Soaked Black Chickpeas : ఉద‌యాన్నే నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తిన‌వ‌చ్చా.. ఏం జ‌రుగుతుంది..?

Soaked Black Chickpeas : మ‌నం రుచిగా ఉంటాయ‌ని వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి వండుతూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తింటూ ఉంటాం లేదా దానిని తిన్న వెంట‌నే ఇత‌ర ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాం. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని విరుద్ద ఆహారాలు కూడా ఉంటాయి. వీటిని క‌లిపి తీసుకోకూడ‌దు. అలాగే వీటిని తిన్న వెంట‌నే ఇత‌ర ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. అలాంటి ఆహారాల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌లు మ‌న … Read more

Rice : మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సేపు అలాగే ఉంచి తింటున్నారా.. అయితే అత్యంత ప్రమాదకరం.. ఎలాగంటే..?

Rice : ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది రోజూ తింటున్న ఆహారాల్లో అన్నం కూడా ఒకటి. దక్షిణ భారతీయులకు అన్నమే ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే బియ్యంలోనూ ఎన్నో వెరైటీలు ఉంటాయి. స్థోమత ఉన్నవారు సన్న బియ్యం కొని వండి తింటారు. లేదంటే రేషన్‌ బియ్యం తింటారు. అయితే ఏ బియ్యం అయినా సరే వండితే అన్నం అవుతుంది. కానీ ఇలా అన్నం వండిన వెంటనే తినేయాలి. దాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత తినరాదు. … Read more

Coconuts : ఎండాకాలంలో కొబ్బరిబొండాం మంచిదని తాగుతున్నారా..? అయితే ఈ 9 విషయాల‌ను తప్పక తెలుసుకోవాలి..!

Coconuts : వేస‌వి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రోజూ మండిపోతున్న ఎండ‌ల‌కు జ‌నాలు అల్లాడిపోతున్నారు. దీంతో వేస‌వి తాపం చ‌ల్లారేందుకు వారు ర‌క ర‌కాల మార్గాలు అనుస‌రిస్తున్నారు. అయితే ఎండ వేడిని త‌ట్టుకునేందుకు చాలా మంది ఆశ్ర‌యిస్తున్న ముఖ్య‌మైన ఒక మార్గం.. కొబ్బ‌రినీళ్లు. వాటిని తాగితే చాలు వేస‌వి తాపం ఇట్టే పోతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ద్ర‌వాలు అందుతాయి. దాహం తీరుతుంది. అయితే కేవ‌లం దాహం తీర్చేందుకే కాక ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే … Read more

Sugar : చ‌క్కెర‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఎన్ని ప్ర‌మాదాలు పొంచి ఉంటాయో తెలుసా..?

Sugar : తీపి పదార్దాలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. గులాబ్‌ జామూన్, జిలేబి, రసగుల్లా.. ఇలా పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతుంటుంది కదా. ఇంట్లో అమ్మ చేసే పాయసం ఇతరత్రా స్వీట్స్ కూడా లాగించేస్తుంటాం. వీటితో పాటు కూల్ డ్రింక్స్, రకరకాల పానియాలు షరా మామూలే. మీరు అమితంగా స్వీట్స్ ఇష్టపడేవారైతే, తీపి పదార్థాలను తినేవారైతే మీరు క‌చ్చితంగా ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే అతిగా తీపి పదార్థాలను తింటే అనారోగ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం. తీపి … Read more

Drinking Water Formula : ఒక‌ వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్ల‌ను తాగాలో చెప్పే సూత్రం = (బరువు/10)-2..

Drinking Water Formula : మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు మన ద‌రి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో … Read more

Sleep : కొన్ని రోజుల పాటు వ‌రుస‌గా నిద్ర‌పోని వ్య‌క్తికి ఏమ‌వుతుందో తెలుసా..? ఇంట్రెస్టింగ్‌..!

Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర ఎంత అవ‌సర‌మో అంద‌రికీ తెలిసిందే. నిద్ర పోవ‌డం వ‌ల్ల శ‌రీరం రీచార్జ్ అవుతుంది. మ‌ళ్లీ ప‌ని చేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం త‌న లోప‌ల ఉన్న లోపాల‌కు గాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. ఇంకా ఎన్నో ప‌నులు మ‌నం నిద్ర పోవ‌డం వ‌ల్ల జ‌రుగుతాయి. అయితే ఎప్పుడైతే రోజూ సరిప‌డా నిద్ర‌పోమో అప్పుడు మ‌న‌కు అనారోగ్యాలు వ‌స్తుంటాయి. ఇది స‌రే.. మ‌రి నిరంత‌రాయంగా కొన్ని రోజుల పాటు నిద్ర‌పోకుండా ఉంటే … Read more

Oats : ఓట్స్ అంటే ఏమిటి.. వీటితో క‌లిగే ఉప‌యోగాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Oats : ఓట్స్.. మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో ఇది ఒక‌టి. ఇత‌ర ధాన్యాల వ‌లె ఓట్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న‌కు మార్కెట్ లో వివిధ రుచుల్లో ఈ ఓట్స్ ల‌భిస్తూ ఉంటాయి. వీటిని పాల‌ల్లో వేసి ఉడికించి తీసుకుంటారు. అలాగే వీటితో ఉప్మా, కిచిడి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. ఓట్స్ తో చేసే ఆహారాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more

Foods For Hair : ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Foods For Hair : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌నిపిస్తాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే పెద్ద స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు రాలిపోవ‌డం వ‌ల్ల మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి … Read more

Banana Milkshake : మండుటెండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని బ‌నానా మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Banana Milkshake : మ‌నం అర‌టిపండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. శ‌రీరానికి కావల్సిన శక్తిని అందించ‌డంలో, జీర్ణ‌శ‌క్తి ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా అర‌టి పండు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు మం ఎంతో రుచిగా ఉండే బ‌నానా మిల్క్ షేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వేసవికాలంలో … Read more

Mangoes : మామిడి పండ్ల‌ను తినే ముందు నీటిలో నాన‌బెట్టాలా.. నిపుణులు ఏమ‌ని చెబుతున్నారు..?

Mangoes : వేసవికాలం రాగానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి మామిడిపండ్లు. చాలా వీటిని ఎప్పుడేప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మ‌న‌కు వివిధ ర‌కాల మామిడి పండ్లు ల‌భిస్తూ ఉంటాయి. మామిడిపండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తూ ఉంటాయి. అయితే మామిడిపండ్ల‌ను తినే ముందు వాటిని నీటిలో … Read more