Morning Mistakes : ఉద‌యం 9 గంట‌ల లోపు చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే..!

Morning Mistakes : ఉద‌యం నిద్ర‌లేవడం కొంత మందికి చాలా క‌ష్టం. అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు అలార‌మ్ పెట్టుకున్నా అది మోగినా మ‌రో ప‌ది నిమిషాలు, ఐదు నిమిషాలు అంటూ అలారాన్ని మారుస్తూ కునుకు తీస్తూ ఉంటారు. ఈ అల‌వాటు అస్స‌లు మంచిది కాద‌ట‌. ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. అస‌లు మ‌నం ఉద‌యం లేచిన ద‌గ్గ‌రి నుండి చిన్న చిన్న పొర‌పాట్ల‌ను చాలానే చేస్తూ ఉంటాం. ఉద‌యం పూట మ‌నం చేస్తున్న పొర‌పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Honey With Milk : రోజూ ఒక గ్లాస్ పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే.. ఏమవుతుందో తెలుసా..?

Honey With Milk : పాలు, తేనె.. ఇవి రెండూ మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటిని కలిపి రోజూ తీసుకుంటే దాంతో అనేక లాభాలు కలుగుతాయి. చర్మ సమస్యలకు, శరీరానికి శక్తినిచ్చేందుకు ఈ రెండింటి మిశ్రమం దోహదం చేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఇక పాలలో ఉండే విటమిన్ ఎ, బి, డి, … Read more

Lemon Juice : నిమ్మరసం ఆరోగ్యకరమే.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం..

Lemon Juice : నిమ్మ‌ర‌సంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు పోతాయి. జీర్ణ‌క్రియ బాగా జ‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే నిమ్మ‌ర‌సం తాగితే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే. అయితే నిమ్మ‌ర‌సం మేలు చేస్తుంది క‌దా అని చెప్పి దాన్ని మోతాదుకు మించి మాత్రం తాగ‌కూడ‌దు. ముఖ్యంగా రోజుకు 1 లేదా 2 నిమ్మ‌కాయ‌లను … Read more

Candle : రోజూ 5 నిమిషాల పాటు కొవ్వొత్తిని ఇలా చూడండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Candle : ఏదైనా ఒక‌ విష‌యం మీద దృష్టి కేంద్రీకృతం అవ్వ‌ట్లేదా ? మ‌తిమ‌రుపు పెరిగిపోతుందా ? చ‌దివింది గుర్తుండ‌డం లేదా ? ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం క్యాండిల్ ట్రిక్. దీనిని మీ పిల్ల‌ల‌తో రెగ్యుల‌ర్ గా ప్రాక్టీస్ చేయిస్తే మీ పిల్ల‌ల మెమొరీలో గుణాత్మ‌క‌మైన మార్పు వ‌స్తుంది. చ‌దువులో కూడా మీ పిల్ల‌లు గ‌తంతో పోల్చితే మెరుగ‌వుతారు. అయితే దీన్ని పిల్ల‌లే కాదు.. పెద్ద‌లు కూడా పాటించ‌వ‌చ్చు. దీంతో మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి … Read more

Foods : ఇవి తింటే మీ తెలివి తేట‌లు మొత్తం త‌గ్గిపోతాయి.. మెద‌డు మొద్దుబారిపోతుంది జాగ్ర‌త్త‌..

Foods : తెలివి ఏ ఒక్క‌రి సొత్తు కాదు అంటారు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును దోచుకోవ‌చ్చేమో కానీ తెలివి తేట‌ల‌ను ఎవ‌రూ దోచుకోలేరు. కొన్ని ప‌దార్థాల‌ను తింటే తెలివి పెరుగుతుంది అంటారు. తెలివి తేట‌ల‌ను పెంచే ప‌దార్థాలే కాదు తెలివితేట‌ల‌ను హ‌రించే ప‌దార్థాలు కూడా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మెద‌డు ఆలోచ‌న సామార్థ్యాన్ని క్ర‌మేపి కోల్పోతుంది. మెద‌డు మీద తెలివి తేట‌ల మీద అమిత‌మైన ప్రభావాన్ని చూపించే ఈ ఆహార‌ప‌దార్థాలను సాధ్య‌మైనంత మేర‌కు తీసుకోక‌పోవ‌డ‌మే … Read more

