Oil : ఈ నూనెను వాడితే ఎంత‌టి కొవ్వు అయినా స‌రే ఇట్టే క‌రిగిపోతుంది..!

Oil : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలలో కొవ్వు కూడా ఒక‌టి. మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రు కూడా శ‌రీరంలో కొవ్వును క‌లిగి ఉంటారు. అయితే ఈ కొవ్వు ఎక్కువైన‌ప్పుడు అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. శ‌రీరంలో కొవ్వు అధికంగా చేర‌డం వ‌ల్ల గుండెపోటు, ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సిన వ‌స్తుంది. శ‌రీరంలో ప్ర‌తి భాగంలో కొవ్వు ఉన్న‌ప్ప‌టికి అధికంగా కొవ్వు చేరే భాగాలు కూడా కొన్ని ఉన్నాయి. న‌డుము చుట్టూ చేరిన కొవ్వు … Read more

Incense Sticks : ఇంట్లో రోజూ అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా.. ఆరోగ్య‌ప‌రంగా..!

Incense Sticks : హిందూ సంప్ర‌దాయంలో దేవుళ్ల‌ను పూజించేందుకు భ‌క్తులు భిన్న‌మైన మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే ఎవ‌రు ఎలా పూజ‌లు చేసినా క‌చ్చితంగా అగ‌ర్‌బ‌త్తీల‌ను మాత్రం వెలిగిస్తారు. అగ‌ర్ బ‌త్తీలు మ‌న‌కు ర‌క‌ర‌కాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం అగ‌ర్‌బ‌త్తీలు మ‌న‌కు మేలే చేస్తాయి. ఆధ్యాత్మిక ప‌రంగానే కాదు.. ఆరోగ్య‌ప‌రంగా కూడా అగ‌ర్‌బ‌త్తీలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించ‌డం వ‌ల్ల మ‌నం మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. వీటిని వెలిగించ‌డం … Read more

Toothpaste : మీరు టూత్‌పేస్ట్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Toothpaste : మ‌నం ఉద‌యం లేవ‌గానే ప్ర‌తిరోజూ దంతాల‌ను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి మ‌నం టూత్ బ్ర‌ష్ ను, టూత్ పేస్ట్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం ప్ర‌తిరోజూ వాడే ఈ టూత్ పేస్ట్, టూత్ బ్ర‌ష్ గురించి కొన్ని విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌తి వ‌స్తువుకు కూడా ఎక్స్ ఫైరీ తేదీ ఉంటుంది. అలాగే మ‌నం వాడే టూత్ బ్ర‌ష్, టూత్ పేస్ట్ కు కూడా ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. … Read more

Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Cool Drinks : మ‌న‌కు దాహం వేయ‌డం చాలా స‌హ‌జం. దాహం వేసిన‌ప్పుడు మంచి నీటిని తాగాలి. కానీ కొంద‌రు దాహం వేసిన‌ప్పుడు కూల్ డ్రింక్స్ ను బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతూ ఉంటారు. వేస‌వి కాలంలో వీటిని మ‌రీ ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. అలాగే కొంద‌రి ఇండ్లల్లో ఫ్రిజ్ లో ఎప్పుడూ కూల్ డ్రింక్స్ ను నిల్వ చేసుకుంటూ ఉంటారు. మ‌నం తాగేది కాకుండా మ‌న ఇంటికి వ‌చ్చిన అతిథుల‌కు కూడా ఇస్తూ ఉంటాం. అయితే … Read more

Cumin : జీల‌క‌ర్ర ఆరోగ్య ప్ర‌దాయిని.. ఎన్ని వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా..?

Cumin : జీల‌క‌ర్ర..దీనిని మ‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా జీల‌క‌ర్ర ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. మ‌న‌కు న‌ల్ల జీల‌క‌ర్ర‌, తెల్ల జీల‌క‌ర్ర అనే రెండు ర‌కాల జీల‌క‌ర్ర ల‌భిస్తుంది. న‌ల్ల జీల‌క‌ర్ర‌ను సాజీరా అని కూడా అంటారు. ఇవి రెండూ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని అనేక గృహ చికిత్స‌ల‌కు వాడుతూ … Read more

Ginger Milk : పాల‌లో అల్లం ర‌సం క‌లిపి ఈ స‌మ‌యంలో తాగండి.. ఎంతో మేలు చేస్తుంది..

Ginger Milk : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి ప‌దార్థాల్లో అల్లం ఒక‌టి. దీన్ని రోజూ వంట‌ల్లో వేస్తుంటారు. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే ఆయుర్వేద ప్ర‌కారం అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల అల్లంను రోజూ తీసుకోవాల‌ని మ‌న పెద్ద‌లు కూడా చెబుతుంటారు. అయితే అల్లాన్ని నేరుగా కాకుండా దాని ర‌సాన్ని పాల‌లో క‌లిపి తాగితే ఇంకా ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Earphones : రోజూ అదే ప‌నిగా ఇయ‌ర్ ఫోన్స్ వాడుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..

Earphones : ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మ‌న జీవితంలో ఎలా భాగం అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. ఫోన్లు లేకుండా ఎవ‌రూ ఉండ‌లేక‌పోతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్ల‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. అనేక ప‌నుల‌ను చక్క‌బెట్టుకుంటున్నారు. దీంతోపాటు సోష‌ల్ మీడియాలోనూ కాల‌క్షేపం చేస్తున్నారు. అలాగే వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఫోన్ల‌తోపాటు చెవుల్లో పెట్టుకుని వినే ఇయ‌ర్ ఫోన్స్ వాడ‌కం కూడా ఎక్కువైంది. కానీ వీటిని రోజూ అదే … Read more

Healthy Life : ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే అంతే.. ఆ శ‌క్తి స‌న్న‌గిల్లుతుంది..!

Healthy Life : మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాల్లో కొన్ని శృంగార శ‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా, ఉన్న సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ప‌ని చేస్తాయి. అప్పుడు జంటలో ఏ … Read more

Pregnant Woman : కడుపుతో ఉన్న వారి కోరిక తప్పక తీర్చాల‌ట.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Pregnant Woman : గ‌ర్భం ధ‌రించింది అని తెలియ‌గానే మ‌హిళ‌ను ఇంట్లో అందరూ అపురూపంగా చూసుకుంటారు. కాలు కింద పెట్ట‌కుండా సేవ‌లు చేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయిస్తూ త‌ల్లిని, క‌డుపులో ఉన్న బిడ్డ‌ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. మాతృత్వం ఒక వ‌రం. అది కొంద‌రు మ‌హిళ‌ల‌కు ల‌భించ‌దు. క‌నుక అమ్మ అయిన వారు బిడ్డ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇక వారి చుట్టూ ఉండేవారు కూడా ఆమెను ఎంతో అపురూపంగా చూస్తారు. బిడ్డ పుట్టే … Read more

Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Honey With Sesame Seeds : తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి … Read more