Lemon Tea : లెమ‌న్ టీని ఇలా త‌యారు చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Lemon Tea : లెమ‌న్ గ్రాస్.. దీనిని డియోడ్రెంట్స్, స‌బ్బులు, కాస్మోటిక్స్ వంటి వాటితో పాటు హెర్బ‌ల్ టీ ల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. లెమ‌న్ గ్రాస్ చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనితో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు తగ్గ‌డంలో, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలో లెమ‌న్ గ్రాస్ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Home Made Coconut Oil : కొబ్బ‌రినూనెను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Home Made Coconut Oil : కొబ్బ‌రి నూనె.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనె మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప్ర‌తిరోజూ కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రి నూనె మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 100 గ్రాముల కొబ్బ‌రి నూనెలో 900 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. అలాగే 86.4 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కొబ్బ‌రి … Read more

Over Sleeping : రోజూ ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Over Sleeping : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రించ‌డం ఒక అల‌వాటుగా మారింది. సెల్ ఫోన్స్ చూస్తూ, టీ వీ చూస్తూ ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తున్నారు. దీంతో చాలా ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యం కూడా ఆల‌స్యంగా మేల్కొంటున్నారు. ఇలా ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల గుండె సంబంధ‌మైన జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం … Read more

Lemon Peel Powder : ఈ పొడి రోజూ చిటికెడు చాలు.. ర‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తుంది..

Lemon Peel Powder : మ‌నం నిమ్మ‌వంట‌ల్లో నిమ్మ ర‌సాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నిమ్మ‌ర‌సం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. నిమ్మ‌ర‌సంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు అనేక ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మ‌ర‌సాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. సాధార‌ణంగా మ‌నం నిమ్మ‌ర‌సాన్ని తీసుకున్న త‌రువాత నిమ్మ తొక్క‌ల‌ను పాడేస్తూ ఉంటాం. కొంద‌రైతే ఈ నిమ్మ‌ … Read more

Coconut Cream : దీన్ని వంట‌ల్లో వాడితే.. అంతులేని శ‌క్తి మీ సొంతం..!

Coconut Cream : మ‌నం స్మూతీస్, కుక్కీస్, కేక్స్, డిస‌ర్ట్స్, షేక్స్ అలాగే కొన్ని ర‌కాల వంట‌ల త‌యారీలో క్రీమ్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వివిధ రుచుల్లో క్రీమ్స్ మ‌న‌కు ల‌భిస్తాయి. క్రీమ్స్ ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. అయితే ఈ క్రీమ్స్ ను ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ట్రై గ్లిజ‌రాయిడ్ల శాతం కూడా పెరుగుతుంది. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె … Read more

Indian Broad Beans For Liver : వీటిని తీసుకుంటే చాలు.. లివ‌ర్‌లో ఉన్న చెత్త అంతా బ‌య‌ట‌కు పోతుంది..

Indian Broad Beans For Liver : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్కుడు కాయ‌లు ఒక‌టి. ఇవి సంవ‌త్స‌ర‌మంతా మ‌న‌కు ల‌భించిన‌ప్ప‌టికి చ‌లికాలంలో మ‌రీ ఎక్కువ‌గా ల‌భిస్తాయి. చిక్కుడు కాయ‌ల‌ను, చిక్కుడు గింజ‌ల‌ను మ‌నం కూర‌గా వండుకుని తింటూ ఉంటాం. చిక్కుడు కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌న కాలేయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాలేయం డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్థవంతంగా … Read more

Mudda Karpuram For Pains : దీని ముందు ఏ పెయిన్ కిల్ల‌ర్ అస‌లు ప‌నిచేయ‌దు.. నొప్పుల‌న్నీ క్ష‌ణాల్లో త‌గ్గుతాయి..

Mudda Karpuram For Pains : క‌ర్పూరంలో ముద్ద క‌ర్పూరం వైద్యానికి చాలా చ‌క్క‌గా ప‌నికి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిని వెలిగించిన‌ప్పుడు వ‌చ్చే వాస‌న‌, గాలి పీల్చ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. చాలా మంది ఈ ముద్ద క‌ర్పూరం వాస‌న‌న ఇష్ట‌ప‌డ‌తారు. దేవాల‌యాల్లో, ఇంట్లో దేవుడికి హార‌తి ఇవ్వ‌డానికి ఈ క‌ర్పూరాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ముద్ద క‌ర్పూరాన్ని ఉప‌యోగించి మ‌నం శ‌రీరంలో వ‌చ్చే నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని ముద్ద క‌ర్పూరం నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో … Read more

Fat : రోజూ ఇలా చేయండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం ఆవిరిలా క‌రిగిపోతుంది..

Fat : మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని ఆందోళ‌నకు గురి అవుతూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గ‌క‌పోతే వారిలో వైట్ ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ ఫ్యాట్ ఉన్న‌వారు వేగంగా బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు నిల్వ ఉండే కొద్ది బ్రౌన్ ఫ్యాట్ కూడా వైట్ ఫ్యాట్ గా మారుతుంది. వైట్ ఫ్యాట్ చాలా నెమ్మ‌దిగా క‌రుగుతుంది. శ‌రీరంలో వైట్ ఫ్యాట్ పేరుకుపోయిన … Read more

Fasting : వారానికి ఒక‌సారి వీలుకాక‌పోతే.. క‌నీసం నెల‌కు ఒక రోజు అయినా స‌రే ఉప‌వాసం చేయాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fasting : మ‌న దేశంలో ఎన్నో మ‌తాల‌కు చెందిన వారు జీవ‌నం సాగిస్తున్నారు. అయితే ఏ మ‌తంలో అయినా స‌రే ఉప‌వాసం అనేది ఉంది. ఉప‌వాసం చేస్తే పుణ్యం వస్తుంద‌ని.. దేవుడి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని విశ్వ‌సిస్తారు. అందుక‌నే చాలా మంది ఉప‌వాసం చేస్తుంటారు. వారంలో త‌మ‌కు ఇష్ట‌మైన రోజు ఉప‌వాసం చేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వారంలో క‌నీసం ఒక రోజు వీలు కాక‌పోయినా నెల‌కు క‌నీసం ఒక రోజు అయినా స‌రే ఉప‌వాసం చేయాల‌ని చెబుతున్నారు. … Read more

Black Pepper For High BP : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. ఎంత బీపీ ఉన్నా స‌రే మొత్తం కంట్రోల్ అవుతుంది..

Black Pepper For High BP : ప్ర‌స్తుత కాలంలో 100 లో 40 మంది బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. యువ‌త‌, న‌డివ‌య‌స్కుల వారు కూడా ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. బీపీని సైలెంట్ కిల్ల‌ర్గా వైద్యులు అభివ‌ర్ణిస్తున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్య కార‌ణంగా క‌లిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వైద్యులు సూచించిన మందులు వాడిన‌ప్ప‌టికి అలాగే ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవ‌డం, మానసిక ఆందోళ‌న‌కు దూరంగా ఉండ‌డం వంటి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి కొంద‌రిలో … Read more