Cloves : ల‌వంగాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ఘాటైన రుచిని క‌లిగి ఉండి ఈ ల‌వంగాలు వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తెస్తాయని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా సౌంద‌ర్య సాధ‌నాల్లో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఈ ల‌వంగాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. నోటి దుర్వాస‌న ద‌గ్గ‌ర నుండి కోట్లు ఖ‌ర్చు పెట్టిన త‌గ్గ‌ని వ్యాధుల వ‌ర‌కు దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ల‌వంగాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో … Read more

Lemon Peel Drink : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి.. కేజీల‌కు కేజీల బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..

Lemon Peel Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. కొవ్వును క‌రిగించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం కేవ‌లం నిమ్మ‌కాయ‌ల‌ను మాత్ర‌మే ఉయోగించాల్సి ఉంటుంది. ముందుగా 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని … Read more

Meal Maker : మీల్ మేక‌ర్‌ల‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Meal Maker : మీల్ మేక‌ర్.. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే చాలా మంది వీటిని తినాలా వ‌ద్దా అని సందేహిస్తూ ఉంటారు. అస‌లు చాలా మందికి వీటిని కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు అన్న సంగ‌తి కూడా తెలియ‌దు. అలాగే చాలా మంది ఇవి మాంసంతో త‌యారు చేస్తారు అని భావిస్తూ ఉంటారు. అసలు … Read more

Coconut : రాత్రి నిద్ర‌కు ముందు కొబ్బ‌రిని తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coconut : కొబ్బ‌రికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. కొబ్బ‌రిలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎండు కొబ్బ‌రిని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కొబ్బ‌రిని ఔష‌ధంగా కూడా వాడుతారు. కొబ్బ‌రిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అయితే ప‌చ్చి కొబ్బ‌రి లేదా ఎండు కొబ్బ‌రిని కొద్దిగా తీసుకుని దాన్ని రాత్రి పూట నిద్ర‌కు ముందు తినాలి. … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. దీన్ని తాగండి..!

Sleep : ఆహారం, నీరు ఎలాగో మ‌న‌కు నిద్ర కూడా చాలా అవ‌స‌రం. ప్ర‌తి మ‌నిషికి రోజుకు క‌నీసం 7 నుండి8 గంట‌ల అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో కంటి నిండా నిద్ర పోవాలంటే ఎంతో అదృష్టం ఉండాల‌ని భావించాల్సి వ‌స్తుంది. నిద్ర‌లేమి కార‌ణంగా కూడా మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారు, ఎక్కువ సేపు కంప్యూట‌ర్ ల ముందు … Read more

Weight Loss Drink : రోజూ దీన్ని తాగితే అధిక బ‌రువు ఇట్టే తగ్గుతారు.. కొవ్వు ఉండ‌దు..

Weight Loss Drink : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య నేటి త‌రుణంలో రోజురోజుకూ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా బ‌య‌ట … Read more

Ginger : అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Ginger : అల్లం.. దీని గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వంట‌ల ద‌గ్గ‌ర నుండి ఔష‌ధాల వ‌ర‌కు అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అల్లం వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బీపీ ని నియంత్రించ‌డంలో ఇలా అల్లం మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఎంతో స‌హాయప‌డుతుంది. అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని క‌దా అని దీనిని మోతాదుకు మించి … Read more

Fruit Juices For Weight Loss : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వీటిని తీసుకోండి.. కొవ్వు మొత్తం క‌రిగి బ‌రువు త‌గ్గుతారు..

Fruit Juices For Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో స‌త‌మ‌తం అవుతున్నారు. అధికంగా బ‌రువు పెరిగేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చే జీన్స్ కార‌ణంగా చాలా మంది బ‌రువు పెరుగుతుంటారు. అలాగే ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి, రోజూ గంటల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. వంటివ‌న్నీ అధిక బ‌రువు పెరిగేందుకు కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధికంగా బ‌రువు ఉన్న‌వారు రోజూ ఆహారంలో విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. … Read more

Peanuts With Jaggery : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి తిన‌డం మ‌రిచిపోకండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Peanuts With Jaggery : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మ‌నం అనేక ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర‌లేవాలి. వ్యాయామం చేయాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. త‌గినంత నీటిని తాగాలి. రాత్రి త్వ‌ర‌గా నిద్రించాలి. అలాగే వీట‌న్నింటితోపాటు పోషకాలు క‌లిగి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో ప‌ల్లీలు, బెల్లం కూడా ఉన్నాయి. సాధార‌ణంగా వీటిని మ‌నం త‌ర‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. ప‌ల్లీల‌ను … Read more

Curry Leaves Water : గుండె జ‌బ్బులు, కొలెస్ట్రాల్‌, డ‌యాబెటిస్‌.. స‌మ‌స్య‌ల‌కు చక్క‌ని ఔష‌ధం ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Curry Leaves Water : ప్ర‌స్తుత కాలంలో డ‌యాబెటిస్ అనేది స‌ర్వ‌సాధార‌ణ‌మైన అనారోగ్య స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే మ‌నల్ని ఈ స‌మ‌స్య బారిన ప‌డేలా చేస్తున్నాయి. డ‌యాబెటిస్ కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌నల్ని చుట్టుముడ‌తాయి. చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌గానే జీవితం మీద ఆశ కోల్పోతారు. జీవితం ఒక వృధా అన్న‌ట్టుగా బాధ‌ప‌డి పోతుంటారు. అయితే మందుల‌ను … Read more