Pearl Millets For Arteries Fat : గుండె, ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వును కోసి తీసేసిన‌ట్లు మొత్తం క‌డిగి పారేస్తుంది ఇది..!

Pearl Millets For Arteries Fat : మ‌నంద‌రికి ప్ర‌ధాన ఆహారం బియ్యం. ఈ బియ్యాన్నే వండుకుని మ‌నం అన్నంగా తింటూ ఉన్నాం. బియ్యం లేన‌ప్పుడు మ‌న పూర్వీకులకు రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌లు ప్ర‌ధాన ఆహారాలుగా ఉండేవి. బియ్యం అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఈ చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం పూర్తిగా మానేసారు. బియ్యంతో వండిన అన్నం పొడి పొడిలాడుతూ తిన‌డానికి చాలా వీలుగా ఉంటుంది. దీంతో ఈ చిరు ధాన్యాల వాడ‌కం అంత‌కంత‌కు త‌గ్గుతూ వ‌చ్చింది. … Read more

Natural Protein Powder : దీన్ని రోజూ తింటే చాలు.. జుట్టు స‌మ‌స్య‌లు ఉండ‌వు.. పొట్ట త‌గ్గుతుంది..

Natural Protein Powder : మొక్క భాగాల్లో అన్నింటి కంటే గింజ‌ల‌కు ఎక్కువ శ‌క్తి ఉంటుంది. ఒక్కో గింజ‌కు ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఇలా ఎంతో శ‌క్తివంత‌మైన వివిధ ర‌కాల గింజ‌ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఇలాంటి గింజ‌ల మిశ్ర‌మాన్ని రోజుకు ఒక‌టి లేదా రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్, గుండె జ‌బ్బులు, మ‌ల‌బ‌ద్ద‌కం, మ‌ధుమేహం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం … Read more

Oats For High BP : హైబీపీ ఉన్న‌వారు రోజూ వీటిని గుప్పెడు తింటే చాలు.. ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..

Oats For High BP : షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని నిపుణులు చెబుతుంటారు. కేవ‌లం షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులే కాకుండా ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు కూడా ఈ ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ను పాలతో, నీళ్ల‌తో, ఉప్మా లా, అన్నంలా ఇలా ఏ విధంగా … Read more

Pomegranate Juice For Cartilage : కీళ్ల మ‌ధ్య‌లో గుజ్జు పెర‌గాలంటే.. దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు..!

Pomegranate Juice For Cartilage : మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతుంటారు. వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కాకుండా న‌డి వ‌య‌స్కుల్లో, యువ‌త‌లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా చూస్తున్నాం. ఆర్థ‌రైటిస్, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల మ‌ధ్య‌లో కీళ్లు అరిగిపోవ‌డం, కార్టిలేజ్ దెబ్బ‌తిని జిగురు ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే ప్ర‌ధాన కార‌ణం. ఉప్పు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం … Read more

Coconut Water : కొబ్బ‌రి నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. మోతాదుకు మించి తాగితే ప్ర‌మాదం..

Coconut Water : కొబ్బ‌రి నీళ్లు మ‌న‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌హ‌జ‌సిద్ధ‌మైన నీళ్లు. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. కొబ్బ‌రి నీళ్ల‌ను కొన్ని సంద‌ర్భాల్లో ఫిల్ట‌ర్ చేసి సెలైన్‌కు బ‌దులుగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు సైతం చెబుతున్నారు. కొబ్బ‌రి నీళ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధుల‌ను న‌యం చేస్తాయి. శ‌రీరంలోని వేడిని త‌గ్గించేస్తాయి. విరేచనాల‌ను అరిక‌డ‌తాయి. క‌నుక కొబ్బ‌రి నీళ్ల‌ను త‌ర‌చూ తాగాలి. అయితే … Read more

Garlic : వెల్లుల్లిని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?

Garlic : మ‌నం ఎంతో కాలం నుంచి వెల్లుల్లిని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. వెల్లుల్లిని వేస్తే వంట‌ల‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. వీటిని ఎక్కువ‌గా నాన్ వెజ్ వంట‌ల‌తోపాటు వెజ్ మ‌సాలా వంట‌ల్లో వేస్తుంటారు. వెల్లుల్లిని కొంద‌రు రోజూ వాడుతుంటారు కూడా. అయితే వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను దంచి తేనెతో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వెల్లుల్లి … Read more

Ginger And Garlic Paste : అల్లం, వెల్లుల్లి రెండింటిని క‌లిపి ఇలా తీసుకుంటే.. ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయంటే..?

Ginger And Garlic Paste : మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అలవాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేస్తున్నాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మానసిక‌, శారీర‌క ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో నిత్యం ప్ర‌తి ఒక్క‌రు బాధ‌ప‌డుతూ ఉంటారు. మ‌న వంటింట్లో ఉండే ఔష‌ధాల‌ను వ‌దిలేసి అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. మందుల‌ను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికి అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. కానీ మ‌న … Read more

Toilet : టాయిలెట్ మూత తెరిచి ఉంచే నీళ్ల‌ను ఫ్ల‌ష్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Toilet : ఒక‌ప్పుడు చాలా మంది ఇళ్ల‌లో మ‌రుగు దొడ్లు ఉండేవి కావు. దీంతో బ‌య‌టే బ‌హిర్భూమికి వెళ్లేవారు. అయితే దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో న‌ష్టం క‌లుగుతుంది. క‌నుక మ‌రుగుదొడ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించ‌డం మొదలు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు వివిధ ర‌కాల టాయిలెట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇక చాలా మంది వెస్ట‌ర్న్ టైప్ టాయిలెట్ల‌ను కూడా ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇళ్ల‌లో ఈ త‌ర‌హా టాయిలెట్ల‌ను చాలా మంది ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ టాయిలెట్ల‌ను … Read more

Shawarma : ర‌హ‌దారుల ప‌క్క‌న అమ్మే షావ‌ర్మాను ఎక్కువ‌గా తింటున్నారా.. ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Shawarma : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకునేందుకు కొత్త కొత్త ర‌కాల ఆహారాల‌ను తింటున్నారు. అందుక‌నే కొంద‌రు వ్యాపారులు కూడా భిన్న‌మైన రెస్టారెంట్లు, బేక‌రీలు, ఫుడ్ కోర్టుల‌ను ఏర్పాటు చేసి వెరైటీ ఆహారాల‌ను అందిస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. కొన్ని ర‌కాల ఆహారాల వ‌ల్ల ప్రమాదం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్కువ‌గా ల‌భించే షావ‌ర్మా వంటివి తిన‌డం వ‌ల్ల ముప్పు పొంచి … Read more

Cholesterol : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. శ‌రీరంలోని కొలెస్ట్రాల్ ఇట్టే క‌రిగిపోతుంది..

Cholesterol : ప్ర‌స్తుత కాలంలో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తడానికి ప్రధాన కార‌ణం కొలెస్ట్రాల్. శరీరంలో పేరుకుపోయిన ఈ కొలెస్ట్రాల్ కార‌ణంగా ర‌క్త‌పోటు, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి మ‌నం ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌గలిగితే అంత మంచిది. కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి చాలా మంది మందుల‌ను … Read more