Horse Gram For Nerves : ఇవి రోజూ 4 పలుకులు తింటే చాలు.. నరాలు వేగంగా పనిచేస్తాయి.. మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది..!
Horse Gram For Nerves : మన శరీరంలో సక్రమంగా తన పని తాను చేసుకోవాలంటే మన శరీరంలో ఉండే మెదడుతో పాటు నరాలు కూడా సక్రమంగా పని చేయాలి. మెదడు మరియు నరాలు సక్రమంగా పని చేస్తేనే శరీరంలో జీవక్రియలు సక్రమంగా పని చేస్తాయి. ఈ కణాలలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగేలా చూసుకోవాలి. సాధారణంగా మెదడు కణాలు ఒకసారి అభివృద్ది చెందిన తరువాత జీవితాంతం అవే ఉంటాయి. మెదడు కణాలు నశించడం వాటి స్థానంలో … Read more









