Children Health : మీ పిల్ల‌ల ఎముక‌లు బ‌లంగా మారి శారీర‌కంగా దృఢంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..

Children Health : మ‌న శ‌రీరానికి స‌రైన ఆకృతి ఇవ్వ‌డంలో ఎముక‌లు, కీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో అవ‌య‌వాల‌ను ర‌క్షించ‌డంలో, కండ‌రాల‌కు ప‌ట్టును ఇవ్వ‌డంలో ఎముక‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఎముకల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పిల్ల‌ల్లో ఎముక‌లు బ‌లంగా, ఆరోగ్యంగా ఉండ‌డం మ‌రింత అవ‌స‌రం. ఎందుకంటే పిల్లల్లో ఎముక‌లు పెద్ద‌విగా మ‌రింత బ‌లంగా, త్వ‌ర‌గా పెరుగుతాయి. కౌమార ద‌శ‌కు చేరుకున్న త‌రువాత ఎముక‌ల సాంద్ర‌త వేగంగా అభివృద్ది చెందుదుంది. యుక్త వ‌యసు చేరుకున్న … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సం తీసుకునే విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Lemon Juice : మ‌న‌లో చాలా మందికి బియ్యం తినే అల‌వాటు ఉంటుంది. బియ్యం తింటే ర‌క్తం విరిగి పోతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అలాగే మ‌ట్టి తిన్నా, బ‌ల‌పాలు తిన్నా నిమ్మ ర‌సాన్ని ఎక్కువ‌గా తీసుకున్నా, నారింజ పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకున్నా ఆ పులుపుకు ర‌క్తం విరిగిపోతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అస‌లు ర‌క్తం విరిగిపోతుందా, విరిగిపోదా అస‌లు ఈ ప‌దం ఎలా వ‌చ్చింది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం పాలు మ‌రిగించేట‌ప్పుడు లేదా … Read more

Eggs In Winter : చ‌లికాలంలో రోజూ ఒక కోడిగుడ్డును త‌ప్ప‌క తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Eggs In Winter : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ కాలంలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతాయి. దీని వ‌ల్ల శరీరం చ‌ల్ల‌గా మారుతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా ఎముక‌ల్లో నొప్పి వ‌స్తుంటుంది. అలాగే జుట్టు రాలుతుంది. ఇంకా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌కు చ‌లికాలంలో వ‌స్తుంటాయి. అయితే చ‌లికాలంలో రోజుకు ఒక కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల ఈ సీజ‌న్‌లో వ‌చ్చే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. కోడిగుడ్ల‌ను … Read more

Black Gram For Anemia : వీటిని తింటే ర‌క్తం బాగా ప‌డుతుంది.. ఎముక‌ల్లో గుజ్జు పెరుగుతుంది..

Black Gram For Anemia : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ అల్పాహారాల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి హానిని క‌లిగించే అల్పాహారాలు కూడా ఉంటాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఇడ్లీ. దీనిని త‌యారు చేయ‌డానికి నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌రు, అలాగే ఇది చాలా తేలిక‌గా జీర్ణ‌మ‌వుతుంది అని చాలా మంది భావిస్తారు. … Read more

Sleeping On Stomach : బోర్లా ప‌డుకుని నిద్రించ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Sleeping On Stomach : మ‌నం నిద్రించేట‌ప్పుడు మ‌న‌కు న‌చ్చిన తీరులో నిద్రిస్తూ ఉంటాం. వెల్ల‌కిలా నిద్రించ‌డం, కుడి చేతి వైపు నిద్రించ‌డం, ఎడ‌మ చేతి వైపు నిద్రించ‌డం.. ఈ మూడు ప‌ద్ద‌తుల‌నే మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే చాలా త‌క్కువ మంది బోర్లా ప‌డుకుంటారు. బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఛాతి భాగం, పొట్ట భాగం పూర్తిగా ప‌రుపుకు అనేలా ప‌డుకోవ‌డాన్నే బోర్లా ప‌డుకోవ‌డం అని అంటారు. ఇలా నిద్రించ‌డం … Read more

