Karra Pendulum : ఇది ఏమిటో.. దీన్ని తీసుకుంటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Karra Pendulum : క‌ర్ర పెండ‌లం.. దీనిని ట‌పియోకా, క‌సావా అని కూడా అంటారు. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. క‌ర్ర పెండలాన్ని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా అడవుల్లో ల‌భిస్తుంది. ఈ దుంప‌ను సేక‌రించ‌డానికి భూమిలో చాలా లోతుగా త‌వ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ‌గా సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ మ‌సాల‌ల్లో ల‌భిస్తుంది. ఇది మ‌న‌కు మార్కెట్ లో కూడా ల‌భిస్తుంది. కిలో 100 నుండి 150 రూపాయల వ‌ర‌కు ఉంటుంది. … Read more

Ajwain Leaves For Lungs : గుప్పెడు ఆకులు చాలు.. ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోతాయి..!

Ajwain Leaves For Lungs : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవయ‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. క‌నుక వీటిని మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఊపిరితిత్తుల‌ ఇన్ఫెక్ష‌న్స్, ఆస్థ‌మా, న్యుమోనియా, ద‌గ్గు, బ్రాంకైటిస్ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వీటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అలాగే ఈ స‌మ‌స్య‌ల‌కు … Read more

High BP : ఈ 3 సింపుల్ స్టెప్స్‌ను పాటిస్తే చాలు.. హైబీపీకి గుడ్ బై చెప్ప‌వ‌చ్చు..!

High BP : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ కూడా ఒక‌టి. వ‌య‌సుతో నిమ్మిత్తం లేకుండా ఇది అంద‌రిని బాధిస్తుంది. మారిన మ‌న జీవన విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బీపీ బారిన ప‌డుతున్నారు. బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చాలా మంది మందులు వాడే అవ‌స‌రం లేకుండా బీపీని త‌గ్గించుకోవాల‌ని చూస్తూఉంటారు. అయితే మ‌న జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల … Read more

Diabetes And Banana : షుగ‌ర్ ఉన్నా స‌రే.. అర‌టి పండ్ల‌ను ఇలా తినండి.. అస‌లు షుగ‌ర్ పెర‌గ‌దు..!

Diabetes And Banana : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వివిధ ర‌కాల వెరైటీల అర‌టి పండ్లు మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. అర‌టి పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి చ‌వ‌క‌గా కూడా ల‌భిస్తాయి. క‌నుక పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సైతం అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా కొనుగోలు చేసి తింటుంటారు. అయితే అంతా … Read more

Cinnamon Tea : దీన్ని తాగితే చాలు.. ఎలాంటి మొండి కొవ్వు అయినా స‌రే క‌ర‌గాల్సిందే..!

Cinnamon Tea : ఒకే ప‌దార్థాన్ని ఉప‌యోగించి టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతో పాటు పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రిగిపోతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఒక్క నెల‌ల్లోనే 5 … Read more

Dry Amla : శ‌రీరంలో వ‌ణుకు, న‌రాల బ‌ల‌హీన‌త‌, షుగ‌ర్‌.. అన్నీ మాయం..!

Dry Amla : ఉసిరికాయ‌లు మ‌న‌కు ఎక్కువ‌గా చ‌లికాలంలో ల‌భిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వేరే రోజుల్లో మ‌న‌కు ఉసిరి కాయ జ్యూస్ దొరుకుతుంది. అయితే ఉసిరి కాయ‌ల‌ను ఎండ బెట్టి ముక్క‌ల‌ను కూడా విక్ర‌యిస్తుంటారు. వీటినే డ్రై ఆమ్లా లేదా ఆమ‌ల‌కి అని కూడా అంటారు. ఇవి మ‌న‌కు ఎప్పుడు అయినా స‌రే సూప‌ర్ మార్కెట్ల‌లో ల‌భిస్తాయి. ఆయుర్వేద మందుల షాపుల్లోనూ వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఉసిరికాయ‌ల మాదిరిగానే ఎండిన ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం తీసుకోవ‌చ్చు. … Read more

Bay Leaves Tea : బిర్యానీ ఆకుల‌తో టీ.. ఇలా చేసి తాగండి.. వంద‌ల వ్యాధుల‌ను త‌రిమికొట్టండి..!

Bay Leaves Tea : కూర‌ల్లో క‌రివేపాకును తీసేసిన‌ట్టు మ‌నం బిర్యానీల్లో బిర్యానీ ఆకును కూడా తీసి ప‌క్క‌కు పెడుతూ ఉంటాము. కానీ ఈ బిర్యానీ ఆకులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటితో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల 100 ర‌కాల వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇవి దాదాపు అంద‌రి వంట‌గ‌దిలో ఉంటాయి. మ‌నం సాధార‌ణంగా బిర్యానీ ఆకుల‌ను మ‌సాలా వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాము. అయితే … Read more

Black Cardamom : న‌ల్ల యాల‌కుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Black Cardamom : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో న‌ల్ల యాల‌కులు కూడా ఒక‌టి. వీటిని బ‌డీ ఇలాచీ అని కూడా అంటారు. మ‌సాలా వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ యాల‌కులు న‌ల్ల‌గా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యాల‌కులను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. సాధార‌ణ యాల‌కుల వ‌లె … Read more

Carbohydrates : ఆరోగ్యానికి మంచివ‌ని ఇవి రోజూ తింటున్నారా.. శ‌రీరాన్ని గుల్ల గుల్ల చేస్తాయి జాగ్ర‌త్త‌..!

Carbohydrates : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు రోజూ నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు. వ్య‌వ‌సాయంతోపాటు కుల వృత్తులు ఏది చేసినా స‌రే శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గానే ఉంటుంది. దీని వ‌ల్ల ఎక్కువ శ‌క్తి అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల వారు కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తినేవారు. అన్నం, జొన్న‌లు, మొక్క‌జొన్న పిండి ఇలాంటి వాటిని తినేవారు. అయితే ప్ర‌స్తుతం చాలా మంది కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేస్తున్నారు క‌నుక‌.. … Read more

Red Rice : రోజూ తింటే చాలు.. గుండె ప‌దిలం.. హార్ట్ ఎటాక్‌లు రావు.. షుగ‌ర్, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

Red Rice : ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది తెల్ల అన్నంకు బ‌దులుగా వివిధ ర‌కాల రైస్‌ల‌ను తింటున్నారు. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌ను అధికంగా తింటున్నారు. అయితే మ‌న‌కు వివిధ ర‌కాల రంగుల్లో ఉండే రైస్ లు కూడా ల‌భిస్తున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ కూడా ఒక‌టి. రెడ్ రైస్‌లో ఆంథోస‌య‌నిన్స్ అనే పిగ్మెంట్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్లే ఆ రైస్‌కు రెడ్ క‌ల‌ర్ వ‌స్తుంది. ఇక ఆంథోస‌య‌నిన్స్ స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా … Read more