Bottle Gourd Juice For Liver : దీన్ని వ‌రుస‌గా మూడు రోజుల పాటు తాగాలి.. లివర్ పూర్తిగా శుభ్ర‌మ‌వుతుంది..

Bottle Gourd Juice For Liver : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. దాదాపు 500 పైగా విధుల‌ను కాలేయం మ‌న శ‌రీరంలో నిర్వ‌ర్తిస్తుంది. శరీరంలో విధుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ర‌సాయ‌నాల‌ను ఉత్ప‌త్తి చేసే ఒక ప్ర‌యోగ‌శాల‌గా కాలేయం ప‌ని చేస్తుంది. ర‌క్తంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. మందుల‌ను వాడ‌డం వ‌ల్ల అలాగే మ‌ద్య‌పానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో చేరిన విషాన్ని కూడా కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. జ్వ‌రం, జ‌లుబు … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు పాటించాల్సిన చిట్కా ఇది.. ఇక్క‌డ ప్రెష‌ర్ పెడితే చాలు..

Diabetes : ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని వేధిస్తున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్యల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన అనారోగ్య స‌మ‌స్య‌గా మారింది. షుగ‌ర్ కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో ప్రాంకియాసిస్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డ‌మే. మారిన ఆహారపు అల‌వాట్లు, జీవ‌న విధానం, ఒత్తిడి, ఆందోళ‌న‌, … Read more

Ginger And Jaggery : రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం ఈ రెండింటినీ క‌లిపి తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..

Ginger And Jaggery : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి వంట ఇంటి ప‌దార్థంగా ఉంది. అంతేకాక ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మ‌నం అల్లాన్ని వాడుతుంటాం. అల్లాన్ని తిన‌డం లేదా అల్లం ర‌సం తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే అల్లంతోపాటు బెల్లం కూడా క‌లిపి తిన‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా రాత్రి భోజ‌నం అనంత‌రం ఈ … Read more

Biryani Leaves Water : బిర్యానీ ఆకుల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు.. దీన్ని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..

Biryani Leaves Water : బిర్యానీ ఆకును ఎక్కువ‌గా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. మ‌సాలా కూర‌ల్లో వీటిని వేస్తుంటారు. అలాగే బిర్యానీ రైస్‌ను చేయ‌డంలోనూ ఈ ఆకుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటితో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే కేవ‌లం రుచి, వాస‌న‌కే కాదు.. బిర్యానీ ఆకులు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ నీటిలో మ‌రిగించి ఆ నీళ్ల‌ను ఒక క‌ప్పు మోతాదులో తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Honey : రోజుకు 4 సార్లు.. తేనెను ఇలా తీసుకోవాలి.. అస‌లు ఎలాంటి రోగ‌మైనా పారిపోవాల్సిందే..

Honey : ఆయుర్వేదంలో ఎన్నో మూలిక‌ల‌కు, మొక్క‌ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించారు. మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల్లో అనేక మొక్క‌లు పెరుగుతుంటాయి. అవి ఏదో ఒక ర‌కంగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాగే మ‌నం నిత్యం వాడే తేనె కూడా మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తుంది. అయితే దీని ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే దీన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. దీన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం తీసుకోవాల్సి ఉంటుంది. తేనెను … Read more

Rice And Chapati : చ‌పాతీలు, అన్నం.. రెండూ ఒకేసారి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

Rice And Chapati : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే చ‌పాతీలు, అన్నంల‌ను ఆహారంగా తింటున్నారు. చ‌పాతీల‌ను ఎక్కువగా ఉత్త‌రాది వారు తింటుంటారు. అయితే కాల‌క్రమేణా అన్ని ఆహారాల‌ను అంద‌రూ తిన‌డం మొద‌లు పెట్టారు. దీంతో చ‌పాతీల‌ను అంద‌రూ తింటున్నారు. అలాగే మ‌నం తినే అన్నం కూడా ఉత్త‌రాదిలో ల‌భిస్తోంది. అయితే బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది రాత్రి పూట కేవ‌లం చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. ఇక కొంద‌రు చ‌పాతీలు, అన్నం.. రెండింటినీ క‌లిపి తింటుంటారు. … Read more

Jaggery : రోజూ ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో చిన్న బెల్లం ముక్క‌ను తింటే.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Jaggery : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని త‌యారు చేయ‌డానికి పంచ‌దార‌తో పాటు బెల్లాన్ని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. తీపి వంట‌కాల త‌యారీలో ఉప‌యోగించి ఈ బెల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పంచ‌దార‌కు బ‌దులుగా బెల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బెల్లంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పూర్వ‌కాలంలో బెల్లాన్నే ఎక్కువ‌గా … Read more

Puffed Rice : మ‌ర‌మ‌రాల‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Puffed Rice : మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల స్నాక్స్‌ను తింటుంటారు. వాటిల్లో మ‌ర‌మ‌రాల‌తో చేసే స్నాక్స్ కూడా ఒక‌టి. వీటితో ఉగ్గాని, ముంత మ‌సాలా, చాట్‌, భెల్ పూరీ వంటివి చేస్తారు. అందువ‌ల్ల ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్త‌వానికి మ‌ర‌మ‌రాలు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌ర‌మ‌రాల‌తో మ‌న‌కు ఎలాంటి లాభాలు … Read more

Lemon Water For Weight Loss : నిమ్మ‌కాయ నీళ్ల‌ను ఇలా త‌యారు చేసుకుని రోజూ తాగితే.. కేజీల‌కు కేజీలు అల‌వోక‌గా త‌గ్గుతారు..

Lemon Water For Weight Loss : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. శ‌రీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డం అనేది ఎంతో క‌ష్ట‌మైన ప‌నిగా మారింది. అధిక బ‌రువు కార‌ణంగా మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. అధిక ర‌క్త‌పోటు , గుండె జ‌బ్బులు, షుగ‌ర్, ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం, కీళ్ల నొప్పులు వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

Ajwain Chapati : గోధుమ పిండిలో ఇది క‌లిపి రాత్రి చ‌పాతీల‌ను తినండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Ajwain Chapati : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తినే ఆహారం విష‌యంలో త‌ప్ప‌క నియ‌మాల‌ను పాటించాలి. వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అలాగే అతిగా భోజ‌నం చేయ‌రాదు. రాత్రి 7 గంట లోపే భోజ‌నం చేసే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇక రాత్రి పూట భోజ‌నంలోనూ చాలా మంది … Read more