Garlic With Honey : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తినండి చాలు.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాదు..

Garlic With Honey : మ‌న‌లో చాలా మంది ఎటువంటి ప‌ని చేయ‌న‌ప్ప‌టికీ త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా ఇలా చాలా త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. చ‌క్క‌టి ఆరోగ్యానికి బల‌మైన వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా అవ‌స‌రం. వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ క్షీణించ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ వ్యాధి నిరోధ‌క శ‌క్తిని మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ద‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించి కూడా పెంచుకోవ‌చ్చు. … Read more

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా..? ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా..?

Afternoon Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర ఎంతో అవ‌స‌రం. నిద్ర అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌ర‌మైన‌ జీవ‌న క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. జీవ‌నోసాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం అల‌వాట‌వ‌డంతో రాత్రి వేళ నిద్ర పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక‌పోతున్న వారు ఎందరో. మ‌న‌కు ఆహారం ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా … Read more

Urinate : మూత్రం రోజుకు ఎన్ని సార్లు పోయాలి..? మూత్రం రంగు ఎలా ఉండాలి..?

Urinate : మ‌న శ‌రీరంలో త‌యార‌యిన వ్య‌ర్థ ప‌దార్థాలు వివిధ మార్గాల ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. కొన్ని ర‌కాల వ్య‌ర్థ ప‌దార్థాలు మూత్ర విస‌ర్జ‌న ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. మూత్రం గురించిన‌ కొన్ని విష‌యాల‌ను తెలుసుకుంటే మాత్రం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. స‌మ‌యానికి మూత్ర విస‌ర్ఝ‌న చేయాలి. లేదంటే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డక త‌ప్ప‌దు. మూత్ర విస‌ర్జ‌న అనేది చాలా ముఖ్యం. రోజుకు మూత్ర‌విస‌ర్జ‌న ఏడు సార్లు చేయాలి. ఏడు సార్ల కంటే త‌క్కువ‌గా లేదా ఎక్కువ‌గా మూత్ర … Read more

Immunity : 10 నిమిషాల్లోనే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. అద్భుత‌మైన చిట్కాలు..!

Immunity : మ‌న శ‌రీరం చ‌క్క‌టి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉండ‌డం చాలా అవ‌స‌రం. చ‌క్క‌టి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉండ‌డం కూడా అదృష్ట‌మనే చెప్పాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ త‌గ్గిపోతుంది. సాధార‌ణ జ‌లుబుకు కూడా మనం మందులు వేసుకుంటున్నాం. మందులు వేసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు త‌గ్గుతుంది. కానీ ఆ మందుల‌ను త‌ట్టుకునే శ‌క్తి మ‌న‌కు ఉందా లేదా అనేదే చాలా ముఖ్యం. … Read more

Health Tips : రోజూ ప‌డుకునే ముందు ఒక‌ గ్లాస్ వేడి నీటిలో.. ఈ పొడిని క‌లుపుకొని తాగితే ఏ వ్యాధీ మీ దరిచేర‌దు..

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా అధిక బ‌రువు, అజీర్తి, బ‌ద్ద‌కం వంటి ఎన్నో స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే వీట‌న్నింటినీ ఒకే ఔష‌ధం ద్వారా త‌గ్గించుకోవ‌చ్చు. దాన్ని బ‌య‌ట ఎక్క‌డా విక్ర‌యించ‌రు. ఇంట్లోనే మ‌నం త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఔష‌ధాన్ని ఎలా త‌యారు చేయాలి.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. దాన్ని ఎలా తీసుకోవాలి.. వంటి వివ‌రాల‌ను … Read more

Forgetfulness : మ‌తిమ‌రుపుని తేలిగ్గా తీసుకోకండి.. ఎక్కువైతే ప్ర‌మాదం..!

Forgetfulness : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా ఒక‌టి. విప‌రీత‌మైన ప‌ని ఒత్తిడి, గాభ‌రా వ‌ల్ల చేతిలో ఉన్న వ‌స్తువుల‌ను సైతం ఎక్క‌డో పెట్టి మ‌రిచిపోతుంటారు. ఆ వ‌స్తువుల కోసం గంట‌లు గంట‌లు వెతుకుతుంటారు. మ‌న‌లో చాలా మంది ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఇలాగే ఉంది. మ‌తిమ‌రుపు స‌మ‌స్యను కూడా చిన్నదిగా తీసుకోకూడ‌దు. ఇదే అల్జీమ‌ర్స్ కు దారి తీస్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ మ‌తిమ‌రుపును, అల్జీమ‌ర్స్ … Read more

Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను ఇలా చేసి తాగితే.. నాజూకైన న‌డుము మీ సొంత‌మ‌వుతుంది..!

Sabja Seeds : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత ఊబ‌కాయం స‌మ‌స్య త‌లెత్తుతోంది. అధిక బ‌రువు కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డాలి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ఆహార … Read more

Water : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే నీటిని ఎక్కువ‌గా తాగ‌డం లేద‌ని అర్థం..!

Water : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. నీరు తాగుతున్నారా అని అడిగితే క‌చ్చితంగా తాగుతున్నాం అనే స‌మాధానం చెబుతారు. కానీ ఎక్కువగా తాగుతున్నారా అంటే క‌చ్చితంగా ఆలోచిస్తారు. కొంత‌మంది మాత్రం ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు మ‌హా అయితే ఒక లీట‌ర్ నీటిని లేదా ఒక బాటిల్ నీటిని తాగుతారు. నీటిని తాగ‌డానికి బ‌ద్ద‌కంగా భావిస్తారు. కొంత మందేమో నీటిని మందులాగా భావిస్తారు. కానీ నీటిని తాగ‌డం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరం మూడు … Read more

Voma Danda : చిన్న‌పిల్ల‌ల‌కు వేసే ఓమ‌దండ‌.. అంటే ఏమిటి..? దీన్ని పిల్ల‌ల‌కు వేస్తే ఏమ‌వుతుంది..?

Voma Danda : చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రకాల ఇంగ్లిష్‌ మందులు రాకముందు మన పూర్వీకులు ప్రతిదానికి వంటగదిలోని పదార్దాల పైనే ఆధార పడేవారు. దెబ్బ తగిలితే పసుపు పెట్టడం.. దగ్గుకు పసుపు పాలు.. మిరియాలు.. వాము.. ఇలా అనేక రకాల పదార్దాలను వాడేవారు. అయితే ప్రకృతి సహజమైన వ్యాధి నిరోధకంగా ఓమ ఎంతో బాగా పనిచేస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం రైతు కుటుంబాల్లో ప్రతిరోజూ రాత్రివేళ భోజనం చేశాక … Read more

Muscles : కండ‌రాల‌ను ఉక్కులా మార్చే అద్భుత‌మైన చిట్కా..!

Muscles : మ‌నం రోజూ తీసుకునే ఆహార ప‌దార్థాల్లో పెరుగు కొద్దిగా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం ఎంత ఆహారాన్ని తిన్నా చివ‌ర్లో పెరుగ‌న్నం తింటేనే భోజ‌నం సంపూర్ణ‌మైన‌ది అన్న భావ‌న క‌లుగుతుంది. పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఏదైనా జ‌బ్బు వ‌చ్చిన‌ప్పుడు మ‌జ్జిగ‌, పెరుగు తీసుకోవాల‌ని మ‌న‌కు వైద్యులు సూచిస్తూ ఉంటారు. మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడుకోవడంలో కూడా పెరుగుకు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును చ‌ర్మంపై రాయ‌డం వల్ల చ‌ర్మం పై … Read more