Meat Products : నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పి.. మాంసాహారం అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Meat Products : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది పిత్తాశ‌యంలో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 100 లో 30 నుండి 40 మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. గాల్ బ్లాడ‌ర్ లో రాళ్ల కార‌ణంగా కొంద‌రిలో విప‌రీత‌మైన నొప్పి వ‌స్తుంది. కొంద‌రిలో ఎటువంటి నొప్పి కానీ ల‌క్ష‌ణాలు కానీ ఉండవు. అయిన‌ప్ప‌టికి వారికి పిత్తాశ‌యంలో రాళ్లు ఉంటాయి. స‌ర్జ‌రీ ద్వారా పిత్తాశ‌యాన్ని తొల‌గించుకుని ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డుతున్నారు. పిత్తాశ‌యంలో రాళ్లు ఉండ‌డం వ‌ల్ల … Read more

Over Weight : ఇలా చేస్తే.. అధిక బ‌రువు ఎంత ఉన్నా త‌గ్గాల్సిందే..!

Over Weight : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ ఈ స‌మస్య‌ బారిన ప‌డుతున్నారు. అయితే అధిక బ‌రువు వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు చెప్ప‌డంతో చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు అధిక బ‌రువు … Read more

Heart Attack : ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే త్వ‌ర‌గా గుండె పోటు వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

Heart Attack : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె జ‌బ్బుల‌తో మ‌ర‌ణిస్తున్నార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. గుండె నొప్పి, గుండె జ‌బ్బుల కార‌ణంగా నిమిషాల వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణం సంభ‌విస్తుంది. శ‌రీరంలో ఇత‌ర అవ‌య‌వాలు దెబ్బ‌తిన్నా కూడా కొన్ని నెల‌ల పాటు కొన్ని సంవ‌త్స‌రాల పాటు మ‌నం బ‌తికి ఉండ‌వ‌చ్చు. కానీ గుండె సంబంధిత స‌మ‌స్య‌లు తలెత్తితే మాత్రం చాలా మంది ప్రాణాల‌ను కోల్పోతూ ఉంటారు. హార్ట్ ఎటాక్స్ అనేవి ప్ర‌స్తుత కాలంలో యుక్త వ‌య‌సులోనే ప్రాణాలు … Read more

Raw Coconut For IQ : దీన్ని త‌ర‌చూ తింటే చాలు.. తెలివితేట‌లు అమోఘంగా పెరుగుతాయి..

Raw Coconut For IQ : పిల్ల‌ల మేధాశ‌క్తి, తెలివితేట‌లు పెర‌గాల‌ని త‌ల్లిదండ్రులు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వారికి పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను ఇవ్వ‌డంతో పాటు బ‌య‌ట మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల పొడుల‌ను కూడా పాల‌ల్లో క‌లిపి ఇస్తూ ఉంటారు. వీటికి బ‌దులుగా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ప‌చ్చి కొబ్బ‌రిని ఇవ్వ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో మేధాశ‌క్తి బాగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌చ్చి కొబ్బ‌రిలో శ‌రీరానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు … Read more

Fatigue : నీర‌సంగా ఉండి చేతులు, కాళ్లు లాగుతున్నాయా.. అయితే వీటిని తీసుకోండి..

Fatigue : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ప‌ని చేయ‌డానికి శ‌క్తి స‌రిపోక‌, నీర‌సం, నిస్స‌త్తువ‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే డ‌బ్బులు లేక అంద‌రి వ‌లే అన్ని ర‌కాల బ‌ల‌మైన ఆహారాల‌ను కొనుగోలు చేసి తిన‌లేక ఇబ్బంది ప‌డే వారు కూడా ఉన్నారు. ఇలా బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అలాగే అంద‌రూ కొనుగోలు చేసి తీసుకోగ‌లిగే పంచ‌ర‌త్నాల వంటి విత్త‌నాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మాంసం … Read more