Curd Rice : రాత్రి పూట పెరుగన్నం తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

Curd Rice : పెరుగు తింటే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పాల ఉండి త‌యార‌య్యే ప‌దార్థాల్లో పెరుగు ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. పెరుగులో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. కాబ‌ట్టి పాలు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు పెరుగునైనా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ బ్యాక్టీరియా ఎంతో మంచిది. ప్ర‌స్తుతం ఉన్న … Read more

Eye Twitch : స్త్రీల‌కు ఎడ‌మ‌క‌న్ను.. పురుషుల‌కు కుడి క‌న్ను.. అదిరితే ఏం జ‌రుగుతుంది..?

Eye Twitch : స్త్రీల‌కు ఎడ‌మ క‌న్ను అదిరితే మంచిది, పురుషులకు కుడి అదిరితే మంచిది అని అన‌డాన్ని మ‌నం వినే ఉంటాం. కానీ దీనిని చాలా మంది న‌మ్మరు. మ‌న‌కు వాస్తు శాస్త్రం లాగే శ‌కున శాస్త్రం కూడా ఉంది. దాని ప్ర‌కారం కేవ‌లం కన్నే కాదు. పురుషుల‌కు కుడి వైపు శ‌రీర భాగం, స్త్రీల‌కు ఎడ‌మ వైపు శ‌రీర భాగం అదిరితే మంచిదంటారు. ప్రాచీన కాలం నుండి కొన్ని మంచిని పెంచితే కొన్ని శాస్త్రీయంగా … Read more

Sleep : నిద్ర ఎంత సేపు పోవాలి.. ఎలా ప‌డుకోవాలి..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో అంద‌రూ యాంత్రిక జీవితానికి అల‌వాటు ప‌డిపోతున్నారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌నే ఆశ‌తో సంపాద‌న కోసం ఉరుకుల ప‌రుగుల జీవ‌నాన్ని అల‌వ‌రుచుకుంటున్నాడు. రోజుకు 18 నుండి 20 గంట‌ల వ‌ర‌కు ఆఫీస్ ప‌నితోనే గ‌డుపుతున్నారు. దాని వ‌ల్ల అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. త‌గినంత నిద్ర‌లేక ఒత్తిడికి గురై వివిధ రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర‌లేమి వ‌ల్ల కంటి చుట్టూ న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం, చ‌ర్మం పై ముడ‌త‌లు ప‌డ‌డం జ‌రుగుతుంది. … Read more

Bathing : మ‌నం స్నానం చేస్తున్న విధానం స‌రైందేనా..? అస‌లు స్నానం ఎలా చేయాలి..?

Bathing : ప్ర‌తి ఒక్క‌రి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కానీ చాలా మంది ఆ స్నానాన్ని ఏదో ప‌నిలా చేస్తూ ఉంటారు. కానీ నిజానికి స్నానాన్ని అర‌గంట సేపైనా చేయాలి. ముందుగా శ‌రీరాన్ని నీటితో బాగా త‌డిపి సున్ని పిండి వంటి వాటితో శ‌రీరాన్ని రుద్దుకుని ఆ త‌రువాత నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. స్నానం చేసిన త‌రువాత శుబ్రంగా త‌డుచుకోక‌పోయిన కూడా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. స‌రిగ్గా తుడుచుకోక‌పోవ‌డం వ‌ల్ల ప్రాణాంత‌క‌మైన క్యాన్స‌ర్ వంటి … Read more

Cardamom Water : రాత్రి నిద్ర‌కు ముందు ఒక యాల‌క్కాయ‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Cardamom Water : మ‌నం వంట‌ల్లో మ‌సాలా దినుసుల్లో యాల‌కులు ఒక‌టి. ఇవి చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వంట‌ల్లో యాల‌కుల‌ను వాడ‌డం వల్ల మ‌నం చేసే వంట‌లు చ‌క్క‌టి రుచి, వాస‌న పెరుగుతుంది. వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా యాల‌కులు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. యాల‌కుల వ‌ల్ల మ‌నం ఎన్నో అద్భుతమైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె కొట్టుకోవ‌డాన్ని … Read more