Sitting In Sun Light : చ‌లికాలంలో రోజూ కాసేపు ఎండ‌లో కూర్చుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Sitting In Sun Light : చ‌లికాలంలో చాలా మంది ఉద‌యం పూట ఎండ‌లో కూర్చుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. చ‌లికాలం ఎండు శ‌రీరానికి ఎక్కువ‌గా ఇబ్బందిని క‌లిగించ‌ద‌ని, ఎండ‌లో కూర్చుంటే శ‌రీరానికి విట‌మిన్ డి అందుతుంద‌ని చాలా మంది ఎండ‌లో కూర్చుంటూ ఉంటారు. ఆరోగ్యానికి, విట‌మిన్ డి కి, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు, చ‌లి నుండి కాపాడుకోవ‌డానికి చ‌లికాలం ఎండ‌లో కూర్చోవ‌డం మంచిదే. చ‌లి త‌గ్గ‌డానికి అలాగే శ‌రీరానికి విట‌మిన్ డి అంద‌డానికి ఉద‌యం 9 … Read more

Drinking Water : చ‌లికాలంలో నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Drinking Water : వేస‌వి కాలంలో దాహం వేస్తుంది క‌నుక మ‌నం నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉంటాం. 4 నుండి 5 లీటర్ల నీటిని కూడా చాలా తేలిక‌గా తాగేస్తూ ఉంటారు. అదే 4 నుండి 5 లీట‌ర్ల నీటిని చ‌లికాలం తాగ‌డానికి మాత్రం ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. చ‌లికాలం నీటిని ఎక్కువ‌గా తాగితే మూత్రానికి ఎక్కువ‌గా వెళ్లాల్సి వ‌స్తుంద‌ని అలాగే దాహం వేయ‌డం లేద‌ని చాలా నీటిని త‌క్కువ‌గా తాగుతారు. చ‌లికాలంలో రెండు లేదా మూడు … Read more

Dates Syrup : అమృతం లాంటి సిర‌ప్ ఇది.. ఎన్నో రోగాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Dates Syrup : మ‌నం సాధార‌ణంగా తీపి వంట‌కాల త‌యారీలో పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అయితే పంచ‌దార మ‌న ఆరోగ్యానికి ఎంతో హానిని క‌లిగిస్తుంది. పంచ‌దార‌ను వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని తెలుసుకున్న చాలా మంది దానికి ప్ర‌త్య‌మ్నాయంగా డేట్స్ సిర‌ప్ ను వాడుతున్నారు. పాల‌ల్లో, తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌ను వాడ‌డానికి బ‌దులుగా ప్ర‌స్తుత కాలంలో ఈ డేట్ సిర‌ప్ ను వాడుతున్నారు. ఖ‌ర్జూర పండ్ల‌తో చేసే ఈ సిర‌ప్ చాలా రుచిగా ఉంటుంది. … Read more

Glass Bowls : ఇలాంటి పాత్ర‌ల్లో చేసిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే అంతులేని విషం మీ శ‌రీరంలో చేరుతున్న‌ట్లే..!

Glass Bowls : మ‌నం వంట‌లు చేయ‌డానికి ర‌క‌ర‌కాల పాత్ర‌లు ఉప‌యోగిస్తూ ఉంటాం. ఏ పాత్ర‌లో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అన్నింటి కంటే ఉత్త‌మ‌మైన‌ది మ‌ట్టి పాత్ర‌. అయితే చాలా మందికి వీటి నిర్వ‌హ‌ణ చాలా క‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక చాలా మంది మ‌ట్టి పాత్ర‌ల‌ను ఉప‌యోగించ‌రు. ర‌క‌ర‌కాల పాత్ర‌లను మారుస్తూ ఉంటారు. ఈ మ‌ధ్య కాలంలో గాజు పాత్ర‌లో వంట చేసుకుంటే కూడా చాలా మంచిద‌ని వాటిని కూడా వంట‌కు ఉప‌యోగిస్తున్నారు. … Read more

Soup : భోజ‌నానికి 20 నిమిషాల ముందు దీన్ని తాగండి.. అంతులేని ఆరోగ్యం..

