Lemon Seeds For Liver Detox : మ‌ద్యం సేవించినా ఏమీ కాకూడ‌దంటే.. ఈ 4 గింజ‌ల‌ను న‌మిలి తినండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది..

Lemon Seeds For Liver Detox : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారు తీసుకున్న‌వి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు. క‌నుక వారు వృద్ధాప్యం వ‌చ్చినా ఎలాంటి రోగాలు లేకుండా బ‌ల‌వ‌ర్ధ‌కంగా ఉండేవారు. కానీ ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది జంక్ ఫుడ్ యుగం. చిన్న‌త‌నంలోనే చాలా మందికి జంక్ ఫుడ్ అల‌వాటు అవుతోంది. దీంతో అనారోగ్యాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ వ‌ల్ల శ‌రీరంలో టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. అలాగే మ‌ద్యం సేవించ‌డం కూడా అధిక‌మ‌వుతోంది. దీంతో … Read more

Eye Sight Improvement : దీన్ని తాగితే చాలు.. కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల మ‌స‌క‌లు పోతాయి..!

Eye Sight Improvement : కొంద‌రిలో కంటి చూపు ప‌క్క భాగాల‌లో స్ప‌ష్టంగా క‌నిపించిన‌ప్ప‌టికి మ‌ధ్య భాగంలో న‌ల్లగా, మ‌స‌క‌గా క‌నిపిస్తుంది. దీనినే మాక్యుల‌ర్ డిజెన‌రేష‌న్ అంటారు. క‌నుగుడ్డు వెనుక భాగంలో ఉండేదే మాక్యులా. ఇలా మ‌ధ్య భాగంలో న‌ల్ల‌గా, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డానికి కార‌ణం మాక్యులాకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే. మాక్యులాకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాలు కుచించుకుపోవ‌డం వ‌ల్ల‌, ర‌క్త‌నాళాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల చ‌క్క‌గా ఉండే గీత‌లు కూడా వంకర‌గా … Read more

Fennel Cumin Coriander Seeds : ఉద‌యాన్నే కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్ ఉండ‌వు..!

Fennel Cumin Coriander Seeds : మ‌న ఇంట్లో ఉండే మూడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల 100కు పైగా రోగాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దాదాపు 90 కు పైగా రోగాలు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. శ‌రీరంలో విప‌రీత‌మైన వేడి, థైరాయిడ్, న‌రాల బ‌ల‌హీన‌త‌, స‌యాటికా, అరికాళ్ల‌ల్లో మంట‌లు, షుగ‌ర్, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో … Read more

Salt And Sugar : ఉప్పు, చ‌క్కెర‌.. మ‌న శ‌రీరానికి బ‌ద్ధ శ‌త్రువుల‌న్న సంగ‌తి మీకు తెలుసా..?

Salt And Sugar : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం అధిక ర‌క్త‌పోటు అని మ‌నంద‌రికి తెలిసిందే. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారిలో గుండెకు సంబంధించిన స‌మస్య‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణులు జ‌రిపిన తాజా అధ్య‌య‌నాల ప్ర‌కారం గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త‌పోటుతో పాటు శ‌రీరంలో … Read more

Salt : ఉప్పును ఈ మోతాదు క‌న్నా మించి తీసుకుంటున్నారా.. అయితే మీ గుండెకు ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Salt : ఉప్పు.. ఇది తెలియ‌ని వారు అలాగే ఇది లేని వంట గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం వంటింట్లో చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో ఉప్పు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఉప్పు.. దీనినే సోడియం క్లోరైడ్ అని అంటారు. ఇది మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చేయ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌ని చేసేలా చేయ‌డంలో, కండ‌రాల … Read more

Oats For Weight Loss : బ‌రువు వేగంగా త‌గ్గాల‌నుకుంటున్నారా.. వీటిని ఇలా తీసుకోండి చాలు..!

Oats For Weight Loss : ఓట్స్.. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఇది కూడా ఒక‌టి. ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వీటిలో ఉండే ఫైబ‌ర్ మ‌రియు త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార‌ణంగా ఇవి బ‌రువు త‌గ్గ‌డంలో మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే ఓట్స్ లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తారు. అలాగే ఒక్కో ర‌క‌మైన ఓట్స్ … Read more

Palagunda : ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దీని సొంతం.. దీని గురించి మీకు తెలుసా..?

Palagunda : పాల గుండ‌లు.. వీటినే పాల ప‌లుకుల అని కూడా అంటారు. వీటి గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. కానీ పాల‌గుండ‌ల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే వీటితో పాల ముంజ‌లు అనే తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. పాల గుండ‌లు తెల్ల‌గా ప‌లుకుల రూపంలో ల‌భిస్తూ ఉంటాయి. పాల గుండ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఫైబ‌ర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, … Read more

Dates : ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు.. ఈ స‌మ‌యంలో తినండి.. ఎక్కువ లాభం క‌లుగుతుంది..!

Dates : ఖర్జూరాలు అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్ట‌మే. వీటిని చాలా మంది స్వీట్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. కొంద‌రు రోజూ నేరుగానే ఖ‌ర్జూరాల‌ను తింటుంటారు. ఇవి త‌క్ష‌ణ శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు.. అనేక పోష‌కాల‌ను కూడా ఇస్తాయి. అందువ‌ల్ల ఖ‌ర్జూరాలను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఖ‌ర్జూరాల‌ను రోజులో ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌ద‌ని.. నిర్దిష్ట‌మైన స‌మ‌యాల్లోనే వీటిని తినాలని.. దీంతో ఇంకా ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Tight Jeans : రోజూ టైట్ జీన్స్ ధ‌రిస్తున్నారా.. అయితే ఇది చ‌దివితే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు..!

Tight Jeans : జీన్స్‌.. జీన్స్ అంటే వైద్య ప‌ర‌మైన జీన్స్ అనుకునేరు. కాదు, వేసుకునే జీన్స్‌. వాటిల్లో ప్ర‌స్తుతం మ‌న‌కు ఎన్నో ర‌కాలు ల‌భిస్తున్నాయి. చాలా డిజైన్స్ వ‌చ్చాయి. అయితే ఎవ‌రైనా త‌మ ఇష్టాలు, అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి జీన్స్ వేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చ‌ర్మానికి అతుక్కుపోయేలా కొన్ని జీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ టైట్ జీన్స్ అంటారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి..? అంటారా.. ఏమీ లేదండీ.. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఈ స్కిన్ టైట్ … Read more

Dry Amla For Young Age : భోజ‌నానికి ముందు ఒక్క కాయ తింటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా య‌వ్వ‌నంగా ఉంటారు..!

Dry Amla For Young Age : ఉసిరికాయ‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఆహార ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగించే త్రిఫ‌లాల్లో ఉసిరికాయ కూడా ఒక‌టి. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా … Read more