Touching Feet : మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..!

Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం … Read more

Taping Toes : కాలి చూపుడు వేలికి, మ‌ధ్య వేలికి రాత్రి పూట‌ టేప్ వేసి ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Taping Toes : హై హీల్స్ వేసుకోవ‌డం, స్థూల‌కాయం, ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండ‌డం, తిర‌గ‌డం.. ఇలా కార‌ణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది కాలి నొప్పుల‌తో బాధ ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా రాత్రి పూట వీటి బాధ మ‌రింత వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో పెయిన్ కిల్ల‌ర్‌లు, స్ప్రేలు వాడే బ‌దులు కింద ఇచ్చిన ఓ చిట్కా పాటిస్తే చాలు. మీ కాలినొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ దుకాణాల్లో … Read more

Chapati : బరువు తగ్గాలని రాత్రిపూట అన్నం బదులు చపాతీలు తింటున్నారా..? అయితే ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోండి..!

Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారీర‌క బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది వీటి వైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీల‌ను తినేవాళ్లు కొన్ని … Read more

Rice : అన్నాన్ని ఇలా వండుకుని తింటే షుగ‌ర్ రాద‌ట‌..!

Rice : శారీర‌క శ్ర‌మ చేసేవారు ఎంత తిన్నా కూడా వారి ఆరోగ్యానికి ఏమీ కాదు. ఇక స‌మ‌స్యంతా కూర్చుని ప‌ని చేసే వారికే. కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు పేరుకుపోతాయి. దీని వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, బీపీ అలాగే షుగ‌ర్ వంటి రోగాలు రావ‌డం జ‌రుగుతుంది. ఈ రోజుల్లో అంద‌రూ తెల్ల‌గా మ‌ల్లెపువ్వులా ఉన్న అన్నాన్ని తిన‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. పోష‌కాలు, ఫైబ‌ర్ ఏ మాత్రం లేని ఈ అన్నంతో మ‌న‌కు ఎన్ని అనారోగ్య … Read more

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను న‌మ‌లాలి.. ఎందుకో తెలుసా..?

Fennel Seeds : సోంపు.. దీనిని చూస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. సోంపు చాలా తియ్య‌గా ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. వంట‌ల్లో కూడా సోంపును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. సోంపును చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత తినే ఆహార ప‌దార్థంగానే చూస్తారు. కానీ తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేసి పొట్ట చుట్టూ పేరుకుపోయిన … Read more

Ear Wax : చెవిలో ఉండే గులిమి తీస్తే హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ట తెలుసా..? అంతేకాదు ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోండి.!

Ear Wax : ఆరోగ్యానికి సంబంధించి మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు కొత్త కొత్త విష‌యాల‌ను తెలుసుకుంటూనే ఉంటాం. నేటి త‌రుణంలో మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఆరోగ్యానికి సంబంధించిన విష‌యాలే కాదు, పోష‌కాలు, వ్యాధులు, వివిధ ర‌కాల వైద్య విధానాలు, ఔష‌ధాల‌ను మ‌నం చిటికెలో తెలుసుకుంటున్నాం. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్లే మ‌న‌కు ఆ విజ్ఞానాన్ని అందించేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అయితే మ‌న ఆరోగ్యం విష‌యానికి వ‌స్తే నిజానికి కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు మాత్రం ఈ టెక్నాల‌జీతో … Read more

Health Tips : చేతి 5 వేళ్లను ఇలా మసాజ్ చేస్తే 10 రోగాలు మాయం..!

Health Tips : మ‌న శ‌రీరంలో ప్ర‌తిభాగం కూడా ఎంతో విలువైన‌ది. అలాగే ప్ర‌తి అవ‌య‌వానికి ఇత‌ర అవ‌య‌వాల‌తో సంబంధం ఉంటుంది. ఇలా మ‌న శ‌రీర భాగాల్లో ఒక‌టైన చేతి వేళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చేతి వేళ్ల‌కు మ‌రో చేతితో మర్ద‌నా చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎన్నో మార్పులు జ‌రుగుతాయి. వేళ్ల‌ను రుద్ద‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వేళ్ల‌ను రుద్ద‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌డం ఏంటి అని … Read more

Diabetes : ఈ ఆకులను ఇలా కాచి ఒక్క గ్లాస్ తాగితే షుగర్ మటుమాయం..!

Diabetes : మ‌న‌లో షుగ‌ర్ వ్యాధితో చాలా కాలంగా బాధ‌ప‌డే వారు అధికంగానే ఉండి ఉంటారు. షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌డానికి ఎన్నో ర‌కాల మందుల‌ను, చికిత్స‌ల‌ను తీసుకునే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి రాక ఇబ్బంది ప‌డుతున్న వారు కింద తెలిపే చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే స‌హ‌జ‌సిద్ద‌మైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించ‌డంలో ముందు వ‌రుస‌లో ఉండే వాటిల్లో కాక‌ర‌కాయ కూడా … Read more

Green Tea : గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని తాగుతున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు అనేకమంది. అందుకే ఒకప్పటి జొన్నె రొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ … Read more

Coriander Leaves Tea : కొత్తిమీర టీని రోజూ ప‌రగ‌డుపున తాగాలి.. ఎన్నో ఊహించ‌ని మార్పులు జ‌రుగుతాయి..!

Coriander Leaves Tea : కొత్తిమీర‌.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీనిని మ‌నం వంటల్లో విరివిరిగి ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచితోపాటు వాస‌న కూడా పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కొత్తిమీర‌ను వంట్ల‌లోనే కాకుండా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. కొత్తిమీర ఆకుల్లో, గింజల్లో సుగంధ త‌త్వాలు, ఔష‌ధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఫుడ్ పాయిజ‌న్ ను అరిక‌ట్ట‌డంలో కొత్తిమీర చ‌క్క‌గా ప‌ని చేస్తుంద‌ని తాజాగా జ‌రిపిన ఆధ్య‌య‌నాల్లో తేలింది. కొత్తిమీర‌లో డ్యుడిసినాల్ అనే ప‌దార్థం … Read more