Diabetes Foods To Avoid : షుగ‌ర్ ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌రాదు.. వేటిని తీసుకోవాలంటే..?

Diabetes Foods To Avoid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేదిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ప్ర‌ణాళిక బ‌ద్ద‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. అలాగే ఎక్కువ చ‌క్కెర ఉన్న ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొన్ని ఆహార ప‌దార్థాలు మ‌ధుమేహ వ్యాధి … Read more

Ghee : నెయ్యి వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా.. అంద‌రూ తీసుకోవాలి..!

Ghee : ఎదిగే పిల్ల‌ల‌కు పౌష్టికాహారం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి వంటివి వారి ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పాల త‌రువాత పిల్ల‌ల పెరుగుద‌ల‌కు,ధృడ‌త్వానికి ఉప‌యోగ‌ప‌డేది నెయ్యి. చాలా మందికి నెయ్యితో తినే అల‌వాటు ఉంది. పూర్వకాలంలో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి వాటి కోసం ఆవును లేదా గేదెను ఇంట్లో పెంచుకునే వారు. వాటికి కావ‌ల్సిన అన్ని స‌దుపాయ‌ల‌ను అందిస్తూ వాటితో ఎన్నో లాభాల‌ను పొందేవారు. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం … Read more

Potato And Rice : ఆలుగ‌డ్డ‌లు, అన్నం వంటివి తిన్నా.. షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Potato And Rice : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ బారిన ప‌డి అనేక మంది బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి వ‌చ్చిందంటే ఆహారం విష‌యంలో అనేక జాగ్రత్త‌లు తీసుకుంటుంటారు. ముఖ్యంగా పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే ఆహారాల‌ను తిన‌డం మానేస్తారు. పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే వాటిల్లో బంగాళా దుంప‌లు, అన్నం వంటివి ఉన్నాయి. వీటిని షుగ‌ర్ వచ్చిన వారు తిన‌రు. తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా పెరిగిపోతాయి. క‌నుక ఈ ఆహారాల‌ను మాత్రం తీసుకోరు. అయితే న్యూట్రిష‌నిస్టులు … Read more

Pomegranate Juice : రోజుకు ఒక్క గ్లాస్ తాగితే నిత్య య‌వ్వ‌నం మీ సొంతం..!

Pomegranate Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒక‌టి. ఎర్ర‌గా, నిగ‌నిగ‌లాడుతూ కంటికి ఇంపుగా క‌నిపించే దానిమ్మ గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చ‌ర్మం మీద రాస్తే అది సూర్య‌కిర‌ణాల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంద‌ట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్ర‌దేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భార‌త దేశంలోని క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిత్ర‌దుర్గ … Read more

Cooking Oils : మ‌నం వాడుతున్న వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఏ నూనెను వాడాలి..?

Cooking Oils : మ‌నం ప్ర‌తిరోజూ ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ నూనె ఉప‌యోగించాల్సిందే. నూనె లేకుండా వంట‌ల‌ను త‌యారు చేయ‌లేము. కానీ నూనెల‌ను ఎంత త‌క్కువ‌గా వాడితే అంత చ‌క్క‌ని ఆరోగ్యం మ‌న సొంతం అవుతుంది. మార్కెట్ లో నేడు ల‌భ్య‌మ‌వుతున్న వంట‌నూనెలు చాలా వ‌ర‌కు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానిక‌ర‌మైన స్యాచురేటెడ్ కొవ్వులు ఉంటున్నాయి. దీంతో అవి అనారోగ్య వంట నూనెలుగానే ఉండిపోతున్నాయి. చాలా మంది గృహిణీలు … Read more

Sweating : శృంగారం చేసే స‌మ‌యంలో వ‌చ్చే చెమ‌ట గురించి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Sweating : మ‌నమందరం మ‌ధుర‌మైన సువాస‌న ప్రియులం. చ‌క్క‌టి వాస‌న‌ల‌నే అంద‌రూ కోరుకుంటారు. అలాగే అద్భుత‌మైన సువాస‌న‌లు మ‌న సొంతం కావాల‌ని ఆశ‌ప‌డ‌తాం. అంతేకాకుండా మ‌న చుట్టూ ఉండే వాళ్లు కూడా మ‌ధుర‌మైన సువాస‌న భ‌రితులై ఉండాల‌ని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మ‌న శ‌రీరం నుండి దుర్గంధం రాకుండా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అందుకు త‌గ్గ‌ట్టుగా ర‌క‌ర‌కాల బాడీ స్ప్రేల‌ను, సెంట్ల‌ను వాడుతూ ఉంటాం. వాటి కోసం ఎంతో ఖ‌ర్చూ కూడా చేస్తూ ఉంటాం. … Read more

Salt : ఉప్పును మీరు రోజూ ఎంత తింటున్నారు.. మోతాదు మించితే ప్ర‌మాద‌మే..!

Salt : ఉప్పులేని భార‌త‌దేశాన్ని ఊహించుకోవ‌డ‌మే క‌ష్టం. ఎంత మంచి వంట‌కానికైనా రుచి తేవ‌డానికి లేదా చెడ‌గొట్ట‌డానికి చిటికెడు ఉప్పు చాలు. మ‌న పూర్వీకులు ఉప్పును కూడా ఒక ప్ర‌ధాన ఆహారంగానే చూసారు. ఎందుకంటే మ‌న పూర్వీకులు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేవారు. చెమ‌ట రూపంలో ల‌వ‌ణాలు పోయిన ఆ ల‌వ‌ణాలను తిరిగి ఉప్పు భ‌ర్తీ చేస్తుంది. అందుకే ఉప్పు తిన‌క‌పోయినా కూడా వారికి అనారోగ్యాలు వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ ప‌రిస్థితి అంతా తారుమారైంద‌ని చెప్ప‌వ‌చ్చు. … Read more

Eggs In Fridge : కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..

Eggs In Fridge : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ల‌ను త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. దీనిలో ఎంత‌టి పౌష్టికాహారం ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. త‌ల్లిపాల త‌రువాత అంత‌టి పౌష్టికాహారాన్ని క‌లిగి ఉన్న‌వి కోడిగుడ్లే. వాటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే కోడిగుడ్ల‌ను తినే వారు మాత్రం ఖ‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుకోవాల్సిందే. కోడిగుడ్డులోని ప‌చ్చ సొన‌ను బ‌ట్టి దాన్ని పెట్టిన కోడి ఎటువంటి ఆహారాన్ని తీసుకుందో సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Cumin Water : జీల‌క‌ర్ర‌లో ఇది క‌లిపి తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మ‌టుమాయం..!

Cumin Water : మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడే పదార్థాల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. కేవ‌లం వంటల రుచిని పెంచ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా జీల‌క‌ర్ర ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రోజూ ఉద‌యాన్నే జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల ఎన్నో వ్యాధుల‌ను నివారించుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని అస‌లు తిన‌రాదు..!

Diabetes : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. షుగ‌ర్ వ్యాధి అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయి త‌గ్గ‌డం వ‌ల్ల క‌లిగే అనియంత్రిత మెటబాలిజం మ‌రియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి ల‌క్ష‌ణాల‌తో కూడిన ఒక వ్యాధి. దీని వ‌ల్ల అతి మూత్రం, దాహం ఎక్కువ‌గా వేయ‌డం, చూపు మంద‌గించడం, కార‌ణం లేకుండా బ‌రువు త‌గ్గ‌డం, బ‌ద్ద‌కం దీని ముఖ్య ల‌క్ష‌ణాలు. షుగ‌ర్ … Read more