Holy Basil Water : తులసి ఆకులతో ఇలాచేస్తే ఎలాంటి దగ్గు, జలుబు అయినా మాయం

Holy Basil Water : వ‌ర్షాకాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబుల బారిన ప‌డుతూ ఉంటారు. జులుబు కార‌ణంగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జలుబు కార‌ణంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. అలాగే పొడి ద‌గ్గు కూడా మ‌న‌ల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ పొడి ద‌గ్గు ప‌గ‌టి పూట కంటే రాత్రి స‌మ‌యాల్లో ఎక్కువ‌గా ఇబ్బందికి గురి చేస్తుంది. నిద్ర ప‌ట్ట‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. … Read more

Aloe Vera Juice : పరగడుపున ఒక్క గ్లాస్ ఇది తాగితే.. బాన పొట్ట సైతం కరిగిపోవాల్సిందే..!

Aloe Vera Juice : మ‌న ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో క‌ల‌బంద మొక్క కూడా ఒక‌టి. క‌ల‌బంద మొక్క అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు క‌లిగిన మొక్క‌. ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఉప‌యోగించి ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో కొవ్వును క‌రిగించే శ‌క్తి కూడా క‌ల‌బంద‌కు ఉంది. శ‌రీరంలో ఉన్న ఇన్ ఫెక్ష‌న్ ల‌ను కూడా క‌ల‌బంద నివారించ‌గ‌ల‌దు. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా … Read more

Pickle : రాత్రి పూట ప‌చ్చ‌ళ్ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Pickle : కోటి విద్య‌లు కూటి కొర‌కే అన్నారు పెద్ద‌లు. మ‌నం ఏ ప‌ని చేసినా ఎంత సంపాదించిన జానెడు పొట్ట కోస‌మే అని అంటున్నారు ఈ త‌రం వాళ్లు. అందుకే చేతి నిండా సంపాదించి ఇష్ట‌మైన‌వి తింటూ జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతున్నారు. గ‌తంలో అయితే పెద్ద‌లు ఏది పెడితే అది తింటూ ప‌ద్ద‌తిగా తింటూ న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండే వారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్ని రోగాల బారిన‌ప‌డిన‌ప్ప‌టికి భోజ‌నం విష‌యంలో మాత్రం ఏలోటు … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

Sleep : మ‌న శ‌రీరానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవ‌స‌రం. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోతే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌తాం. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నిద్ర‌ప‌ట్ట‌డానికి చాలా మంది స్లీపింగ్ పిల్స్ ను వాడుతుంటారు. వీటి వ‌ల్ల నిద్ర‌ప‌ట్టిన‌ప్ప‌టికి దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి. నిద్ర ఇబ్బందిగా ఉన్న‌ప్పుడు వెంట‌నే ముందులు వాడ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు. అస‌లు ముందు నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డానికి లోపం ఎక్క‌డ ఉందో గుర్తించాలి. … Read more

Belly Fat : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపున తాగాలి.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం పోతుంది..!

Belly Fat : ఈ రోజుల్లో మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల అంద‌రూ అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల మందుల‌ను వాడుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, గుండెపోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. శరీరంలో కొవ్వు లేని భాగం ఉండ‌దు. ప్ర‌తిభాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. న‌డుము చుట్టు ఉన్న కొవ్వు కార‌ణంగా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. … Read more

Heat In Body : ఏయే ప‌దార్థాలు వేడి చేస్తాయి.. వేడిని త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి..?

Heat In Body : చురుకులు, పోట్లు, క‌ళ్ల మంట‌లు, మూత్రంలో మంట‌, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావ‌డం, ఒళ్లంతా మంట‌లు పుట్ట‌డం వంటి ఎన్నో ల‌క్షణాలు శ‌రీరంలో వేడి చేస్తే క‌న‌బ‌డుతుంటాయి. ఎప్పుడూ జ్వ‌రం వ‌చ్చిన‌ట్టు ఉండ‌డం, జ‌లుబు, ద‌గ్గు, ఆయాసం, మ‌ల‌మూత్రాల్లో మంటలు, క‌డుపులో యాసిడ్ స్థాయి పెర‌గ‌డం, మాటి మాటికీ చిరు చెమ‌ట‌లు, గుండె ద‌డ‌, ద‌ప్పిక‌, క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, బీపీ … Read more

Rice Water : బియ్యం క‌డిగిన నీటితో ఇలా చేస్తే.. అందం, ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..

Rice Water : అన్నాన్ని ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపంగా కొల‌వ‌డం పురాత‌ణ కాలం నుండి వ‌స్తున్న ఆచారం. అన్నం మ‌న‌కు ప్ర‌ధాన ఆహారంగా ఎంతో కాలం నుండి వ‌స్తూ ఉంది. అన్నాన్ని వండాలంటే మ‌నకు త‌ప్ప‌నిస‌రిగా బియ్యం అవ‌స‌రం. అన్నం వండ‌డానికి ముందు బియ్యాన్ని శుభ్రంగా క‌డుగుతారు. చాలా మంది ఈ బియ్యం క‌డిగిన నీటిని పార‌బోస్తూ ఉంటారు. కానీ బియ్యం క‌డిగిన నీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఈ నీటిని … Read more

Vegetables And Fruits Diet : వారం రోజుల్లోనే శ‌రీరంలోని కొవ్వును క‌రిగించే ఆహార ప‌ద్ధ‌తి.. ఇలా చేయాలి..!

Vegetables And Fruits Diet : ఊబ‌కాయం.. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కానీ చాలా మంది ఈ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోరు. కొంద‌రు మాత్రం బ‌రువు త‌గ్గ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌ల్లో శాస్త్రీయ ప‌ద్ద‌తుల‌తోపాటు అశాస్త్రీయ ప‌ద్ద‌తులు అనేకం ఉంటాయి. అశాస్త్రీయ ప‌ద్దతుల‌ను పాటించ‌డం వ‌ల్ల ఫ‌లితం అంత‌గా ఉండ‌దు. క‌నుక మ‌నం శాస్త్రీయంగా నిరూపించ‌బ‌డిన ప‌ద్ద‌తుల‌ను పాటిస్తేనే చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు … Read more

Mango Leaves Water : ఈ ఆకుల నీటిని తాగితే షుగ‌ర్‌ పారిపోవాల్సిందే..!

Mango Leaves Water : మారుతున్న జీవ‌న విధానం కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. పెద్ద వారే కాకుండా యుక్త వ‌య‌సులో ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, ఊబ‌కాయం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి రావ‌డానికి ప్రధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే … Read more

Meals : భోజ‌నం ఎలా చేయాలి.. భోజ‌నం చేసేట‌ప్పుడు పాటించాల్సిన నియ‌మాలు ఏమిటి..?

Meals : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంతో అవ‌స‌రం. మ‌న‌కు శ‌క్తిని ఇచ్చేది మ‌నం తీసుకునే ఆహార‌మే. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే భోజ‌నానికి సంబంధించిన కొన్ని నియ‌మాల‌ను త‌ప్ప‌కుండా పాటించాల్సిందేన‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆహార నియ‌మాలు మ‌న‌కు తెలిసినా కూడా మ‌నం వాటిని పాటించం. కానీ ఈ ఆహార నియ‌మాల‌ను పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌నం పాటించాల్సిన భోజ‌న నియ‌మాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే కాల‌కృత్యాలు తీర్చుకున్న వెంట‌నే … Read more