభ‌విస్తాయో తెలుసా..?

Over Eating : మ‌నం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి కొర‌కు ప్ర‌తిరోజూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆహారాన్ని తీసుకుంటూనే మ‌నం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగ‌లుగుతాము. అయితే కొంద‌రు మాత్రం అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. నియంత్ర‌ణ‌ను కోల్పోయి వీరు అదే ప‌నిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనినే ఈటింగ్ డిసార్డర్ గా నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారాన్ని అతిగా తీసుకోవ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌ కారణంగా అలాగూ … Read more

Folate Deficiency Symptoms : రోజూ బాగా అల‌సిపోతున్నారా.. అయితే ఇది కార‌ణం కావ‌చ్చు.. ఒక్క‌సారి చూడండి..!

Folate Deficiency Symptoms : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త‌, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే నిద్ర‌లేమి, ఐర‌న్ లోపించ‌డం, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది వీటికి కార‌ణాలు తెలియ‌క స‌త‌మ‌త‌మైపోతూ ఉంటారు. ఇలా నీర‌సం, బ‌ల‌హీన‌త బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఫోలేట్ లోప‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఫోలేట్ నే విట‌మిన్ బి9 అని కూడా అంటారు. శ‌రీరంలో … Read more

Fruits : ప్ర‌తి రోజూ క‌నీసం ఏదో ఒక పండును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fruits : మ‌నం ర‌క‌ర‌కాల పండ్ల‌ను మ‌న ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పండ్లల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది. పోష‌కాల లోపం రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే ప్ర‌తిరోజూ ఏదో ఒక పండును త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని … Read more

Fruits For High BP : ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు.. హైబీపీ అన్న‌ది ఉండ‌దు.. పూర్తిగా కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తుంది..!

Fruits For High BP : జీవ‌న శైలిలో మార్పుల కారణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలోకి చాలా నిశ్శ‌బ్దంగా ప్ర‌వేశించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, ఒత్తిడి, ఆందోళ‌న‌, అధిక బ‌రువు, ఉప్పు క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో … Read more

Katora Food : దీని గురించి తెలుసా.. ఎన్ని ప్ర‌యోజనాల‌ను అందిస్తుందంటే..?

Katora Food : గోంధ్ క‌టిరా.. దీనినే బాదం బంక‌, గోధుమ బంక అని కూడా అంటారు. గోంధ్ క‌టిరా వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్రయోజ‌నాలు అన్ని ఇన్ని కావు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు సైతం దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. గోంధ్ క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. గోంధ్ క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. తిన్న ఆహారం … Read more

Periods Pain : మ‌హిళ‌లు పీరియ‌డ్స్‌లో వ‌చ్చే నొప్పిని త‌గ్గించాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Periods Pain : నెల‌సరి స‌మ‌యంలో స్త్రీలు పొత్తిక‌డుపులో విప‌రీత‌మైన నొప్పిని అనుభ‌విస్తూ ఉంటారు. అలాగే న‌డుము నొప్పితో కూడా చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. నెల‌స‌రి స‌మ‌యంలో గ‌ర్భాశ‌య కండ‌రాలు సంకోచించ‌డం వ‌ల్ల ఈ నొప్పి క‌లుగుతుంది. నొప్పితో పాటు త‌ల తిరిగిన‌ట్టుగా ఉండ‌డం, వాంతులు, త‌ల‌నొప్పి, డ‌యేరియా వంటి ల‌క్ష‌ణాలు కూడా నెల‌సరి స‌మ‌యంలో కొంద‌రు స్త్రీల‌ల్లో క‌నిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ఇంటి చిట్కాల‌ను పాటిస్తూ … Read more

Junnu Benefits : జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Junnu Benefits : జున్ను.. ఇది తెలియ‌ని వారు..దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవులు, గేదెలు ఈనిన త‌రువాత వారం రోజుల పాటు మ‌న‌కు జున్ను పాలు ల‌భిస్తాయి. ఈ పాలు గోధుమ రంగులో ఉంటాయి. ఈ పాల‌కు బెల్లం లేదా చ‌క్కెర అలాగే యాల‌కుల పొడి, మిరియాల పొడి క‌లిపి జున్నును త‌యారు చేస్తారు. జున్ను చాలా రుచిగా ఉంటుంది. అలాగే జున్నును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. … Read more

Liver Inflammation : లివ‌ర్ వాపు త‌గ్గాలంటే ఏం చేయాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Liver Inflammation : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా కూడా మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వైద్యుని స‌ల‌హా లేకుండా మందులు వాడ‌డం, మ‌ద్య‌పానం, ఒత్తిడి వంటి వివిధ కార‌ణాల కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయి. క‌నుక మ‌నం కాలేయాన్ని ఎల్ల‌ప్పుడు ఆరోగ్యంగా, ప‌రిశుభ్రంగా … Read more