Thyroid : థైరాయిడ్ ఉన్నవారు ఇలా చేస్తే.. దెబ్బకు కంట్రోల్ అవుతుంది..
Thyroid : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ లో హైపో, హైపర్ అనే రెండు రకాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ సమస్య బారినపడితే జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్య బారిన పడగానే చాలా మంది ఆందోళనకు గురి అవుతూ … Read more









