Ginger For Diabetes : షుగ‌ర్‌ను త‌రిమికొట్టే వ‌జ్రం ఇది.. అంద‌రూ దీన్ని రోజూ చూస్తూనే ఉంటారు..

Ginger For Diabetes : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. చాలా మంది ఈ స‌మ‌స్య కార‌ణంగా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధ‌క‌త కార‌ణంగా త‌లెత్తే టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ అనే హార్మోన్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది. ఇది ప్యాంక్రియాసిస్ గ్రంథి నుండి విడుద‌ల అవుతుంది. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ క‌ణాల్లోకి సుల‌భంగా … Read more

Milk : రోజూ పాల‌ను తాగుతున్నారా.. అయితే ఈ నిజాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Milk : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంగా భాగంగా పాల‌ను తీసుకుంటూ ఉంటాం. ఇష్టం ఉన్నా లేకున్నా పాల‌ను తాగాల్సిందేన‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. పాల‌ను త్రాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. అలాగే పాల‌ల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. పాల‌ను త్రాగ‌డం వల్ల ఎముక‌ల ధృడంగా ఉంటాయని ముఖ్యంగా పాల‌ను పిల్ల‌ల‌కు ఆహారంగా ఇవ్వాల‌ని వైద్యులు చెబుతూ ఉంటారు. అస‌లు పాలు మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌రం, పాల చుట్టూ ఉన్న … Read more

Millet Flour For Diabetes : రోజుకు 2 సార్లు వీటిని తీసుకోండి.. షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..

Millet Flour For Diabetes : ప్ర‌స్తుత కాలంలో డయాబెటిస్ అన్న‌ది ప్ర‌పంచ స‌మ‌స్య‌గా మారింది. ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు పైబ‌డిన వారికి మాత్ర‌మే షుగ‌ర్ వ‌చ్చేది. కానీ ఇప్పుడు అనేక మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. అందుకు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధాన‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా జ‌రుగుతుండడం వ‌ల్ల వారి వంశంలో ముందు త‌రాల వారికి టైప్ 1 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా … Read more

Warm Water For Mucus : వేడి నీళ్లతో ఇలా చేస్తే.. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం ఇలా బ‌య‌ట‌కు వ‌స్తుంది..

Warm Water For Mucus : ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక్క స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు, తాగే నీరు మారిన‌ప్పుడు, ప్రాంతం మారిన‌ప్పుడు ఇలా ఎప్పుడోకప్పుడు జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాం. చాలా మంది ఇటువంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌గానే ద‌గ్గు సిర‌ప్ ల‌ను, యాంటీ బ‌యాటిక్ మందుల‌ను వాడుతూ ఉంటారు. ద‌గ్గు మందు అవ‌స‌రం లేకుండా ఇంటి చిట్కాల‌ను … Read more

Tooth Decay : వీటిని తింటే దంతాలు మొత్తం శుభ్ర‌మ‌వుతాయి..దంతాలు పుచ్చి పోవు..

Tooth Decay : మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పిప్పి ప‌న్ను స‌మ‌స్య కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో వందేళ్లు వ‌చ్చినా కూడా దంతాలు ఆరోగ్యంగా ఉండేవి. కానీ నేటి త‌రుణంలో పిల్ల‌ల్లో కూడా మ‌నం దంతాలు పుచ్చిపోవ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. నోటిలో ఉండే క్రిముల‌ను చంపి దంతాలు పుచ్చిపోకుండా ఉండాల‌ని మ‌నం మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల టూత్ … Read more

Dry Dates Powder : ప్ర‌తి ఇంట్లోనూ ఈ పొడి క‌చ్చితంగా ఉండాలి.. ఎందుకో తెలుసా..?

Dry Dates Powder : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఖ‌ర్జూర పండ్లు కూడా ఒక‌టి. ఈ పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు మ‌నం అనేక ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఖ‌ర్జూర పండ్లే కాకుండా మ‌నం ఎండు ఖ‌ర్జూరాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు ఖ‌ర్జూరాలల్లో కూడా అనేక ర‌కాల పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని … Read more

Warm Water : గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Warm Water : మ‌న‌లో చాలా మంది ఉద‌యం లేవ‌గానే నీటిని ఎక్కువ‌గా తాగే అల‌వాటు ఉంటుంది. అలాగే కొంద‌రు ఉద‌యం లేవ‌గానే గోరు వెచ్చ‌ని నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ఉద‌యం లేచిన వెంట‌నే గోరు నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉద‌యం ప‌ర‌గ‌డుపున నీళ్లు తాగ‌డంతో పాటు నిషి ఉష్ణోద‌క పానీయం అన‌గా రాత్రి ప‌డుకునే ముందు కూడా వేడి నీటిని తాగ‌డం వ‌ల్ల … Read more

Coriander Seeds : గుప్పెడు ధ‌నియాలు చాలు.. శ‌రీరంలో పేరుకుపోయిన చెత్త మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..

Coriander Seeds : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ధ‌నియాలు ఒక‌టి. వంటల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ధ‌నియాల‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ధ‌నియాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ధ‌నియాల్లో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే వీటిని వాడ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంస్కృతంలో వీటిని … Read more

Constipation : నీటిని ఇలా తాగితే మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు.. ఏం చేయాలంటే..?

Constipation : అస్త‌వ్య‌స్థ‌మైన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, త‌గినంత శారీర‌క వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వంటి అనేక ర‌కాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్యే క‌దా అని దీనిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. మ‌న … Read more

Belly Fat : బాలింత‌లు పొట్ట త‌గ్గాలంటే ఇలా చేయాలి.. త‌ప్పక ఫ‌లితం ఉంటుంది..

Belly Fat : సాధార‌ణంగా స్త్రీలల్లో ప్ర‌స‌వం త‌రువాత కూడా పొట్ట భాగం ఎక్కువ‌గా పెద్ద‌గా ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ప్ర‌స‌వం త‌రువాత పొట్ట త‌గ్గ‌డానికి బెల్ట్ ల వంటి వాటిని ఉప‌యోగిస్తున్నారు. బెల్ట్ లను ధ‌రించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. దీంతో పెద్ద‌గా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. … Read more