Soup : మ‌న‌లో చాలా మంది సూప్ ల‌ను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మ‌న‌కు వివిధ ర‌కాల సూప్ లు కూడా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. గొంతు స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడూ, జ‌లుబుతో ఇబ్బందిప‌డుతున్న‌ప్పుడు ఇలా వేడి వేడి సూప్ ల‌ను తాగితే చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే కొంద‌రికి భోజ‌నం చేయ‌డానికి ముందు సూప్ ల‌ను తాగే అల‌వాటు ఉంటుంది. ఇలా భోజ‌నానికి ముందు సూప్ తాగ‌డ‌మ‌నేది చాలా మంచి అల‌వాటు అని నిపుణులు చెబుతున్నారు. … Read more

Bottle Gourd Juice For Cholesterol : దీన్ని తాగితే కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Bottle Gourd Juice For Cholesterol : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌న్నింటిని తొల‌గించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో గుండె సంబంధింత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి. ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించే ఈ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం తీసుకునే ఆహారాల కార‌ణంగా గుండెలో మ‌లినాలు, విష ప‌దార్థాలు, టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. ఈ మ‌లినాలు మ‌నం శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్తాన్ని చేర‌వేసే … Read more

Sleep : రోజుకు 8 గంట‌ల పాటు నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Sleep : మ‌న శ‌రీరానికి త‌గినంత నిద్ర చాలా అవ‌స‌ర‌మ‌ని మ‌న‌కు తెలిసిందే. రోజూ 8 గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు చేకూరుతాయి. రోజూ 8 గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే కొన్ని ముఖ్య‌మైన లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతాయి. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అలాగే ప‌గటిపూట కంటే రాత్రి పూట మెద‌డు చురుకుగా … Read more

Coconut Oil For Diabetes : కొబ్బరినూనెతో ఇలా చేస్తే.. షుగ‌ర్ అన్న స‌మ‌స్య ఉండ‌దు..!

Coconut Oil For Diabetes : అన్నం మ‌నకు ఎంతో కాలంగా ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. మ‌న దేశంతో పాటు ఇత‌ర దేశాల్లో కూడా అన్నాన్నే ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటున్నారు.చౌక‌గా బియ్యం ల‌భించ‌డంతో పాటు ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో అన్నాన్నే మ‌నం ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. అయితే ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అన్నం తిన‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. తెల్ల‌గా పాలిష్ ప‌ట్టిన బియ్యాన్ని వండుకుని … Read more

Chapati : రోజూ చ‌పాతీల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

Chapati : మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఊబ‌కాయం ఒక‌టి. ఈ కాలంలో అధిక బ‌రువుతో బాధ‌ప‌డ‌డం అనేది ఒక సాధార‌ణ స‌మ‌స్య‌గా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డేలా చేస్తున్నాయ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఉండాల్సిన బ‌రువు కంటే అధికంగా బ‌రువు ఉంటున్నారు. దీంతో వారు … Read more

Tamarind Fruit : చింత‌కాయ‌ల గురించి ఈ నిజాలు తెలిస్తే.. వెంట‌నే వాడ‌డం మొద‌లు పెడ‌తారు..

Tamarind Fruit : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే చింత‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంగా చింత‌కాయ‌ల నుంచి వ‌చ్చే చింత‌పండును ఎక్కువ‌గా వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో తీపి, కారం రెండు ర‌కాల వంట‌ల‌ను చేస్తారు. సూప్‌లు, కూర‌లు, పులుసు, చారు వంటి వాటిల్లో చింత‌పండును వేస్తుంటారు. దీంతో ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే చింత‌పండే కాదు.. చింత‌కాయ‌ల‌ను కూడా చాలా మంది వాడుతుంటారు. ఇవి వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని అందించ‌డ‌మే కాదు.. అనేక … Read more