Pomegranate Juice : ఈ జ్యూస్‌ను రోజూ తాగితే చాలు.. శ‌క్తి ఎంత‌లా ల‌భిస్తుందంటే..?

Pomegranate Juice : మ‌నం ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని అనేక రకాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. దానిమ్మ పండ్లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే దాదాపు అన్ని కాలాల్లో ల‌భిస్తాయి. ఇవి రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దానిమ్మ పండ్ల‌ల్లో ఐర‌న్, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా … Read more

Toka Miriyalu : తోక మిరియాల‌కు చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా.. వీటి గురించి తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Toka Miriyalu : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో తోక మిరియాలు కూడా ఒక‌టి. వీటిని వివిధ ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇవి చూడ‌డానికి చిన్న‌గా ఉంటాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వీటిని ఔష‌ధంగా ఉప‌యోగించేవారు. వీటిలో ఉండే ఆరోగ్య ప్ర‌యోజనాల గురించి తెలిస్తే మ‌నం ఆశ్చ‌ర్య పోవాల్సిందే. ఈ తోక మిరియాల‌ను చ‌లువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్ప‌ర్ అని పిలుస్తారు. వీటి … Read more

Eating Quickly : వేగంగా భోజ‌నం చేస్తున్నారా.. అయితే ఇది తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Eating Quickly : మ‌నం ప్ర‌తిరోజూ మూడు పూట‌లా మ‌న‌కు న‌చ్చిన వంట‌కాల‌ను వండుకుని భోజ‌నం చేస్తూ ఉంటాం. భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం తిన‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ప్ర‌స్తుత‌మున్న ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది త్వ‌ర‌గా తినేస్తున్నారు. ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉంద‌ని స‌మ‌యం ఆదా అవుతుంద‌ని చాలా మంది త్వ‌ర‌త్వ‌ర‌గా భోజ‌నాన్ని తినేస్తున్నారు. ఇలా … Read more

Salt On Fruits : పండ్లు తినేట‌ప్పుడు వాటిపై ఉప్పు చ‌ల్లుతుంటారు.. ఇలా తిన‌వ‌చ్చా.. ఏదైనా న‌ష్టం జ‌రుగుతుందా..?

Salt On Fruits : పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని  తింటారు. ఎక్కువగా పుచ్చకాయ, జామకాయ విషయంలో ఇలా చేస్తారు. కొందరు అన్ని రకాల పండ్లను అలాగే తింటారు. అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుని తింటే రుచి పెరుగుతుంది. అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల … Read more

Honey With Milk : నిత్యం ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?

Honey With Milk : పాలు, తేనె.. ఇవి రెండూ మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని కలిపి రోజూ తీసుకుంటే దాంతో అనేక లాభాలు కలుగుతాయి. చర్మ సమస్యలకు, శరీరానికి శక్తినిచ్చేందుకు ఈ రెండింటి మిశ్రమం దోహదం చేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఇక పాలలో ఉండే విటమిన్ ఎ, బి, డి, … Read more

White Honey : ఇది కూడా తేనె అని మీకు తెలుసా.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

White Honey : చాలామంది గోధుమ వర్ణంలో ఉండే తేనెను చూసి ఉంటారు. కానీ తెలుపు రంగులో కూడా తేనె ఉంటుందని చాలామందికి తెలియదు. అయితే తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలా మంది అది సహజ సిద్ధమైనది కాదని భావిస్తారు. నిజానికి తెలుపు రంగులో కూడా తేనె ఉంటుంది. ఈ విధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ముడి తేనె … Read more

Ghee : నెయ్యిని అస‌లు రోజూ ఎంత ప‌రిమాణంలో తీసుకోవాలి..?

Ghee : సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి … Read more

Chintha Chiguru : చింత చిగురుతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..!

Chintha Chiguru : మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల ఆకుకూర‌లు అందుబాటులో ఉన్నాయి. పాల‌కూర‌, చుక్క కూర‌, గోంగూర‌, తోట‌కూర.. ఇలా వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను మ‌నం త‌ర‌చూ వండుకుని తింటుంటాం. అయితే ఇవే కాక మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే కొన్ని ఆకులు కూడా ఉన్నాయి. అవే.. చింత చిగురు ఆకులు. లేత చింత ఆకులు లేదా చింత చిగురును ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా విక్ర‌యిస్తుంటారు. మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లో చింత చిగురు పుష్క‌లంగా ల‌భిస్తుంది. అయితే … Read more

Items To Kids : చిన్నారుల‌కు వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇవ్వ‌రాదు.. ఎందుకంటే..?

Items To Kids : చిన్నారుల ఆరోగ్యం ప‌ట్ల త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారిని ఎల్ల‌ప్పుడూ గ‌మ‌నిస్తుండాలి. వారు చేతికి దొరికిన‌ద‌ల్లా నోట్లో పెట్టుకుంటుంటారు. అందువ‌ల్ల వారిపై ఓ క‌న్నేసి ఉంచాలి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం చిన్నారుల‌కు ఇచ్చే విషయంలో జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే అవి వారి గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బందుల‌ను క‌లిగించేందుకు అవ‌కాశాలు ఉంటాయి. చిన్నారుల‌కు పండ్ల‌ను ఇస్తే జ్యూస్ రూపంలో చేసి తాగించాలి. లేదా చాలా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి … Read more

Cold And Hot Milk : చ‌ల్ల‌ని పాలు.. వేడి పాలు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?

Cold And Hot Milk : ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల నిత్యం ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. పాలు మనకు శక్తి నివ్వడమే కాకుండా మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో మన శరీర పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఎముకల పటుత్వాన్ని పెంచే విటమిన్ డి, క్యాల్షియం పాలలో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పెరిగే పిల్లలకు తప్పనిసరిగా ప్రతి … Read more