Sleep : రోజుకు మనకు అసలు ఎన్ని గంటల నిద్ర అవసరం.. సైంటిస్టులు ఏమని చెబుతున్నారు..?
Sleep : నిద్ర మన శరీరానికి చాలా అవసరం. నిత్యం 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు అంతకన్నా చాలా తక్కువ సమయం పాటు నిద్రిస్తే.. మరికొందరు కచ్చితంగా 8 గంటలు పడుకుంటారు. కానీ నిజానికి 8 గంటల నిద్ర కూడా సరిపోదని ఓ ప్రముఖ సైంటిస్టు చెబుతున్నారు. అవును.. మనం రోజుకు కచ్చితంగా 8 గంటలు కాదు, మరో 30 నిమిషాల పాటు.. అంటే మొత్తం ఎనిమిదిన్నర గంటల … Read more









