Beetroot With Ginger : ఇవి రెండూ చాలు.. మీ లివ‌ర్‌, ర‌క్త నాళాలు అన్నీ క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతాయి..!

Beetroot With Ginger : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల కాలేయంలోని మలినాలు తొల‌గిపోతాయి. కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. ర‌క్తం శుభ్ర‌ప‌డుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు … Read more

Juices For Beauty : వీటిని తీసుకుంటే చాలు.. మీ ముఖం రంగు అమాంతం మారి మెరిసిపోతుంది..!

Juices For Beauty : మ‌న శ‌రీర అవ‌య‌వాల‌ను క‌ప్పి ఉంచే చ‌ర్మం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. కానీ మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఎంత ఖ‌ర్చు చేసినప్ప‌టికి ఫ‌లితం లేక నిరుత్సాహ ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విష‌యాల‌ను పాటించ‌డం … Read more

Juices For Anemia : ఈ రెండు జ్యూస్‌ల‌తో మీ ఒంట్లో ర‌క్తం అమాంతంగా పెరుగుతుంది..!

Juices For Anemia : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల, ప్రేగుల్లో వివిధ ర‌కాల పాములు ఉండ‌డం వ‌ల్ల, మూల శంక‌ వ్యాధుల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ముఖ్యంగా స్త్రీల‌ల్లో నెల‌స‌రి కార‌ణంగా, అధిక ర‌క్త‌స్రావం కార‌ణంగా … Read more

Oats For Heart Health : రోజూ ఒక క‌ప్పు చాలు.. హార్ట్ ఎటాక్ అన్న‌ది ఎప్ప‌టికీ రాదు.. గుండె సేఫ్‌..!

Oats For Heart Health : ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. అయితే కొంద‌రికి చెప్పా పెట్ట‌కుండా హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఎంత ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానం పాటించినా నిత్యం టెన్ష‌న్లు, ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఇవే హార్ట్ ఎటాక్‌ల‌కు ప్ర‌ధాన కార‌ణాలు అని నిపుణులు సైతం చెబుతున్నారు. అందువ‌ల్లే యుక్త వ‌య‌స్సులో … Read more

Mangoes : మామిడి పండ్ల‌ను ఇలా తీసుకోండి.. ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

Mangoes : ఒక‌ప్పుడు అంటే మామిడి పండ్లు మ‌న‌కు కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భించేవి. కానీ ఇప్పుడు అలా కాదు. కావాల‌నుకుంటే ఎప్పుడైనా స‌రే మామిడి పండ్లు ల‌భిస్తాయి. అయితే వేస‌వి సీజ‌న్ లో వీటిని తినేందుకే చాలా మంది ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు. త‌రువాత వీటిని అంత‌గా ప‌ట్టించుకోరు. ఇక మామిడి పండ్ల‌ను చాలా మంది వివిధ ర‌కాలుగా తీసుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే మామిడి పండ్ల‌ను ఎలా తీసుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి … Read more

Garlic : స్త్రీలు, పురుషులు.. వెల్లుల్లిని తిన‌డంలో ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

Garlic : వెల్లుల్లిని మ‌నం ఎప్ప‌టి నుంచో ఉపయోగిస్తున్నాం. దీన్ని రోజూ మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా వంట‌లు పూర్తి కావు. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని కాస్త దంచి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చక్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. ఇలా వెల్లుల్లిని కూర‌ల్లో వేస్తే ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. అయితే వాస్త‌వానికి వెల్లుల్లిని ప‌చ్చిగానే తినాల‌ని నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Sweet Corn : స్వీట్ కార్న్ చేసే మ్యాజిక్ తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Sweet Corn : పూర్వం రోజుల్లో అయితే మొక్క‌జొన్న‌ల‌ను కేవ‌లం సీజ‌న్‌లోనే విక్ర‌యించేవారు. అందువ‌ల్ల ఏడాది పొడ‌వునా అవి ల‌భించేవి కావు. కానీ ఇప్పుడు మొక్క‌జొన్న‌లు మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా స్వీట్ కార్న్ మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. దీన్ని అనేక ర‌కాల వంట‌ల్లో ఉప‌యోగిస్తారు కూడా. వీటితో ప‌లు వంట‌కాల‌ను చేయ‌వ‌చ్చు. స్వీట్ కార్న్‌ను ఉడ‌క‌బెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. … Read more

Heart Attack : జీవితంలో హార్ట్ ఎటాక్ అస‌లు రావ‌ద్దు అనుకుంటే.. ఇలా చేయండి..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి కామ‌న్ అయిపోయాయి. ఒక‌ప్పుడు వృద్ధుల‌కే గుండె పోటు వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం 20 ఏళ్లు నిండిన వారికి కూడా గుండె పోటు వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మితిమీరిన వ్యాయామం చేయ‌డంతోపాటు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్‌ల బాధితులు పెరిగిపోతున్నారు. అయితే గుండె పోటు వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా అది రాక ముందే కొన్ని ర‌కాల సూచ‌న‌లు పాటిస్తే దాంతో … Read more

Walking In Nature : రోజూ 30 నిమిషాల పాటు ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Walking In Nature : మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. శారీర‌క ఆరోగ్యం బాగుండాలని మేలు చేసే ర‌క‌ర‌కాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ మాన‌సిక ఆరోగ్యం బాగుండ‌డానికి ఎవ‌రు ఎటువంటి ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేదు. నేటి త‌రుణంలో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారు ఎక్కువవుతున్నారు. చ‌దువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో … Read more

Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్ కోసం వంద‌ల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌నిలేదు.. త‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ బ‌లాన్నిచ్చే ఆహారం..!

Chicken And Mutton : మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ర‌చూ నీర‌సంగా ఉండ‌డం వ‌ల్ల వారు వారి ప‌నుల‌ను చేసుకోలేక‌పోతూ ఉంటారు. అలాగే ఏ ప‌ని పైనా శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోతూ ఉంటారు. అలాగే త‌ర‌చూ నీర‌సంగా ఉండ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం పుష్టిగా, బ‌లంగా త‌యార‌వ‌డం చాలా అవ‌స‌రం. నీర‌సం త‌గ్గాలంటే బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. చాలా … Read more