Cumin Water For Fat : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగండి.. కొవ్వు మొత్తం మంచులా క‌రిగిపోతుంది..

Cumin Water For Fat : ఉద‌యం పూట నిద్ర‌లేవ‌గానే చాలా మందికి నీటిని తాగే అల‌వాటు ఉంటుంది. క‌నీసం రెండున్న‌ర నుండి మూడు లీర‌ట్ల నీటిని ఉద‌యం పూట తాగాల‌ని నిపుణులు చెబుతుంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందుతామ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉద‌యం పూట నీటిని తాగే అల‌వాటు ఉన్న వారు తేలిక‌గా లీట‌ర్ల కొద్ది నీటిని తాగేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఉద‌యం పూట నీటిని … Read more

Mattress : రోజూ ప‌రుపుల‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ నిజాలను తెలుసుకోవాల్సిందే..!

Mattress : ప్ర‌స్తుత కాలంలో సుఖ‌మైన జీవితానికి అల‌వాటు ప‌డి చాలా మంది పరుపుల మీద నిద్రిస్తున్నారు. ప‌రుపు ఎంత మెత్త‌గా, ఎంత మందంగా ఉంటే అంత సుఖంగా నిద్రించ‌డానికి వీలుగా ఉంటుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ నిద్రించ‌డానికి ప‌రుపుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌రుపుల త‌యారీలో ఫార్మ‌ల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్త‌లీన్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటి వ‌ల్ల కళ్లు, … Read more

Beetroot Juice For Kidneys : కిడ్నీల‌ను అత్యుత్త‌మంగా ఫిల్ట‌ర్ చేసే బెస్ట్ డ్రింక్ ఇది.. రోజూ త‌ప్ప‌క తీసుకోవాలి..

Beetroot Juice For Kidneys : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. మూత్ర‌పిండాల ఆరోగ్యంపైనే మన శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తాన్ని ఇవి నిరంతరం వ‌డ‌పోస్తూనే ఉంటాయి. మ‌న శ‌రీరంలో ఉండే 5 లీట‌ర్ల ర‌క్తాన్ని రోజుకు దాదాపు 48 సార్లు మూత్ర‌పిండాలు వ‌డ‌పోస్తూ ఉంటాయి. ర‌క్తాన్ని శుద్ధి చేసి అందులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల‌కు ర‌క్తం స‌రిగ్గా అంద‌క … Read more

Garlic For Bones Health : వీటిని రోజుకు 4 తింటే చాలు.. అంతులేని బ‌లం.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Garlic For Bones Health : మ‌న శ‌రీరాన్ని ఎముక‌ల గూడుగా అభివ‌ర్ణిస్తూ ఉంటారు. శ‌రీర నిర్మాణంలో ఎముక‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎముక‌లు ధృడంగా ఉంటేనే మ‌న శ‌రీరం కూడా ధృడంగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఎముక‌లు గుల్ల బార‌డం, ఎముక‌లు విర‌గ‌డం, ఎముక‌లు అరిగిపోవ‌డం, ఎముక‌లు బ‌ల‌హీన ప‌డ‌డం, నొప్పులు రావ‌డం, ఎముక‌లు దెబ్బ‌తిన‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎముక‌ల‌కు సంబంధించిన ఇటువంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌లెత్త‌డానికి ప్రధాన కార‌ణం మ‌న … Read more

Sunnam : సున్నం ఒక ఔష‌ధ గ‌ని.. వ్యాధుల‌ను త‌రిమేస్తుంద‌ని మీకు తెలుసా..?

Sunnam : ఈ భూమి మీద మ‌న‌కు ఔష‌ధంగా ప‌నికి రానిది ఏది లేద‌ని ఆయుర్వేదం చెబుతుంది. ఇలా మ‌న‌కు ఔష‌ధంగా ప‌నికి వ‌చ్చే వాటిల్లో సున్నం ఒక‌టి. దీనిని చాలా మంది త‌మ‌ల‌పాకులో వేసుకుంటూ ఉంటారు. అలాగే గోడ‌ల‌కు కూడా వేస్తూ ఉంటారు. కానీ సున్నంలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. సున్నంలో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే దీనిని ఉప‌యోగించి మ‌నం ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవచ్చో ఇప్పుడు … Read more

Refined Oils : ఈ నూనెల‌ను వాడుతున్నారా.. అయితే కోరి అనారోగ్యాల‌ను తెచ్చుకుంటున్న‌ట్లే..!

Refined Oils : మ‌నం వంట‌ల్లో నూనెను వాడుతూ ఉంటాం. మ‌న‌కు మార్కెట్ లో ర‌క‌ర‌కాల నూనెలు ల‌భిస్తూ ఉంటాయి. అన్నీ నూనెలు మంచివ‌నే మ‌నం అనుకుంటాము. కానీ వీటిని రిఫైండ్ చేయ‌డంతో పాటు క‌ల‌ప‌కూడ‌ని ఇత‌ర నూనెల‌ను క‌లిపి అమ్మేస్తూ ఉంటారు. నూనెల‌ను వాడితే గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది, కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది, పూర్తిగా స్వ‌చ్ఛంద‌మైంది అన్న ప్ర‌క‌ట‌ల‌ను కూడా మ‌నం చూస్తూ ఉంటాం. వీటిని చూసి రిఫైండ్ ఆయిల్స్ కంటే మంచిది మ‌రొక‌టి లేద‌ని మ‌నం … Read more

Eating Sitting On Floor : నేల‌పై కూర్చుని ఇలా భోజ‌నం చేస్తే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Eating Sitting On Floor : ప్ర‌స్తుత కాలంలో మారిన నాగ‌రిక‌త కార‌ణంగా చాలా మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజ‌నం చేస్తూ ఉంటారు. అయితే ఏ నాగ‌రిక‌తైనా మ‌న‌కు సౌక‌ర్యాని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇవ్వ‌కూడ‌దు. చాలా మంది మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు. కానీ ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు, … Read more

Buttermilk : రోజూ ఉద‌యాన్నే మ‌జ్జిగ‌లో ఇది క‌లిపి తీసుకుంటే.. ఎన్నో అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి..

Buttermilk : మ‌న‌లో చాలా మందికి నిద్ర‌లేవ‌గానే ప‌ర‌గ‌డుపున నీటిని తాగే అల‌వాటు ఉంది. ప‌ర‌గ‌డుపున నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్ని విష‌యం మ‌న‌కు తెలిసిందే. మంచి నీటికి బదులుగా ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగితే మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ప‌ర‌గ‌డుపున మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే … Read more

Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Sugarcane Juice : పంచ‌దార‌, బెల్లం వాటిని తీసుకుంటే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఎల్ డి ఎల్ తో పాటు ట్రై గ్లిజ‌రాయిడ్స్ కూడా పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చ‌క్కెర‌ను, తీపి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా మానేస్తూ ఉంటారు. తీపి రుచి క‌లిగి ఉన్న‌ప్ప‌టికి చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు చెరుకు ర‌సం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని … Read more

Kidneys : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాయి. మూత్ర‌పిండాలు ఎల్లప్పుడూ ప‌రిశుభ్రంగా ఉండాలి లేదంటే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది. నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మ‌న … Read more