Ulavalu Benefits : ఉల‌వ‌చారును తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Ulavalu Benefits : ఉల‌వ‌లు.. వీటి గురించి మ‌న‌లో చాలా మందికే తెలిసి ఉంటుంది. పూర్వకాలంలో వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకునేవారు. ఉల‌వ‌ల‌తో కారం పొడి, ఉల‌వ‌ల చారు, గుగ్గిళ్లు వంటివి త‌యారు చేసి తీసుకునేవారు. అలాగే వీటిని ఎక్కువ‌గా గుర్రాల‌కు ఆహారంగా ఇస్తూ ఉంటారు. కాలం మారుతున్న కొద్ది వీటి వాడ‌కం కూడా త‌గ్గుతూ వ‌చ్చింది. కానీ ఉలవ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి … Read more

Fruits For Stomach : ఈ పండ్ల‌ను తింటే చాలు.. పొట్ట‌, పేగులు మొత్తం క్లీన్ అవుతాయి..!

Fruits For Stomach : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జీర్ణ‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జంక్ ఫుడ్ కు తిన‌డానికి అల‌వాటు ప‌డిన మ‌న‌లో చాలా మంది ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటున్నారు. దీంతో పొట్ట పూర్తిగా శుభ్ర‌ప‌డ‌డం లేదు. దీని కార‌ణంగా మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, కడుపు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు … Read more

Burning Biryani Leaf : ఈ ఒక్క ఆకును గ‌దిలో కాల్చండి.. ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారు..!

Burning Biryani Leaf : బిర్యానీ ఆకుల గురించి అంద‌రికీ తెలిసిందే. వీటినే హిందీలో తేజ్ ప‌త్తా అంటారు. ఎక్కువ‌గా మ‌సాలా వంట‌కాల‌తోపాటు బిర్యానీ, పులావ్ వంటివి చేసిన‌ప్పుడు ఈ ఆకుల‌ను వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఈ ఆకుల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డాని క‌న్నా ముందు నుంచే వీటిని వైద్యంలో ఉప‌యోగిస్తున్నారు. పూర్వం గ్రీకులు, రోమ‌న్లు బిర్యానీ ఆకుల‌ను ఎక్కువ‌గా వైద్యంలో ఉప‌యోగించేవారు. అయితే ఇవి మంచి సువాస‌న‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు … Read more

Kinova Rice : షుగ‌ర్ ఉన్న‌వారు కూడా ఈ రైస్‌ను క‌డుపునిండా తిన‌వ‌చ్చు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Kinova Rice : పూర్వ‌కాలంలో మ‌న‌కు చిరు ధాన్యాలు ప్ర‌ధానంగా ఆహారంగా ఉండేవి. త‌రువాత బియ్యం ప్ర‌ధాన ఆహారంగా మారరింది. బియ్యం రాక‌తో మ‌నం చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డ‌మే మానేసాము. అయితే నేటి త‌రుణంలో బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. అలాగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు త‌క్కువ‌గా ఉంటునాయి. దీంతో చాలా మంది మ‌ర‌లా చిరుధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయ‌డానికి ఇబ్బంది లేని వారు చిరుధాన్యా ల‌కంటే … Read more

Pepper Powder : మిరియాల పొడి చేసే మ్యాజిక్ ఇది.. ఇలా వాడితే షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి..!

Pepper Powder : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంట‌లు రుచిగా ఉండ‌డానికి వాటిలో ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వేస్తూ ఉంటాము. వాటిలో కారం కూడా ఒక‌టి. కారం కూర‌కే చ‌క్క‌టి రుచిని తీసుకు వ‌స్తుంది. కారం లేని కూర‌ల‌ను మ‌నం తిన‌లేము. అయితే కూర‌ల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల‌తో చేసిన కారం పొడిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండుమిర‌ప‌కాయ‌లు, అలాగే వాటితో చేసే కారం పొడి మ‌న‌కు … Read more

Digestion : తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేదా.. వీటిని తీసుకోండి..!

Digestion : ఉష్ణోగ్ర‌త‌లు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు పాటిస్తున్నారు. ఎక్కువ‌గా చ‌ల్ల‌గా ఉండే పానీయాల‌ను, ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే వేస‌వికాలంలో మ‌న‌లో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేస‌వికాలంలో చాలా మంది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం, ఆక‌లి లేక‌పోవ‌డం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. వేస‌వి కాలంలో పొట్ట ఆరోగ్యాన్ని … Read more

Kidney Beans : ఆరోగ్యాన్ని అందించ‌డంలో వీటికి ఇవే సాటి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Kidney Beans : కిడ్నీ బీన్స్.. వీటినే రాజ్మా అని కూడా పిలుస్తారు. ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్క‌ల నుండి సేక‌రిస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్‌యంగా మ‌న దేశంలో నార్త్ ఇండియా వారు వీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. రాజ్మాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ‌గా చ‌పాతీ, రోటీ వంటి వాటిలోకి వీటిని కూర‌గా వండుకుని తింటూ ఉంటారు. అయితే రుచితో పాటు వీటిని తీసుకోవడం వ‌ల్ల మ‌న … Read more

Feet Smell : పాదాలు దుర్వాసన వ‌స్తున్నాయా.. అందుకు కార‌ణాలు తెలుసా..?

Feet Smell : మ‌నం మ‌న ఉద్యోగ రీత్యా లేదా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు సాధార‌ణంగా సాక్స్ ను, షూస్ ను ధ‌రిస్తాము. ఇంటికి వ‌చ్చిన త‌రువాత వాటిని విప్పేస్తూ ఉంటాము. ఇది సాధార‌ణంగా అందరూ చేసేదే. అయితే షూస్ విప్పేసేట‌ప్పుడు మ‌న పాదాలు వాస‌న వ‌స్తూ ఉంటాయి. కొంద‌రిలో ఈ వాస‌న మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రి దగ్గ‌ర అస్స‌లు రాదు. అయితే చాలా మంది ఈ వాస‌న షూస్, సాక్స్ నుండి వ‌స్తుంది అనుకుంటారు. వాటిని … Read more

Weight Loss Foods : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. బ‌రువు త‌గ్గ‌డం ఎంత తేలికంటే..?

Weight Loss Foods : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాల‌ని మ‌న‌లో చాలా మంది ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అధిక బ‌రువు వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. క‌నుక‌ అధిక బ‌రువు నుండి ఎంత త్వ‌ర‌గా బ‌య‌టప‌డితే అంత మంచిది. చాలా మంది బ‌రువు త‌గ్గాల‌ని ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అనేక ర‌కాల … Read more

Cooling Fruits : మామిడి పండ్ల‌ను తింటే వేడి చేస్తుందా.. వీటిని ఎలా తినాలి..?

Cooling Fruits : వేసవికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్లల్లో మామిడిపండు కూడా ఒక‌టి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఎండ‌లు ఎక్కువైయ్యే కొద్ది మ‌న‌కు మామిడి పండ్లు ఎక్కువగా ల‌భిస్తూ ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువ‌గా పండితే అంత రుచిగా ఉంటాయి. మామిడిపండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వేస‌వికాలం వ‌చ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఆత్రుత‌గా ఎదురు చేస్తూ ఉంటారు. మామిడిపండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేస‌వికాలంలో మామిడి పండ్ల‌ను తిన‌డం … Read more